Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-anudeep442c7aa7-5c96-43b0-bd39-607e2d727d72-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-anudeep442c7aa7-5c96-43b0-bd39-607e2d727d72-415x250-IndiaHerald.jpgతమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన శివకార్తికేయన్ హీరోగా అద్భుతంగా రానిస్తున్నాడు..సెలెక్టివ్ గా కథలు ఎంచుకుంటూ మంచి విజయాలు అందుకుంటున్నాడు..శివకార్తికేయన్ సినిమా అంటే కచ్చితంగా ఎంటర్‌టైన్మెంట్ ఉంటుంది అని ప్రేక్షకుల నమ్మకం.. తాజాగా ఎంటర్టైన్మెంట్ జోనర్ ని పక్కన పెట్టి ఒక ఎమోషనల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమానే 'అమరన్'. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో #anudeep{#}Genre;Audience;Telugu;Comedy;Director;Hero;Success;Cinema;Tollywoodఆ సినిమా ప్లాప్ అవడానికి కారణం నేనే.. శివకార్తికేయన్ షాకింగ్ కామెంట్స్..!!ఆ సినిమా ప్లాప్ అవడానికి కారణం నేనే.. శివకార్తికేయన్ షాకింగ్ కామెంట్స్..!!#anudeep{#}Genre;Audience;Telugu;Comedy;Director;Hero;Success;Cinema;TollywoodSat, 09 Nov 2024 21:59:00 GMTహీరో శివకార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన శివకార్తికేయన్ హీరోగా అద్భుతంగా రానిస్తున్నాడు..సెలెక్టివ్ గా కథలు ఎంచుకుంటూ మంచి విజయాలు అందుకుంటున్నాడు..శివకార్తికేయన్ సినిమా అంటే కచ్చితంగా ఎంటర్‌టైన్మెంట్ ఉంటుంది అని ప్రేక్షకుల నమ్మకం.. తాజాగా ఎంటర్టైన్మెంట్ జోనర్ ని పక్కన పెట్టి  ఒక ఎమోషనల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమానే 'అమరన్'. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. 'అమరన్' ప్రమోషన్స్‌లో భాగంగా తాను ఎంచుకోవడం వల్లే ఒక సినిమా ఫ్లాప్ అయ్యిందని శివకార్తికేయన్ షాకింగ్ కామెంట్స్ చేసాడు...కోలీవుడ్‌లో యూత్ ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ వున్న హీరో శివకార్తికేయన్..యూత్ ఫుల్ సినిమాలతో ఎంతగానో ఆకట్టుకున్నాడు... కాలేజ్ స్టూడెంట్ గా వరుస సినిమాల్లో నటించి యూత్‌ను బాగా ఆకట్టుకున్న  శివకార్తికేయన్  తర్వాత ఒక తెలుగు దర్శకుడితో పనిచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అతడే టాలీవుడ్ జాతిరత్నం కేవీ అనుదీప్.

 తెలుగులో అనుదీప్ కామెడీని ఇష్టపడని వారెవరు వుండరు..అప్పటికే అనుదీప్ 'జాతిరత్నాలు' మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు..ఆఫ్ స్క్రీన్ ఎంటర్‌టైన్మెంట్ తో అనుదీప్ కడుపుబ్బా నవ్విస్తాడు..అందుకే తెలుగులో సక్సెస్ సాధించగానే తమిళంలో అడుగుపెట్టాలనే ఉద్దేశంతో శివకార్తికేయన్‌ను హీరోగా ఎంచుకున్నాడు.శివకార్తికేయన్, కేవీ అనుదీప్ కాంబినేషన్‌లో తెరకెక్కిన యూనిక్ కామెడీ ఎంటర్టైనర్ 'ప్రిన్స్'.. ఈ మూవీ 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే 'ప్రిన్స్'మూవీకి ప్రేక్షకుల నుండి మిక్స్‌డ్ టాక్ లభించింది. అలాగే ఇందులోని కామెడీని మాత్రం చాలామంది ట్రోల్ చేశారు. అసలు ఇది కామెడీనా అంటూ మూవీపై, డైరెక్టర్ అనుదీప్‌పై నెగిటివ్ కామెంట్స్ చేశారు. అలా ఈ సినిమా చాలా నెగిటివిటీని మూటగట్టుకుంది.తాజాగా 'అమరన్' మూవీ ప్రమోషన్స్‌లో 'ప్రిన్స్' ఫెయిల్యూర్‌పై శివకార్తికేయన్ స్పందించాడు. తను కాకుండా మరే ఇతర యంగ్ హీరో అయినా 'ప్రిన్స్' సినిమా చేసుంటే దానికి అంత నెగిటివ్ టాక్ వచ్చేది కాదేమో అని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సమంతకు చిరాకు తెప్పించిన చైతు..కట్ చేస్తే అలా చేసి షాకిచ్చిన సమంత.!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>