MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/aravindhf25f947a-6830-4da7-862e-295b93695f71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/aravindhf25f947a-6830-4da7-862e-295b93695f71-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలుగా నిర్మాతగా సూపర్ గా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో అల్లు అరవింద్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలను నిర్మించాడు. అందులో చాలా శాతం మూవీలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే తాజాగా అల్లు అరవింద్ , నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా చందు మండేటి దర్శకత్వంలో తండెల్ అనే భారీ బడ్జెట్ సినిమాను రూపొందించారు. ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ఓ వార్త మొదట వైరల్ అయింది. ఆ తర్వాత ఈ మూవీ బృందం ఈ సినిమాను డిసెంబర్ నెలలో కాకుండా వచ్చే సంవత్Aravindh{#}Allu Aravind;chandu;February;Cheque;Sai Pallavi;Makar Sakranti;December;Event;Naga Chaitanya;Cinemaఅరవింద్ అందుకే స్టార్ ప్రొడ్యూసర్.. ఒక్క నిర్ణయంతో సినిమాకి డబ్బులే డబ్బులు..?అరవింద్ అందుకే స్టార్ ప్రొడ్యూసర్.. ఒక్క నిర్ణయంతో సినిమాకి డబ్బులే డబ్బులు..?Aravindh{#}Allu Aravind;chandu;February;Cheque;Sai Pallavi;Makar Sakranti;December;Event;Naga Chaitanya;CinemaSat, 09 Nov 2024 14:20:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలుగా నిర్మాతగా సూపర్ గా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో అల్లు అరవింద్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలను నిర్మించాడు. అందులో చాలా శాతం మూవీలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే తాజాగా అల్లు అరవింద్ , నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా చందు మండేటి దర్శకత్వంలో తండెల్ అనే భారీ బడ్జెట్ సినిమాను రూపొందించారు. ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ఓ వార్త మొదట వైరల్ అయింది. ఆ తర్వాత ఈ మూవీ బృందం ఈ సినిమాను డిసెంబర్ నెలలో కాకుండా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త వైరల్ అయింది.

ఇలాంటి వార్తలన్నీటికి చెక్ పెట్టేలా కొన్ని రోజుల క్రితం తండెల్ మూవీ యూనిట్ ఓ పెద్ద ఈవెంట్ ను నిర్వహించి ఈ సినిమాను ఫిబ్రవరి 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అలాగే అందుకు అల్లు అరవింద్ క్లారిఫికేషన్ ఇస్తూ ... ఈ సినిమాను మొదటి డిసెంబర్ నెలలో విడుదల చేయాలి అనుకున్నాం. ఆ తర్వాత సంక్రాంతి కానుకగా విడుదల చేయాలి అనుకున్నాం. కానీ సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు ఉండడం వల్ల మా సినిమాకు తక్కువ థియేటర్స్ దొరికే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతోనే మేము ఈ సినిమాను ఫిబ్రవరి పోస్ట్ పోన్ చేశాం అని చెప్పాడు.

ఇకపోతే డిసెంబర్ నెలలో ఈ సినిమాను విడుదల చేసిన అలాంటి పరిస్థితిలో ఉండేవి. డిసెంబర్ నెలలో చాలా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. డిసెంబర్ నెలలో విడుదల చేసిన ఈ మూవీ కి భారీ కాంపిటేషన్ ఎదురయ్యేది అని , దీనితో చాలా మంది అల్లు అరవింద్ చాలా తెలివి కలవాడు. అందుకే చాలా గొప్పగా ఆలోచించి తండెల్ మూవీ ని ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తున్నాడు అని ఆయనను ప్రశంసిస్తున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ మిస్టేక్ చేసుంటే పవన్ తో సినిమానే ఉండేది కాదు.. పూరీ జగన్నాథ్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>