MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli1624c1db-abf4-40a2-a87c-bafed6b33fff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli1624c1db-abf4-40a2-a87c-bafed6b33fff-415x250-IndiaHerald.jpgమరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఏదైనా బ్యూటీకి అవకాశం రావాలి అంటే కచ్చితంగా ఆ హీరోయిన్ కొందరికి కమిట్మెంట్లు ఇవ్వాలి అని ..అలా కమిట్మెంట్లు ఇస్తేనే ఆ హీరోయిన్ స్టార్ హీరోయిన్గా మారి ఆ తర్వాత ఇండస్ట్రీని ఏలేస్తుంది అని ఓ నమ్మకం చాలా మంది హీరోయిన్స్ కి ఉంది. ఆ విషయాన్ని ఓపెన్ గా ఒప్పేసుకున్నారు. కొందరైతే ఏకంగా ఫలానా డైరెక్టర్ మమ్మల్ని కమిట్మెంట్ అడిగాడు.. పలానా ప్రొడ్యూసర్ మాతో నిజంగా బిహేవ్ చేశారు అంటూ లభోదిభో అంటూ ఏడ్చారు.RAJAMOULI{#}mahesh babu;Tollywood;Heroine;producer;Producer;Rajamouli;News;Director;Cinemaవామ్మో..రాజమౌళి కూడా హీరోయిన్ లతో కమిట్మెంట్లు తీసుకుంటాడా..? సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్..!వామ్మో..రాజమౌళి కూడా హీరోయిన్ లతో కమిట్మెంట్లు తీసుకుంటాడా..? సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్..!RAJAMOULI{#}mahesh babu;Tollywood;Heroine;producer;Producer;Rajamouli;News;Director;CinemaFri, 08 Nov 2024 10:26:45 GMTఇండస్ట్రీలో ఎప్పటినుంచో కొన్ని వార్తలు బాగా వైరల్ అవుతూ వినిపిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఏదైనా బ్యూటీకి అవకాశం రావాలి అంటే కచ్చితంగా ఆ హీరోయిన్ కొందరికి కమిట్మెంట్లు ఇవ్వాలి అని ..అలా కమిట్మెంట్లు ఇస్తేనే ఆ హీరోయిన్ స్టార్ హీరోయిన్గా మారి ఆ తర్వాత ఇండస్ట్రీని ఏలేస్తుంది అని ఓ నమ్మకం చాలా మంది హీరోయిన్స్ కి ఉంది.  ఆ విషయాన్ని ఓపెన్ గా ఒప్పేసుకున్నారు.  కొందరైతే ఏకంగా ఫలానా డైరెక్టర్ మమ్మల్ని కమిట్మెంట్ అడిగాడు.. పలానా ప్రొడ్యూసర్ మాతో నిజంగా బిహేవ్ చేశారు అంటూ లభోదిభో అంటూ ఏడ్చారు.
 

అయినా సరే పట్టించుకునే దిక్కేలేదు. ఆ కాస్టింగ్ ఆ కమిట్మెంట్లు గోల ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్న ఎవరి సినిమా వాళ్ళది అంటూ ఎవరి పబ్లిసిటీ వాళ్లది అంటూ ముందుకు వెళ్ళిపోతుంది సినిమా ఇండస్ట్రీ. అయితే రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి సైతం హీరోయిన్లను కమిట్మెంట్లు అడుగుతాడు అన్న వార్త ఇప్పుడు సినీ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . అయితే వేరే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అడిగే కమిట్మెంట్లు వేరు రాజమౌళి అడిగే కమిట్ మెంట్లు వేరు . రాజమౌళి ఒక హీరోయిన్ ని ఒక సినిమాకి తీసుకున్నాడు అంటే మాత్రం ఆ హీరోయిన్ కచ్చితంగా కాల్ షీట్స్ టైం టు టైం అని కరెక్ట్ గా రాజమౌళి సినిమాకి ఇవ్వాలి .



ఇవాళ వేరే సినిమాలో ఎక్స్ట్రా షూటింగ్ ఉంది కాల్ షీట్స్ ఎక్స్ట్రా ఇవ్వమంటే ఇచ్చేశాను..కాల్ షీట్ నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్  తీసుకోండి అంటే ఒప్పుకోడు రాజమౌళి . ఇప్పటివరకు ఏ హీరోయిన్ తో కూడా ఎక్స్ట్రా కాల్ షీట్స్ తీసుకోలేదు . అదేవిధంగా రాజమౌళిని ఏ హీరోయిన్ కూడా ఇబ్బందులు పెట్టలేదు.  ఎందుకంటే ఆయన సినిమాకి ఎన్ని కాల్ షీట్స్ కావాలో హీరోయిన్ వర్షెన్ ఎలా ఉంటుందో ..ఆయనకి బాగా తెలుసు . అందుకే కరెక్ట్ గా హీరోయిన్ కి ఎన్ని కాల్ షీట్శ్ కావాలని ముందుగానే కమిట్మెంట్ గా కమిట్ అయిపోతాడు . ఆ కారణంగానే రాజమౌళి ఇప్పటివరకు హీరోయిన్స్ విషయంలో తడబడిన సినిమాలే లేవు . కొన్ని కొన్ని కమిట్మెంట్లు ఇండస్ట్రీకి మంచిదే అంటూ కూడా రాజమౌళి ఈ విధంగా ప్రూవ్ చేశాడు అంటున్నారు జనాలు . ప్రజెంట్ మహేష్ బాబు తో ఓ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు . డిసెంబర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు సమాచారం అందుతుంది..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కెరీయర్లోని ఫస్ట్ టైం స్టార్ హీరోకి తండ్రిగా నటించబోతున్న చిరంజీవి.. పాన్ ఇండియా రికార్డ్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>