MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinic6e6dfa3-fc43-4cbc-bd93-32e8f3213b28-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinic6e6dfa3-fc43-4cbc-bd93-32e8f3213b28-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 7 తమిళ డబ్బింగ్ సినిమాలు ఏవో తెలుసుకుందాం. రోబో 2.0 : సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 12.45 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. కబాలి : సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా రూపొందిన ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.31 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది. లియో : దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయRajini{#}Dilip Kumar;Trisha Krishnan;malavika new;vikram;Amy Jackson;Dalapathi;Joseph Vijay;Lokesh;Lokesh Kanagaraj;shankar;Tamil;Rajani kanth;Heroine;Telugu;Cinemaతెలుగులో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన తమిళ మూవీలు ఇవే..?తెలుగులో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన తమిళ మూవీలు ఇవే..?Rajini{#}Dilip Kumar;Trisha Krishnan;malavika new;vikram;Amy Jackson;Dalapathi;Joseph Vijay;Lokesh;Lokesh Kanagaraj;shankar;Tamil;Rajani kanth;Heroine;Telugu;CinemaSat, 09 Nov 2024 13:58:00 GMTటాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 7 తమిళ డబ్బింగ్ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

రోబో 2.0 : సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 12.45 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది.

కబాలి : సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా రూపొందిన ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.31 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది.

లియో : దళపతి విజయ్ హీరోగా త్రిష హీరోయిన్ గా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.31 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మూడవ స్థానంలో నిలిచింది.

ఐ : విక్రమ్ హీరోగా అమీ జాక్సన్ హీరోయిన్గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.56 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి నాలుగు స్థానంలో నిలిచింది.

జైలర్ : సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.01 కోట్ల కలెక్షన్లను చేసి 5 వ స్థానంలో నిలిచింది.

భారతీయుడు 2 : కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.75 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి 6 వ స్థానంలో నిలిచింది.

మాస్టర్ : తళపతి విజయ్ హీరోగా మాళవిక మోహన్ హీరోయిన్ గా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 6.01 కోట్ల కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు వసూలు చేసి 7 వ స్థానంలో నిలిచింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ మిస్టేక్ చేసుంటే పవన్ తో సినిమానే ఉండేది కాదు.. పూరీ జగన్నాథ్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>