MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgమూడు దశాబ్ధాల క్రితం మణిరత్నం కమలహాసన్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘నాయకుడు’ ఆరోజులలో ఒక ట్రెండ్ సెట్టర్ ముంబాయిలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా తీసుకుని మణిరత్నం తీసిన ఆమూవీ అప్పట్లో విమర్శకుల ప్రశంసలు కూడ పొందింది. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో ఇన్ని సంవత్సరాలు తరువాత రాబోతున్న ‘ధగ్ లైఫ్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ పూర్తి అయినప్పటికీ ఈ మూవీ రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పుడు ఆ సస్పెన్స్ కు మణిరత్నం క్లారిటీ ఇచ్చాడు. ఈ మూవీని 2025 జూన్ 5న విడుదల చేస్తkamal haassan{#}shankar;vikram;June;Mani Ratnam;News;Telugu;Cinemaకమలహాసన్ ను టార్గెట్ చేస్తున్న విక్రమ్ !కమలహాసన్ ను టార్గెట్ చేస్తున్న విక్రమ్ !kamal haassan{#}shankar;vikram;June;Mani Ratnam;News;Telugu;CinemaFri, 08 Nov 2024 16:10:00 GMTమూడు దశాబ్ధాల క్రితం మణిరత్నం కమలహాసన్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘నాయకుడు’ ఆరోజులలో ఒక ట్రెండ్ సెట్టర్ ముంబాయిలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా తీసుకుని మణిరత్నం తీసిన ఆమూవీ అప్పట్లో విమర్శకుల ప్రశంసలు కూడ పొందింది. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో ఇన్ని సంవత్సరాలు తరువాత రాబోతున్న ‘ధగ్ లైఫ్’ పై భారీ అంచనాలు ఉన్నాయి.



వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ పూర్తి అయినప్పటికీ ఈ మూవీ రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పుడు ఆ సస్పెన్స్ కు మణిరత్నం క్లారిటీ ఇచ్చాడు. ఈ మూవీని 2025 జూన్ 5న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి మణిరత్నం ఈ డేట్ ను ఎంపిక చేసే విషయంలో ఒక సెంటిమెంట్ ప్రభావితం చేసినట్లు వార్తలు వస్తున్నయి. కొన్ని సంవత్సరాల పాటు వరస ఫ్లాప్ లతో సత్యమతమైపోతున్న కమలహాసన్ కు గత సంవత్సరంశాతం జూన్ 5న విడుదలైన విక్రమ్ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో కమల్ వరసఫ్లాపులకు బ్రేక్ పడింది.



అయితే ఆతరువాత విడుదలైన శంకర్ మణి రత్నంల ‘ఇండియన్ 2’ మూవీ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో తిరిగి కమల్ ఫ్లాప్ ల పర్వం మొదలైంది. దీనితో జాగ్రత్త పడ్డ మణిరత్నం అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన ‘ధగ్ లైఫ్’ కు విక్రమ్ రిలీజ్ డేట్ సెటిమెంట్ ను నమ్ముకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సమ్మర్ సీజన్ ను నమ్ముకుని రాబోతున్న ఈ మూవీకి భారీ స్థాయిలో బిజినెస్ అయినట్లు తెలుస్తోంది.



మణిరత్నం తీసిన ‘పొన్నిసెల్వన్’ పార్ట్ వన్ పార్ట్ 2 లు తమిళనాడులో సూపర్ హిట్ అయినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో ఆమూవీ అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదు. దీనితో మణిరత్నం క్రేజ్ మళ్ళీ పూర్తి స్థాయిలో నిలబడాలి అంటే అతడికి ఒక బ్లాక్ బష్టర్ హిట్ కావాలి. ఆ కోరికను విక్రమ్ సెంటిమెంట్ తీరుస్తుందేమో వేచి చూడాలి..  












మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సీనియర్ హీరోయిన్ రాశి ఆ స్టార్ హీరోను ప్రేమించిందా.. అతనితో ఉన్న రిలేషన్ ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>