MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/anil2133f5ff-0961-4002-b833-25ae55cb79d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/anil2133f5ff-0961-4002-b833-25ae55cb79d2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ డైరెక్టర్లుగా కెరియర్ను సాగించిన వారు ఈ మధ్యకాలంలో పెద్ద స్థాయిలో విజయాలను అందుకోవడం లేదు. దానికి ప్రధాన కారణం వారు అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకున్న లాంటి కథలతో ఇప్పుడు కూడా సినిమాలను రూపొందిస్తూ ఉండడంతో అలాంటి సినిమాలను ప్రేక్షకులను ఆదరించకపోవడంతో వారికి వరుసగా అపజయాలు దక్కుతున్నాయి. ఇక కొంత మంది మాత్రం ఇప్పటికి సక్సెస్ ఫుల్ గా కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు. దానికి ప్రధాన కారణం వారు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ నేటితరం ప్రేక్షకులకు ఎలాంటి Anil{#}anil ravipudi;Industry;Tollywood;Successరూటు మార్చాల్సిందే.. లేదంటే డేంజర్ జోన్ లో ఆదర్శకుడి కెరీర్..?రూటు మార్చాల్సిందే.. లేదంటే డేంజర్ జోన్ లో ఆదర్శకుడి కెరీర్..?Anil{#}anil ravipudi;Industry;Tollywood;SuccessFri, 08 Nov 2024 20:45:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ డైరెక్టర్లుగా కెరియర్ను సాగించిన వారు ఈ మధ్య కాలంలో పెద్ద స్థాయిలో విజయాలను అందుకోవడం లేదు . దానికి ప్రధాన కారణం వారు అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకున్న లాంటి కథలతో ఇప్పుడు కూడా సినిమాలను రూపొందిస్తూ ఉండడం తో అలాంటి సినిమాలను ప్రేక్షకులను ఆదరించకపోవడం తో వారికి వరుసగా అపజయాలు దక్కుతున్నాయి . ఇక కొంత మంది మాత్రం ఇప్పటికి సక్సెస్ ఫుల్ గా కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు . దానికి ప్రధాన కారణం వారు ఎప్పటికప్పు డు అప్డేట్ అవుతూ నేటితరం ప్రేక్షకులకు ఎలాం టి కథలు నచ్చుతున్నాయి.

ఎలాంటి స్క్రీన్ ప్లే నచ్చుతుంది అనే విధంగా వారిని వారు మార్చుకొని కొత్త రకం కథలతో స్క్రీన్ ప్లే తో సినిమాలను ముందుకు తీసుకు వస్తున్న వారు విజయాలను అందుకుంటూ కెరియర్ను సాఫీగా ముందుకు సాగిస్తున్నారు. ఇక ఎవరైతే ఎప్పుడూ ఒకే రకంగా సినిమాలు తీస్తూ వస్తున్నారు. వారికి కెరియర్ ప్రారంభంలో మంచి విజయాలు దక్కిన ఇప్పుడు మాత్రం మంచి విజయాలు దక్కకపోవడంతో ఎన్నో ఒడిదుడుకుల మధ్య కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు.

ఈయనకు ఇప్పటివరకు ఫెయిల్యూర్ అనేది లేదు. కానీ ఈయన కూడా దాదాపు ఒకే రకమైన కథలతో , స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అని నెగెటివిటీ కొంత మంది జనాల్లో ఉంది. దానితో కొంత మంది ఈయన కూడా తన కథ , స్క్రీన్ ప్లే స్వభావాన్ని మార్చుకొని సినిమాలు తీస్తే బాగుంటుంది అని , లేదంటే ఈయన కెరియర్ కూడా డేంజర్ జోన్ లో పడే అవకాశాలు ఉన్నాయి అని కొంత మంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రూటు మార్చాల్సిందే.. లేదంటే డేంజర్ జోన్ లో ఆదర్శకుడి కెరీర్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>