MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/koratala01a5542b-55ec-48ce-972f-accaf415308d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/koratala01a5542b-55ec-48ce-972f-accaf415308d-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో ఏ దర్శకుడికి అయినా తాను దర్శకత్వం వహించిన సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది అంటే ఆయన క్రేజ్ వేరేలా ఉంటుంది. ఇక ఆయన కూడా చాలా జోష్లో ఏ సినిమా చేయాలి అనే దానిపై కసరత్తు చేస్తూ ఉంటాడు. కొరటాల శివ తాజాగా దేవర పార్ట్ 1 అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించింది. సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని 500 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ మూవీ తో కొరటాలకు ఇండియా వ్Koratala{#}Janhvi Kapoor;prashanth neel;Prasanth Neel;koratala siva;september;Jr NTR;India;Cinemaదేవరతో కొరటాల డిలా.. హిట్ వచ్చిన ఇదెక్కడి పరిస్థితి..?దేవరతో కొరటాల డిలా.. హిట్ వచ్చిన ఇదెక్కడి పరిస్థితి..?Koratala{#}Janhvi Kapoor;prashanth neel;Prasanth Neel;koratala siva;september;Jr NTR;India;CinemaSun, 10 Nov 2024 10:14:00 GMTసినిమా ఇండస్ట్రీలో ఏ దర్శకుడికి అయినా తాను దర్శకత్వం వహించిన సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది అంటే ఆయన క్రేజ్ వేరేలా ఉంటుంది. ఇక ఆయన కూడా చాలా జోష్లో ఏ సినిమా చేయాలి అనే దానిపై కసరత్తు చేస్తూ ఉంటాడు. కొరటాల శివ తాజాగా దేవర పార్ట్ 1 అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించింది. సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని 500 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ మూవీ తో కొరటాలకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో కొరటాల క్రేజ్ కూడా అదిరిపోయే రేంజ్ లో పెరిగింది. ఆయన నెక్స్ట్ దేవర పార్ట్ 2 ను కంప్లీట్ చేసి మరో పెద్ద స్టార్ హీరోని పట్టేస్తాడు అని చాలా మంది అనుకున్నారు. కానీ కొరటాల పరిస్థితి మాత్రం వేరేలా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకు అంటే కొరటాల దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 భారీ విజయాన్ని అందుకుంది. దానితో ఆయన క్రేజ్ విపరీతంగా పెరిగింది.  ఇక ప్రస్తుతం ఆయన వేరే హీరోతో సినిమా చేస్తే అది కూడా పెద్ద స్థాయిలో ఉండాల్సి ఉంటుంది. దానితో వేరే హీరోతో సినిమా కమిట్ అయితే అది ఎంత కాలం పడుతుందో తెలియదు. అంతలోపు జూనియర్ ఎన్టీఆర్ వేరే సినిమాలకు కమిట్ అయ్యే అవకాశం ఉంది.

ఇక ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ "వార్ 2" సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ కి కమిట్ అయ్యి ఉన్నాడు. దానితో వెంటనే కొరటాల శివ "దేవర పార్ట్ 2" స్టార్ట్ చేసే అవకాశం లేదు. ఈ సినిమాలు పూర్తి అయ్యే లోపు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దీనితో జూనియర్ ఎన్టీఆర్ ఫ్రీ అయ్యే వరకు వెయిట్ చేయాలా లేక ఇప్పుడే సినిమా స్టార్ట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందో అనే విషయంలో కొరటాల సతమతం అవుతున్నట్లు తెలుస్తుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ విషయాలలో మాత్రం విమర్శలు ఎదుర్కొన్న చిరు.. గొప్ప నటుడైనా తప్పలేదుగా!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>