LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/increase-tasking-skills--children-health-goodd36fbd7f-f575-41ec-b7ce-4f900cb10978-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/increase-tasking-skills--children-health-goodd36fbd7f-f575-41ec-b7ce-4f900cb10978-415x250-IndiaHerald.jpgపిల్లలు బయట ఆడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. చదువుకోవడానికి అసలు ఇష్టపడరు. స్కూల్ కి వెళ్లడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. సాధారణంగానే పిల్లలు ఇంటి బయట, ప్లే గ్రౌండ్ లో లేదా పార్క్ లో ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే ప్రస్తుతం చలికాలం కారణంగా స్కూళ్లు నుంచి రాగానే ఎక్కువసేపు ఆడుకోవడానికి పిల్లలు ఇష్టపడరు. పేరెంట్స్ కూడా వద్దని చెప్తుంటారు. దీంతో ఇంటిలోనే ఎక్కువ సమయం గడిపే పిల్లలు తరువాత చదువుకుంటామంటూ టీవీలు, ఫోన్లు వంటి స్క్రీన్లకు అతుక్కుపోతుంటారు. ఈ పరిస్థితి పిల్లల ఆరోగ్యంincrease tasking; skills ; children; health; good{#}Indore;Schoolపిల్లల్లో టాస్కింగ్ స్కిల్స్ పెరగాలంటే.. ఇలా చేయండి..!పిల్లల్లో టాస్కింగ్ స్కిల్స్ పెరగాలంటే.. ఇలా చేయండి..!increase tasking; skills ; children; health; good{#}Indore;SchoolFri, 08 Nov 2024 14:44:00 GMTపిల్లలు బయట ఆడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. చదువుకోవడానికి అసలు ఇష్టపడరు. స్కూల్ కి వెళ్లడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. సాధారణంగానే పిల్లలు ఇంటి బయట, ప్లే గ్రౌండ్ లో లేదా పార్క్ లో ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే ప్రస్తుతం చలికాలం కారణంగా స్కూళ్లు నుంచి రాగానే ఎక్కువసేపు ఆడుకోవడానికి పిల్లలు ఇష్టపడరు. పేరెంట్స్ కూడా వద్దని చెప్తుంటారు. దీంతో ఇంటిలోనే ఎక్కువ సమయం గడిపే పిల్లలు తరువాత చదువుకుంటామంటూ టీవీలు, ఫోన్లు వంటి స్క్రీన్లకు అతుక్కుపోతుంటారు.

 ఈ పరిస్థితి పిల్లల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతోందని పేరెంట్స్ కూడా ఆందోళన చెందుతుంటారు. అయితే దీనికి చక్కటి పరిష్కారం ఉందంటున్నారు నిపుణులు. స్క్రీన్లకు అలవాటు పడకుండా పిల్లలను ఇండోర్ గేమ్స్ వంటి ఆక్టివిటీస్ వైపు వారి దృష్టి మళ్లించాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు స్టోరీస్ చెప్పడం వల్ల వారిలో లిజనింగ్ స్కిల్స్, అలాగే క్రియేటివ్ ఐడియాస్ డెవలప్ కావడానికి దోహదం చేస్తాయి. దీంతో పాటు పిల్లల వయసును దృష్టిలో పెట్టుకుని వారికి అర్థం అయ్యేలా కదలా పుస్తకాలు చదివి వినిపించడం, వివరించడం వంటివి కూడా చేయవచ్చు. ఉత్సాహాన్ని నింపే విధంగా పలు అంశాలను జోడించి చెప్పడం ఇంకా మంచిది.

 ఇవన్నీ లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ కావడానికి దోహాద పడతాయి. అలాగే ఎంపిక చేసిన బుక్స్ కూడా పిల్లలతో చదివించవచ్చు. కొన్ని వస్తువులను ఆయా ప్లేస్లలో పిల్లల ద్వారా పెట్టించి, తరువాత ఏ వస్తువు ఎక్కడ ఉంటాయో అడగటం వంటివి చేస్తుంటే వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. బెడ్ పై ఉండే దిండ్లు, దుప్పట్లు, వివిధ ఆట బొమ్మలను ఉపయోగించి గుహల మాదిరి నిర్మించడం, పక్షులకు అవసరమైన స్థావరాల ఆకారాలు క్రియేట్ చేయడం వంటి ఇమేజినేషన్ ఇండోర్ గేమ్స్ ను ప్రోత్సహించడం ద్వారా పిల్లల్లో క్రియేటివిటీ, మల్టీ టాస్కింగ్ అండ్ ప్రాబ్లం సాలోయింగా స్కిల్స్ పెరుగుతాయని పునులు పేర్కొంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అక్కడ ఆఫీస్ బాయ్ గా కూడా చేయను.. మోహన్ లాల్ సంచలన వ్యాఖ్యలు వైరల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>