MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/samanthas-reaction-when-that-question-was-asked-in-publice573c6a6-1a0d-41d0-a2a0-5cee9b472a26-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/samanthas-reaction-when-that-question-was-asked-in-publice573c6a6-1a0d-41d0-a2a0-5cee9b472a26-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత. ఏ మాయ చేసావే సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం వరుసగా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా తన హవాను కొనసాగించింది. తాను నటించిన మొదటి సినిమా సమయంలోనే అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. కొన్ని సంవత్సరాల పాటు సీక్రెట్ గా రిలేషన్ కొనసాగించిన వీరిద్దరూ కుటుంబ సభ్యులను ఒప్పించి హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతుల్లో వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించుకున్నారు. Samantha{#}Naga Chaitanya;maya;prema;Smart phone;Samantha;Love;Cinemaటాలీవుడ్‌ హీరో ఫోన్‌ నంబర్‌ బ్లాక్‌ చేసిన సమంత ?టాలీవుడ్‌ హీరో ఫోన్‌ నంబర్‌ బ్లాక్‌ చేసిన సమంత ?Samantha{#}Naga Chaitanya;maya;prema;Smart phone;Samantha;Love;CinemaSun, 10 Nov 2024 14:21:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత. ఏ మాయ చేసావే సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం వరుసగా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా తన హవాను కొనసాగించింది. తాను నటించిన మొదటి సినిమా సమయంలోనే అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. కొన్ని సంవత్సరాల పాటు సీక్రెట్ గా రిలేషన్ కొనసాగించిన వీరిద్దరూ కుటుంబ సభ్యులను ఒప్పించి హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతుల్లో వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించుకున్నారు.


వివాహం తర్వాత ఎంతో అన్యోన్యంగా కొనసాగిన వారి వైవాహిక జీవితం అతి తక్కువ సమయంలోనే ముగింపు పలికింది. కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే ఈ జంట ఏవో మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకొని వేరుగా ఉన్నారు. విడాకుల అనంతరం వీరికి ఒకరిపై మరొకరికి ప్రేమ ఉన్నప్పటికీ విడాకులు తీసుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విడాకుల తర్వాత నాగచైతన్య సమంతను బుజ్జగించే ప్రయత్నం చాలా సార్లు చేశాడట.


తనకోసం ఎన్నోసార్లు ఫోన్ కాల్స్ కూడా చేశాడట. కానీ సమంత అప్పటికే విసిగిపోయి తన ఫోన్ లిఫ్ట్ చేయలేదట. మెసేజ్ లు చేసినా కూడా రిప్లై ఇవ్వకుండా చైతు నంబర్ బ్లాక్ చేసిందట. ఈ విషయాన్ని సమంత స్నేహితులు వెల్లడించారు. ఇక కొద్ది రోజుల అనంతరం నాగచైతన్య... నటి శోబితతో ప్రేమలో పడ్డాడు. ఇక కుటుంబ సభ్యుల సమక్షంలో త్వరలోనే వివాహం కూడా చేసుకోనున్నారు.


కానీ సమంత మాత్రం ఇప్పటికే సింగిల్గానే ఉంది. తన జీవితంలో మరో వ్యక్తికి స్థానం లేదని, ఎంతో ప్రేమించి, ఇష్టపడి నాగచైతన్యను వివాహం చేసుకున్నానని సమంత చెప్పింది. మరో వ్యక్తికి తన జీవితంలో స్థానం ఇవ్వనంటూ సమంత వెల్లడించింది. ఈ విషయం తెలిసి ప్రస్తుతం సమంత అభిమానులు చాలా బాధపడుతున్నారు. చైతన్య, సమంత కలుస్తారని ఎంతో మంది ఇన్ని రోజులు ఆశలు పెట్టుకున్నారు. ఇక నాగచైతన్య ఎంగేజ్‌ మెంట్‌ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లేటెస్ట్ ట్రెండ్ కి దూరంగా రష్మిక.. ఆ పని చెయ్యంది చాన్స్ రాక.. ఇష్టం లేకనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>