MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika3e1acdb4-2b6c-4b20-981f-c38b6c03bd75-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika3e1acdb4-2b6c-4b20-981f-c38b6c03bd75-415x250-IndiaHerald.jpgఎలాంటి యాక్టర్స్ ఏ విధంగా నటిస్తే జనాలు బాగా ఇంప్రెస్ అవుతారు అని ఆలోచించి టైం గ్యాప్ తీసుకున్న సరే లాంగ్ లెన్త్ లో సినిమాలను తెరకెక్కించి.. ఆ సినిమాతో హిట్ కొడతారు కొందరు డైరెక్టర్లు . ఆలిస్టులోకే వస్తాడు మన సందీప్ రెడ్డివంగా . సందీప్ రెడ్డివంగా తెరకెక్కించిన సినిమాలు చాలా తక్కువ . అయితే ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా ఒక మైల్ స్టోన్ క్రియేట్ చేసినట్లు ఉంటుంది. మరీ ముఖ్యంగా అర్జున్ రెడ్డి తో రౌడీ హీరో అంటూ విజయ్ దేవరకొండకు ట్యాగ్ చేయించాడు.RASHMIKA{#}nayantara;ranganath;Arjun Reddy;sandeep;rashmika mandanna;Alia Bhatt;Joseph Vijay;Kannada;Hero;News;Heroine;Director;Prabhas;Cinemaరష్మిక కి అమ్మ మొగుడు లాంటి ఫిగర్..ఎక్కడి నుంచి పడుతున్నావ్ రా ఇలాంటి బ్యూటీలని..!?రష్మిక కి అమ్మ మొగుడు లాంటి ఫిగర్..ఎక్కడి నుంచి పడుతున్నావ్ రా ఇలాంటి బ్యూటీలని..!?RASHMIKA{#}nayantara;ranganath;Arjun Reddy;sandeep;rashmika mandanna;Alia Bhatt;Joseph Vijay;Kannada;Hero;News;Heroine;Director;Prabhas;CinemaSat, 09 Nov 2024 14:01:31 GMTసినిమా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు ఉన్నారు.  సినిమాని తెరకెక్కిస్తారు . కానీ జనాలకు ఎలాంటి కథ నచ్చుతుంది .. ఎలాంటి యాక్టర్స్ ఏ విధంగా నటిస్తే జనాలు బాగా ఇంప్రెస్ అవుతారు అని ఆలోచించి టైం గ్యాప్ తీసుకున్న సరే లాంగ్ లెన్త్ లో సినిమాలను తెరకెక్కించి.. ఆ సినిమాతో హిట్ కొడతారు కొందరు డైరెక్టర్లు . ఆలిస్టులోకే వస్తాడు మన సందీప్ రెడ్డివంగా . సందీప్ రెడ్డివంగా తెరకెక్కించిన సినిమాలు చాలా తక్కువ . అయితే ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా ఒక మైల్ స్టోన్ క్రియేట్ చేసినట్లు ఉంటుంది.  మరీ ముఖ్యంగా అర్జున్ రెడ్డి తో రౌడీ హీరో అంటూ విజయ్ దేవరకొండకు ట్యాగ్ చేయించాడు.


ఇప్పటికే అర్జున్ రెడ్డి సినిమాను చాలా మంది జనాలు చూసి ఫ్రెష్ గా ఫీల్ అవుతూ ఉంటారు . ఈ సినిమాలో ఆయన చూపించిన విధంగా లిప్ లాక్ సీన్స్ మరి ఏ డైరెక్టర్ కూడా చూపించలేదని చెప్పాలి . ఆ తర్వాత ఆనిమల్ . ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది . రష్మిక చేత టాప్ తీసేసి మరి బోల్డ్ గా సీన్స్ చేయించాడు . రన్బీర్ నోటి నుండి ఎలాంటి బూతు డైలాగ్స్ వినిపించాడో కూడా మనకు తెలిసిందే.  కాగా ఇప్పుడు అందరి కాన్సన్ట్రేషన్ ప్రభాస్ తో తెరకెక్కించే "స్పిరిట్" సినిమా పైనే ఉంది .



ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార సెలెక్ట్ అయింది అంటూ ప్రచారం జరుగుతుంది . కానీ అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేస్తుంది మూవీ టీం. అలాగే ఈ సినిమాలో అలియా భట్ ని కూడా హీరోయిన్ గా అప్రోచ్ అయితే నిరాకరించిందట . ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాలో హీరోయిన్గా ఒక కన్నడ బ్యూటీని చూస్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అది కూడా రష్మిక ని మించిపోయే రేంజ్ లో ఉండే ఫిగర్ . ఆమె మరెవరో కాదు ఆశిక రంగనాథ్ . అడిగితే రొమాన్స్ కాదు ఏదైనా చేస్తుంది . ఎలాగైనా మెప్పిస్తుంది . అలాంటి బ్యూటీస్ సందీప్ రెడ్డివంగా కు కావాలి . ఆశిక రంగన్నాథ్ తెలుగులో "అమీగోస్" సినిమాతో ఎంట్రీ ఇచ్చింది . ఆమె అందాలు ఎంత చూసినా తనివి తీరదు . అలాంటి హాట్ బ్యూటీతో ప్రభాస్ చేత రొమాన్స్ చేయించబోతున్నాడు సందీప్ రెడ్డివంగా . ఇది నిజంగా ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ అనే చెప్పాలి..!?







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ మిస్టేక్ చేసుంటే పవన్ తో సినిమానే ఉండేది కాదు.. పూరీ జగన్నాథ్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>