MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/laya92e17e19-46dd-40d6-8baa-55aa607de08c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/laya92e17e19-46dd-40d6-8baa-55aa607de08c-415x250-IndiaHerald.jpgఅప్పట్లో తెలుగు లో అగ్ర హీరోయిన్ గా కొనసాగిన ఈ బ్యూటీ .. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కు చెందిన లయ .. భద్రం కొడుకు అనే సినిమా తో తెలుగులో హీరోయిన్ గా అడుగు పెట్టింది .. ఈ సినిమా తర్వాత స్వయంవరం , ప్రేమించు , మనోహరం , మనసున్న మారాజు , హనుమాన్ జంక్షన్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ . అయితే ప్రస్తుతం ఈ సీనియర్ హీరోయిన్ సినిమాలకు దూరంగా ఉంటూ అమెరికాలో ఉంటున్నారు .. LAYA{#}BEAUTY;laya;sai kiran;Vijayawada;Andhra Pradesh;marriage;job;Girl;Swayamvaram;Telugu;Tollywood;Heroine;Cinemaహీరోయిన్ ల‌య‌ను పెళ్లి చేసుకోవాలనుకున్న టాలీవుడ్ స్టార్ హీరో.. ఇంతకీ ఏం జరిగింది..?హీరోయిన్ ల‌య‌ను పెళ్లి చేసుకోవాలనుకున్న టాలీవుడ్ స్టార్ హీరో.. ఇంతకీ ఏం జరిగింది..?LAYA{#}BEAUTY;laya;sai kiran;Vijayawada;Andhra Pradesh;marriage;job;Girl;Swayamvaram;Telugu;Tollywood;Heroine;CinemaSun, 10 Nov 2024 13:13:00 GMTఒకప్ప‌టి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లయ గురించి కొత్త గా పరిచయం అవసరం లేదు .. అప్పట్లో తెలుగు లో అగ్ర హీరోయిన్ గా కొనసాగిన ఈ బ్యూటీ .. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కు చెందిన లయ .. భద్రం కొడుకు అనే సినిమా తో తెలుగులో హీరోయిన్ గా అడుగు పెట్టింది .. ఈ సినిమా తర్వాత స్వయంవరం , ప్రేమించు , మనోహరం , మనసున్న మారాజు , హనుమాన్ జంక్షన్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ . అయితే ప్రస్తుతం ఈ సీనియర్ హీరోయిన్ సినిమాలకు దూరంగా ఉంటూ అమెరికాలో ఉంటున్నారు ..


ఇక అక్కడే ఉద్యోగం చేసుకుంటూ తన ఫ్యామిలీ లైఫ్ లో బిజీగా ఉంది . అయితే గతంలో హీరోయిన్ లయ ను ఒకప్పటి టాలీవుడ్ నటుడు సాయి కిరణ్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట . ఇదే విషయాన్ని సాయికిరణ్ గతం లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పవచ్చారు . ఈ సాయి కిరణ్ లయ కాంబినేషన్లో ప్రేమించు అనే సినిమా కూడా వచ్చింది .. ఈ సినిమా లో లయ కళ్ళులేని అమ్మాయి పాత్ర లో కనిపిస్తుంది .. కాగా ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే వీరిద్దరూ బాగా క్లోజ్ అయ్యారట ..


అలాగే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట . కానీ సాయి కిరణ్ లయ‌ జాతకాలు కలవలేదని వీరి పెళ్లి కి ఇంట్లో వారు ఒప్పుకోలేదట . దాంతో సాయి కిరణ్ , ల‌య మంచి స్నేహితులు గానే మిగిలిపోయారు . అయితే ప్రస్తుతం సాయి కిర‌ణ్‌ రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు .. ప్రస్తుతం బుల్లితెర పై బిజీగా ఉన్న సాయి కిరణ్ తనతో కలిసి నటించిన న‌టిని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు . దాంతో ఆయన కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వైరల్ గా మారాయి .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లేటెస్ట్ ట్రెండ్ కి దూరంగా రష్మిక.. ఆ పని చెయ్యంది చాన్స్ రాక.. ఇష్టం లేకనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>