MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/junior-ntr-overjoyed-to-see-the-success-of-devra-part-ba8eacda-e3bf-4e56-b231-60d9133783e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/junior-ntr-overjoyed-to-see-the-success-of-devra-part-ba8eacda-e3bf-4e56-b231-60d9133783e2-415x250-IndiaHerald.jpgబాలయ్య బాబీ కాంబో మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్ మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. ఈ సినిమాకు వీరమాస్ అనే టైటిల్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది. బాలయ్య ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య విబేధాలు ఉన్నా దేవర సినిమా సమయంలో ఈ హీరోల అభిమానులు కలిసికట్టుగా పని చేయడం సినిమాకు ప్లస్ అయిందని చెప్పవచ్చు. బాలయ్య బాబీ మూవీకి తారక్ ఫ్యాన్స్ సపోర్ట్ చేయనున్నారని తెలుస్తోంది. junior ntr{#}Bobby;vegetable market;GEUM;Makar Sakranti;Balakrishna;Jr NTR;Success;News;Cinemaబాలయ్య బాబీ మూవీకి తారక్ ఫ్యాన్స్ సపోర్ట్.. సంక్రాంతికి గట్టిగా వర్క్ చేస్తున్నారా?బాలయ్య బాబీ మూవీకి తారక్ ఫ్యాన్స్ సపోర్ట్.. సంక్రాంతికి గట్టిగా వర్క్ చేస్తున్నారా?junior ntr{#}Bobby;vegetable market;GEUM;Makar Sakranti;Balakrishna;Jr NTR;Success;News;CinemaSun, 10 Nov 2024 08:15:00 GMTబాలయ్య బాబీ కాంబో మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్ మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది. ఈ సినిమాకు వీరమాస్ అనే టైటిల్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది. బాలయ్య ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య విబేధాలు ఉన్నా దేవర సినిమా సమయంలో ఈ హీరోల అభిమానులు కలిసికట్టుగా పని చేయడం సినిమాకు ప్లస్ అయిందని చెప్పవచ్చు. బాలయ్య బాబీ మూవీకి తారక్ ఫ్యాన్స్ సపోర్ట్ చేయనున్నారని తెలుస్తోంది.
 
గేమ్ ఛేంజర్ వీరమాస్ మధ్య పోటీ నేపథ్యంలో తారక్ ఫ్యాన్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సైతం బాలయ్యతో తనకు విబేధాలు లేవని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. సంక్రాంతి పండుగకు ఎన్ని సినిమాలు విడుదలైనా ఏ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమానే పైచేయి సాధించే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు.
 
అందువల్ల వీరమాస్ సినిమాకు ఊరమాస్ టాక్ రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సంక్రాంతి రేసులో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. సంక్రాంతికి విడుదలవుతున్న అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ సాధించి మంచి లాభాలను అందించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా తారక్ గత సినిమాలకు భిన్నమైన కథతో ఈ సినిమా తెరకెక్కింది.
 
టీజర్ తోనే భారీ స్థాయిలో అంచనాలు పెరిగే విధంగా మేకర్స్ ప్లాన్ ఉందని సమాచారం అందుతోంది. వీరమాస్ టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. గతంలో వీరభద్ర సినిమాలో నటించి లుక్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే వీరసింహారెడ్డి సినిమాతో బాలయ్య విజయాన్ని అందుకున్నారు. వీర టైటిల్ బాలయ్యకు కలిసొస్తుందో లేదో చూడాలి.  బాలయ్య కోసం మేకర్స్ మార్కెట్ ను మించి ఖర్చు చేశారని తెలుస్తోంది. బాలయ్య తన సినీ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారని చెప్పవచ్చు.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హవ్వ..ఛీ ఛీ బన్నీ పై "AA***" పచ్చి బండ బూతులు.. అల్లు ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్న మెగా ఫ్యాన్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>