MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-villan-rami-reddy7a1aac5a-92e4-4ff1-a74b-730b68c013c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-villan-rami-reddy7a1aac5a-92e4-4ff1-a74b-730b68c013c3-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో ఎంతో గొప్పగా బతికిన వారు చివరి రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం.. ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీలలో ఒక వెలుగు వెలిగి రోడ్డున పడ్డ సెలబ్రిటీలు కూడా చాలామంది ఉన్నారు.. ముఖ్యంగా నిర్మాతలుగా మారి, నమ్మిన వారి చేతులు మోసపోవడం లేకపోతే తాగుడికి బానిస అవ్వడం ఇలా ఎన్నో కారణాలు చేత చాలా మంది సెలబ్రిటీలు ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి కొంతమంది జాగ్రత్తగా తమ ఆస్తిపాస్తులను సంపాదించుకుంటూ ఉంటారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్లకు విలన్లకు కొదవలేదని కూడా చెప్పవచ్చు. తెలుగులో విలన్ అంటే TOLLYWOOD ;VILLAN;RAMI REDDY{#}Ankusham;Telugu;Newsవిలన్గా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన రామిరెడ్డి.. చివరి రోజుల్లో అంత నరకమా. ?విలన్గా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన రామిరెడ్డి.. చివరి రోజుల్లో అంత నరకమా. ?TOLLYWOOD ;VILLAN;RAMI REDDY{#}Ankusham;Telugu;NewsSat, 09 Nov 2024 10:22:00 GMTసినీ ఇండస్ట్రీలో ఎంతో గొప్పగా బతికిన వారు చివరి రోజుల్లో  పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం.. ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీలలో ఒక వెలుగు వెలిగి రోడ్డున పడ్డ సెలబ్రిటీలు కూడా చాలామంది ఉన్నారు.. ముఖ్యంగా నిర్మాతలుగా మారి, నమ్మిన వారి చేతులు మోసపోవడం లేకపోతే తాగుడికి బానిస అవ్వడం ఇలా ఎన్నో కారణాలు చేత చాలా మంది సెలబ్రిటీలు ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి కొంతమంది జాగ్రత్తగా తమ ఆస్తిపాస్తులను సంపాదించుకుంటూ ఉంటారు.


తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్లకు విలన్లకు కొదవలేదని కూడా చెప్పవచ్చు. తెలుగులో విలన్ అంటే గతంలో ఎక్కువగా చాలామంది భయపడే సన్నివేశాలను చిత్రీకరించేవారు. ఆ క్యారెక్టర్లలో వారు లీనమై నటించడం వల్ల .. బయట కూడా వీరికి చెడ్డ పేరు వినిపించడమే కాకుండా చాలామంది దాడులకు గురయ్యారు. అలా తెలుగు ప్రేక్షకులను తన విలన్ నిజంతో భయపెట్టిన రామిరెడ్డి కూడా ఒకరు తన నటనతో చెరగని ముద్ర వేసుకున్న ఈ తరం ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ 1990 ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయో నటనతో మైమరిపించారు.


అమ్మోరు, అంకుశం వంటి చిత్రాలలో నటించి భారీ క్రేజ్ సంపాదించుకున్న రామిరెడ్డి. అలాంటి నటన మళ్లీ ఏ నటుడు కూడా చూపించలేకపోయారట. ఈయనకు సినిమాల పరంగా భారీ డిమాండ్ ఉండేదని ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలలో విలన్ గా నటించిన రామిరెడ్డి తెలుగు, తమిళ్, కన్నడ, భోజపురి వంటి చిత్రాలలో కూడా నటించారట. అంతల ప్రభావితం చేసిన రామిరెడ్డి సుమారుగా 300 చిత్రాలకు పైగా నటించారు. అయితే ఆయన 55 ఏళ్లకే మరణించడం జరిగిందట. అందుకు కారణం ఆయన అనారోగ్య సమస్య వల్లే అన్నట్లుగా సమాచారం కాలేయ సమస్యతో ఇబ్బంది పడ్డ రామిరెడ్డి చివరి రోజుల్లో చాలా నరకాన్ని చూశాడట. ఈ జబ్బు వల్ల గుర్తుపట్టలేనంతగా మారిపోవడమే కాకుండా ట్రీట్మెంట్ కోసం దాచుకున్న డబ్బులు అన్ని కూడా అయిపోయాయని దీనివల్ల ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని 2011 ఏప్రిల్ 14న కన్నుమూశారట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

టీ పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేష్‌గౌడ్‌తో కేశిరాజు రాం ప్ర‌సాద్‌ - శేషారెడ్డి భేటీ వెన‌క‌...!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>