MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/don-lee3d57cf49-b309-4f2d-91d7-25f7ba6f9769-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/don-lee3d57cf49-b309-4f2d-91d7-25f7ba6f9769-415x250-IndiaHerald.jpgప్రజెంట్ మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్‌ సినిమా చేస్తున్నాడు . ఈ సినిమాను వచ్చే ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సిద్ధమవుతున్నారు . అదే విధంగా మరో దర్శకుడు హను రాఘపడుతూ పౌజి సినిమాను కూడా మొదలు పెట్టాడు. అలాగే డిసెంబర్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమాను కూడా లైన్లో పెట్టబోతున్నాడు . DON LEE{#}maruti;prasanth;Hollywood;Prashant Kishor;Darsakudu;Box office;raja;Prabhas;Reddy;News;Director;Hero;media;India;Cinemaసోషల్ మీడియాని షేక్ చేస్తున్న డాన్ లీ .. ఇక హాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలై పోవాల్సిందే..!సోషల్ మీడియాని షేక్ చేస్తున్న డాన్ లీ .. ఇక హాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలై పోవాల్సిందే..!DON LEE{#}maruti;prasanth;Hollywood;Prashant Kishor;Darsakudu;Box office;raja;Prabhas;Reddy;News;Director;Hero;media;India;CinemaSun, 10 Nov 2024 11:55:15 GMTపాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస‌ సినిమాల తో  జస్ట్ స్పీడ్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు . ప్రజెంట్ మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్‌ సినిమా చేస్తున్నాడు . ఈ సినిమాను వచ్చే ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సిద్ధమవుతున్నారు . అదే విధంగా మరో దర్శకుడు హను రాఘపడుతూ పౌజి సినిమాను కూడా మొదలు పెట్టాడు. అలాగే డిసెంబర్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమాను కూడా లైన్లో పెట్టబోతున్నాడు .


అయితే ఈ స్పిరిట్ సినిమా కు సంబంధించి న ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది . అసలు మ్యాటర్ లోకి వెళ్తే హాలీవుడ్ లో కొరియన్ సినిమా అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చే హీరో డాన్ లీ.. ఈయ‌న‌  సినిమా లోని యాక్షన్ కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది . అయితే గ‌త కొంత కాలంగా డాన్ లీ ప్రభాస్ సినిమాల్లో నటిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి . కానీ అవి సోషల్ మీడియా వార్తలు గానే మిగిలిపోయాయి తప్ప ఎలాంటి కార్యరూపం దాచలేదు . అయితే ఇప్పుడు తాజాగా డాన్ లీ తన ఇన్స్టాగ్రామ్ లో సలార్ 2 పోస్టర్ని ప్రభాస్ ఫోటో ను జత చేసి ఒక స్టోరీని పెట్టాడు .


అయితే డాన్ లీ అలా పెట్టాడో లేదో ఆ న్యూస్ ఒకేసారిగా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ గా మారింది . ఇక్కడ క్లారిటీ రావాల్సిన విషయం ఒకటి ఉంది .. డాల్ ని ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో వస్తున్న సలార్ 2లో చేస్తున్నాడా లేక స్పిరిట్ మూవీ చేస్తున్నాడా అనేది ఎటు వంటి అధికార ప్రకటన రాలేదు ప్రభాస్ డాన్ లీ ఏ సినిమాలో నటించిన సరే వీరిద్దరి కాంబోకు బాక్స్ ఆఫీస్ బద్దలవటం ఖాయం అన్నీ అందరూ అంటున్నారు .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శివ కార్తికేయన్ లైనప్ ఇదే.. స్టార్ హీరోలకు గుబులు పుట్టించే న్యూస్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>