MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kanguva-movie7b28671c-04a4-4082-8f8a-369763da0510-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kanguva-movie7b28671c-04a4-4082-8f8a-369763da0510-415x250-IndiaHerald.jpgతమిళ నటుడు సూర్య తాజాగా కంగువ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. దిశా పటాని ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని నవంబర్ 14 వ తేదీన చాలా భాషలలో ఒకే సారి విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో గత కొన్ని రోజులుగా ఈ మూవీ బృందం తెలుగు లో కూడా భారీ ఎత్తున ప్రచారాలను చేస్తూ వస్తుంది. ఇక బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆన్ స్టాపబుల్ టాక్ షో కు కూడా సూర్య గెస్ట్ గా కూడా వచKanguva movie{#}bhaskar;disha patani;Dubbing movies;surya sivakumar;Baba Bhaskar;Balakrishna;sree;Shiva;lord siva;Music;Episode;Telugu;November;Tollywood;Cinemaతెలుగులో కంగువ కి ఉన్న పెద్ద సవాల్ అదే.. అక్కడ నెగ్గితే బ్లాక్ బస్టర్ గ్యారంటీ..?తెలుగులో కంగువ కి ఉన్న పెద్ద సవాల్ అదే.. అక్కడ నెగ్గితే బ్లాక్ బస్టర్ గ్యారంటీ..?Kanguva movie{#}bhaskar;disha patani;Dubbing movies;surya sivakumar;Baba Bhaskar;Balakrishna;sree;Shiva;lord siva;Music;Episode;Telugu;November;Tollywood;CinemaSat, 09 Nov 2024 12:58:00 GMTతమిళ నటుడు సూర్య తాజాగా కంగువ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. దిశా పటాని ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని నవంబర్ 14 వ తేదీన చాలా భాషలలో ఒకే సారి విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో గత కొన్ని రోజులుగా ఈ మూవీ బృందం తెలుగు లో కూడా భారీ ఎత్తున ప్రచారాలను చేస్తూ వస్తుంది. ఇక బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆన్ స్టాపబుల్ టాక్ షో కు కూడా సూర్య గెస్ట్ గా కూడా వచ్చాడు.

ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కూడా ప్రసారం అవుతుంది. దీనితో వీరు టాలీవుడ్ ఇండస్ట్రీ పై బాగా ఫోకస్ చేసినట్లు అర్థం అవుతుంది. ఇది ఇలా ఉంటే తెలుగులో ఈ సినిమా మొదటి రోజు అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుంది అని చాలా మంది భావిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర డబ్బింగ్ సినిమాలు అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. చాలా మంది తెలుగు ప్రేక్షకులు అనే దాని ప్రకారం కంగువ సినిమా కనుక మొదటి రోజు కనీసం ఐదు కోట్ల వరకు షేర్ కలెక్షన్లను రాబట్టి మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంటే లాంగ్ రన్ లో ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ కలెక్షన్లను అందుకునే అవకాశాలు ఉంటాయి అని ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మరి కొంత మంది ఈ మూవీ కి మొదటి రోజు కలెక్షన్లు ముఖ్యం కాదు.

కానీ ఖచ్చితంగా పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నట్లైతే ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు కష్టం. అందుకు అంటే ఇప్పటికే క , లక్కీ భాస్కర్ , అమరన్ మూడు సినిమాలు ఫుల్ జోష్లో దూసుకుపోతున్నాయి. పాజిటివ్ టాక్ రాకపోతే ఈ సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో కంగువ బీట్ చేయడం కష్టం అనే వాదనను మరి కొంత మంది వినిపిస్తున్నారు. మరి కంగువ ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ  స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఉదయ్ కిరణ్ , సుష్మితతో ఎంగేజ్మెంట్ కి ముందు ఎవరినీ లవ్ చేశాడంటే.. చిరు చేరదీయడం వెనక అంత స్టోరీ ఉందా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>