MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sree-leelacb2d323b-6e10-4ed4-a0e2-691fc7ca42af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sree-leelacb2d323b-6e10-4ed4-a0e2-691fc7ca42af-415x250-IndiaHerald.jpgడైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం పుష్ప-2 ది రూల్. పుష్ప సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప-2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. మలయాళీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. sree leela{#}devi sri prasad;Shradda Kapoor;Guntur;Industry;sree;rashmika mandanna;Chitram;December;Allu Arjun;Cinema;BEAUTY;News;Heroపుష్ప 2 : బన్నీకి శ్రీలీల లిప్ లాక్...రెమ్యూనరేషన్ ఎంతంటే?పుష్ప 2 : బన్నీకి శ్రీలీల లిప్ లాక్...రెమ్యూనరేషన్ ఎంతంటే?sree leela{#}devi sri prasad;Shradda Kapoor;Guntur;Industry;sree;rashmika mandanna;Chitram;December;Allu Arjun;Cinema;BEAUTY;News;HeroSun, 10 Nov 2024 07:52:00 GMTడైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం పుష్ప-2 ది రూల్. పుష్ప సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప-2 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. మలయాళీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.


సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కు సంబంధించి రోజుకో వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ముందుగా శ్రద్ధా కపూర్ ను సంప్రదించగా ఆమె సున్నితంగా ఆఫర్ ను తిరస్కరించిందట. అనంతరం తృప్తి దిమ్రినీ కూడా సంప్రదించారట. కానీ ఈ బ్యూటీ కూడా నో చెప్పిందట. చివరకు స్పెషల్ సాంగ్ కోసం శ్రీ లీలను ఇందులో తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది.


తాజాగా శ్రీ లీల స్పెషల్ సాంగ్ షూట్ లో నటిస్తుందట. రిలీజ్ డేట్ ను దృష్టిలో పెట్టుకొని ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ శరవేగంగా చిత్రీకరిస్తున్నారని సమాచారం అందుతోంది. కేవలం వారం రోజుల్లో ఈ పాట షూటింగ్ ను పూర్తి చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. అయితే ఈ పాటలో నటిస్తున్నందుకు శ్రీ లీల రెండు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందట.

అంతేకాకుండా ఇందులో అల్లు అర్జున్, శ్రీలీల మధ్య లిప్ కిస్ కూడా ఉందట. మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలో నటించిన అనంతరం శ్రీ లీల నటిస్తున్న రెండో భారీ ప్రాజెక్టు ఇదే కావడం గమనార్హం. ఇక అల్లు అర్జున్, శ్రీ లీల కాంబోలో స్పెషల్ సాంగ్ ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. పుష్ప-2 సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కీర్తి సురేష్‌ కు దగ్గర అవుతున్న టాలీవుడ్‌ దర్శకుడు..అక్కడ చేయివేసి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>