MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dishaa6827ab9-f18b-4b74-8148-ca81b903803e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dishaa6827ab9-f18b-4b74-8148-ca81b903803e-415x250-IndiaHerald.jpgమోస్ట్ హాటెస్ట్ బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లోఫర్ అనే తెలుగు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ పెద్ద స్థాయి సక్సెస్ ను సాధించలేదు. కానీ ఈ సినిమా ద్వారా ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపు లభించింది. కానీ ఈమె ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఎన్నో హిందీ సినిమాలలో నటించి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోయిన్గా కెరియరDisha{#}disha patani;puri jagannadh;vijay kumar naidu;varun tej;Shiva;lord siva;bollywood;Hindi;Prabhas;Success;Telugu;November;Tollywood;media;Cinema;BEAUTYలో దుస్తుల్లో రెచ్చిపోయిన దిశా పటాని.. ఈ రేంజ్లో రెచ్చిపోతే కుర్రాలను ఆపడం కష్టమే..?లో దుస్తుల్లో రెచ్చిపోయిన దిశా పటాని.. ఈ రేంజ్లో రెచ్చిపోతే కుర్రాలను ఆపడం కష్టమే..?Disha{#}disha patani;puri jagannadh;vijay kumar naidu;varun tej;Shiva;lord siva;bollywood;Hindi;Prabhas;Success;Telugu;November;Tollywood;media;Cinema;BEAUTYSat, 09 Nov 2024 13:40:00 GMTమోస్ట్ హాటెస్ట్ బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లోఫర్ అనే తెలుగు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ పెద్ద స్థాయి సక్సెస్ ను సాధించలేదు. కానీ ఈ సినిమా ద్వారా ఈ ముద్దుగుమ్మకు మంచి గుర్తింపు లభించింది. కానీ ఈమె ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఎన్నో హిందీ సినిమాలలో నటించి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తుంది. 

కొన్ని రోజుల క్రితం ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 అదే అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. తాజాగా ఈ నటి సూర్యా హీరోగా నటించిన కంగువ సినిమాలో హీరోయిన్గా నటించింది. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను నవంబర్ 14  వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ నటి సినిమాల్లో ఏ స్థాయిలో అందాలను ఆరబోస్తూ ఉంటుందో సోషల్ మీడియాలో కూడా అంతకు మించిన స్థాయిలోనే అందాలను ఓలకబోస్తూ ఉంటుంది.

అందులో భాగంగా ఎన్నో సార్లు ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన ఎన్నో హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. తాజాగా దిశా పటాని ఏకంగా "లో" దుస్తులను వేసుకొని అదిరిపోయే హాట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తారక్.. విజయ్ ఇద్దరికీ మాత్రమే సాధ్యమైన రేర్ రికార్డు.. వీరి క్రేజ్కి ఇదే ఎగ్జాంపుల్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>