MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-naga-chaitanya-d353e806-2a32-416a-8869-ff03be31ccf2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-naga-chaitanya-d353e806-2a32-416a-8869-ff03be31ccf2-415x250-IndiaHerald.jpgఇప్పటికీ సినిమాలోకి వస్తూనే ఉన్నారు ఈ రెండు కుటుంబాల మధ్య చాలా మంచి సాహిత్య ఉంటుంది. బయట ఫంక్షన్ లోనే కాకుండా వారి ఫ్యామిలీ ఫంక్షన్లో కూడా ఒకరినొకరు పిలుచుకుంటూ ఉంటారు. అయితే వీరు మంచి ఫ్రెండ్స్ మాత్రమే కాకుండా గతంలో వియ్యంకులు అవుదామని కూడా భావించారట.గతంలో అక్కినేని నాగచైతన్య ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన‌ సమయంలో మంచి క్రెజ్‌ను తెచ్చుకున్నాడు. Naga Chaitanya {#}Chaitanya;Akkineni Nagarjuna;Balakrishna;marriage;Samantha;Akkineni Nageswara Rao;Naga Chaitanya;Heroine;News;Teluguఆ హీరోయిన్ కిరణంగానే.. బాలయ్య కూతురుతో నాగచైతన్య పెళ్లి క్యాన్సిల్ అయిందా..?ఆ హీరోయిన్ కిరణంగానే.. బాలయ్య కూతురుతో నాగచైతన్య పెళ్లి క్యాన్సిల్ అయిందా..?Naga Chaitanya {#}Chaitanya;Akkineni Nagarjuna;Balakrishna;marriage;Samantha;Akkineni Nageswara Rao;Naga Chaitanya;Heroine;News;TeluguSat, 09 Nov 2024 15:48:00 GMTకొన్ని సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కుటుంబాల ఎదుగుతున్న వారిలో నందమూరి కుటుంబం - అక్కినేని కుటుంబం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాయి. ఈ రెండు కుటుంబాల నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికీ సినిమాలోకి వస్తూనే ఉన్నారు ఈ రెండు కుటుంబాల మధ్య చాలా మంచి సాహిత్య ఉంటుంది. బయట ఫంక్షన్ లోనే కాకుండా వారి ఫ్యామిలీ ఫంక్షన్లో కూడా ఒకరినొకరు పిలుచుకుంటూ ఉంటారు. అయితే వీరు మంచి ఫ్రెండ్స్ మాత్రమే కాకుండా గతంలో వియ్యంకులు అవుదామని కూడా భావించారట.గతంలో అక్కినేని నాగచైతన్య ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన‌ సమయంలో మంచి క్రెజ్‌ను తెచ్చుకున్నాడు.


ఆ సమయంలో బాలకృష్ణ తన చిన్న కూతురుని నాగచైతన్యకు ఇచ్చి పెళ్లి చేయాలని భావించారట. ఇదే విషయం నాగార్జునకి కూడా చెప్పాడట. దాంతో నాగార్జున కూడా పెళ్లికి ఒకే చెప్పారట. ఈ విషయాన్ని స్వయంగా  నాగేశ్వరరావు ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు. అయితే అప్పటికే నాగచైతన్య సమంతతో ప్రేమలో ఉండటంతో ఈ వివాహాన్ని క్యాన్సిల్ చేసుకున్నారట. ఇక కొన్ని రోజులకే నాగచైతన్య - సమంత విషయం బయటపడటంతో వీరిద్దరూ కుటుంబ సభ్యులను ఒప్పించి అంగరంగ వైభవంగా పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత సమంత కూడా మంచి క్రెజ్‌ తెచ్చుకుంది. అయితే కొన్ని రోజులకు ఏమైందో తెలియదు కానీ వీరి ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు.


వీరు విడాకులు తీసుకున్ని కొన్ని సంవత్సరాలు గడుస్తున్న కూడా విడాకులకు కారణాలు ఏమిటంటే ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇప్పుడు తాజాగా నాగచైతన్య రెండో పెళ్లికి రెడీ అవుతున్నాడు. మరో హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. త్వరలోనే వీరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈ క్రమంలోనే ఒకప్పుడు బాలయ్య కూతురుని పెళ్లి చేసుకునేవాడంటూ వార్తలు బయటకు వచ్చిన నేపథ్యంలో బాలయ్యకి అల్లుడు అయ్యుంటే ఇప్పటివరకు చాలా సంతోషంగా ఉండేవాడని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఏది ఏమైనాప్పటికీ చైతన్య నందమూరి ఇంటికి అల్లుడు కాలేకపోయాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సహజీవనంపై.. హీరో షాకింగ్ కామెంట్స్.. బాగా కలిసొచ్చిందంటూ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>