LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/cheer--drinking--drinks-health0f392cce-2f9d-4ca3-80b3-bbeeb94bdeea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/cheer--drinking--drinks-health0f392cce-2f9d-4ca3-80b3-bbeeb94bdeea-415x250-IndiaHerald.jpgఈరోజుల్లో ఆడముగా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ డ్రింక్ చేస్తున్నారు. డ్రింక్ చేస్తూ చెస్ అని అని తాగుతారు. బర్త్ డే పార్టీ అయినా, పెళ్లి ఫిక్స్ అయినా, లవ్ ఫెయిల్యూర్ అయినా, ఇలా ఎన్నో సందర్భాల్లో ఏది జరిగినా పార్టీ చేసుకుంటారు. అయితే, డ్రింక్స్ తాగే ముందు చీర్స్ అనే పదం మనకు కచ్చితంగా వినబడుతుంది. ఈ పదాన్నే ఎందుకు వాడతారు అని సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా..? దీని వెనుక పెద్ద స్టోరీయే ఉంది. చీర్స్ అనే పదం చియర్ అనే ఫ్రెంచ్ పదం నుండి వచ్చింది. దీని అర్థం ఆనందం అని. పార్టీలు చేసుకునే సమయంలో అందరూcheer ; drinking ; drinks; health{#}bhavana;Thief;Fashion;Anandam;marriage;Love;Partyడ్రింక్స్ తాగే ముందు చీర్స్ ఎందుకు కొడతారో తెలుసా..!డ్రింక్స్ తాగే ముందు చీర్స్ ఎందుకు కొడతారో తెలుసా..!cheer ; drinking ; drinks; health{#}bhavana;Thief;Fashion;Anandam;marriage;Love;PartySat, 09 Nov 2024 11:32:47 GMTఈరోజుల్లో ఆడముగా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ డ్రింక్ చేస్తున్నారు. డ్రింక్ చేస్తూ చెస్ అని అని తాగుతారు. బర్త్ డే పార్టీ అయినా, పెళ్లి ఫిక్స్ అయినా, లవ్ ఫెయిల్యూర్ అయినా, ఇలా ఎన్నో సందర్భాల్లో ఏది జరిగినా పార్టీ చేసుకుంటారు. అయితే, డ్రింక్స్ తాగే ముందు చీర్స్ అనే పదం మనకు కచ్చితంగా వినబడుతుంది. ఈ పదాన్నే ఎందుకు వాడతారు అని సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా..? దీని వెనుక పెద్ద స్టోరీయే ఉంది. చీర్స్ అనే పదం చియర్ అనే ఫ్రెంచ్ పదం నుండి వచ్చింది. దీని అర్థం ఆనందం అని.

పార్టీలు చేసుకునే సమయంలో అందరూ కలిసి ఇలా చీర్స్ అని చెప్పడం వల్ల ఆ పార్టీలో ఉత్సాహం పెరుగుతుందని అంటారు. ప్రస్తుతం కాలంలో మద్యం తాగటం అనేది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. ఈరోజుల్లో మద్యం సేవించడానికి ప్రత్యేకంగా కారణాలంటూ ఏమీ లేకుండానే ఎప్పుడూ పడితే అప్పుడు మద్యం సేవిస్తున్నారు. పూర్వం మధ్యయుగంలో దారి దోపిడీ దొంగలు ఎక్కువగా ఉండేవారు. అయితే వీరు అందరూ కలిసి చేసిన దొంగతనం విజయవంతం అయితే.. అందరూ ఒక దివి వద్దకు చేరుకొని అక్కడ మద్యం సేవించేవారు. అయితే వారిలో కొందరు వారు దొంగతనం చేసిన మొత్తాన్ని తమ సొంతం చేసుకోవడం కోసం మిగతా వారి మద్యం గ్లాసులలో విషం కలుపుతారట.

ఈ ఆలోచనని తిప్పి కొట్టేందుకు అందరూ చిర్చ్ కొడతారు. ఇలా చీర్స్ కొడితే విషయం పోతుందా అని అనుకుంటున్నారా..? పోదు. అందరూ మధ్యాహ్నం గ్లాసులలో కలుపుకొని చీర్స్ కొట్టడం వల్ల ఆ గ్లాసుల్లోని మద్యం ఒకదానికొకటి తగిలి, ఒకరి గ్లాసులోని మద్యం మరోకరి గ్లాసులో పడుతుంది. ఇలా పడటం వల్ల... ఎవరైనా మిషన్ కలిపితే అందరూ చనిపోతారని బయటపడి ఎవ్వరూ విషం కలపకుండా ఉండేవారు. అది కాస్త కాలక్రమంగా దేశ విదేశాలకు వ్యాపించింది. ఇది ఒక కారణం అయితే వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా దీనిని చెప్పుకుంటారు. చీర్స్ కొట్టడం వల్ల అందరూ కలిసి ఉంటామనే భావన అందరిలో కలిగి ఒక యూనిట్ గా ఉంటామని అంటారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షాక్: కన్నప్ప సినిమా నుంచి ప్రభాస్ లుక్ లిక్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>