MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rahasya-ghorak49a02420-6e0c-457e-aeaf-49dae51bd6c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rahasya-ghorak49a02420-6e0c-457e-aeaf-49dae51bd6c4-415x250-IndiaHerald.jpgచాలా మంది ముద్దు గుమ్మలు ప్రతి సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో చాలా కొద్ది మంది కి మాత్రమే నటించిన మొదటి సినిమాతో మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ఇకపోతే పైన ఫోటోలో ఓ చిన్న పాప ఉంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె తెలుగు లో ఓ సినిమాలో నటించింది. ఆ మూవీ మంచి విజయం అందుకుంది. అందులో ఆమె తన నటన తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక కొంత కాలం క్రితం ఈమె తాను నటించిన సినిమాలో హీరో గా చేసిన వ్యక్తునే పెళ్లి చేసుకుంది. ఇంతకీ ఎవరా అమ్మాయి అనుకుంటున్నాRahasya ghorak{#}Silver;rani;Girl;BEAUTY;kiran;marriage;Telugu;Heroine;Audience;raja;Hero;Cinemaపైన ఫోటోలో ఉన్న చిన్న పాప ఎవరో గుర్తుపట్టారా.. క్రేజీ హీరోయిన్.. టాలీవుడ్ నటుడికి భార్య..?పైన ఫోటోలో ఉన్న చిన్న పాప ఎవరో గుర్తుపట్టారా.. క్రేజీ హీరోయిన్.. టాలీవుడ్ నటుడికి భార్య..?Rahasya ghorak{#}Silver;rani;Girl;BEAUTY;kiran;marriage;Telugu;Heroine;Audience;raja;Hero;CinemaSun, 10 Nov 2024 12:55:00 GMTచాలా మంది ముద్దు గుమ్మలు ప్రతి సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో చాలా కొద్ది మంది కి మాత్రమే నటించిన మొదటి సినిమాతో మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ఇకపోతే పైన ఫోటోలో ఓ చిన్న పాప ఉంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె తెలుగు లో ఓ సినిమాలో నటించింది. ఆ మూవీ మంచి విజయం అందుకుంది. అందులో ఆమె తన నటన తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక కొంత కాలం క్రితం ఈమె తాను నటించిన సినిమాలో హీరో గా చేసిన వ్యక్తునే పెళ్లి చేసుకుంది.

ఇంతకీ ఎవరా అమ్మాయి అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు రహస్య గోరఖ్. ఈ బ్యూటీ కిరణ్ అబ్బవరం హీరో గా రూపొందిన రాజా వారు రాణి గారు సినిమాతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయింది. ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా ఈ బ్యూటీ కి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈమె ఏ సినిమాలో కూడా కనిపించలేదు. ఇకపోతే ఈ సినిమాలో హీరోగా నటించిన కిరణ్ అబ్బవరం ను ఈ బ్యూటీ కొన్ని రోజుల క్రితమే వివాహం చేసుకుంది. వీరిద్దరి వివాహం తర్వాత కిరణ్ హీరోగా నటించిన "క" అనే సినిమా విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రహస్య గోరఖ్ మాట్లాడుతూ ... కిరణ్ పెళ్లి విషయాలను కూడా పెద్దగా పట్టించుకోకుండా ఆ సినిమా గురించి ఎక్కువ ఆలోచించాడు. 

సినిమా గురించి ఎంతో కష్టపడ్డాడు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. ప్రేక్షకులు చాలా బాగా ఆకట్టుకుంటుంది అని చెప్పుకొచ్చింది. ఈమె స్పీచ్ కూడా చాలా వైరల్ అయింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం విడుదల అయిన "క" సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకొని ఇప్పటికి సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసింది. ప్రస్తుతం కూడా ఈ మూవీ మంచి కలెక్షన్లను రాబడుతుంది. ఇకపోతే చిన్న వయసులో ఉన్నప్పటి రహస్య గోరఖ్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హీరోయిన్ ల‌య‌ను పెళ్లి చేసుకోవాలనుకున్న టాలీవుడ్ స్టార్ హీరో.. ఇంతకీ ఏం జరిగింది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>