PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan7b8cb9cd-5931-41a6-b01d-4b31080b98ad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan7b8cb9cd-5931-41a6-b01d-4b31080b98ad-415x250-IndiaHerald.jpgఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా ఉన్న కడప జిల్లాకు చెందిన వర్రా రవీంద్ర రెడ్డి అరెస్ట్ ని సమర్ధించారు. ఆయన అరెస్ట్ తో టీడీపీ కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని ఆమె అంటున్నారు. సోషల్ మీడియా ద్వారా కొందరు సైకోలు తల్లీ చెల్లెలు అన్న తేడా లేకుండా పోస్టులు పెట్టారని ఆమె నిప్పులు చెరిగారు. కొందరు సైకోలు సైకో పార్టీలు అంటూ ఆమె డైరెక్ట్ గానే వైసీపీని ఎటాక్ చేశారు. ఏకంగా తన ఇంటి పేరునే మార్చేశారు అని ఆమె ఫైర్ అయ్యారు. అంతే కాదు తాను వైఎస్సార్ కి పుట్టలేదని ప్రచారంjagan{#}Y. S. Rajasekhara Reddy;kadapa;Arrest;TDP;Yevaru;Sharmila;Kollu Ravindra;Hanu Raghavapudi;YCP;media;Governmentకూటమి సర్కార్ కి మద్దతు తెలిపిన షర్మిల! జగన్ కి మళ్ళీ కోపం తెప్పిస్తున్నారు గా?కూటమి సర్కార్ కి మద్దతు తెలిపిన షర్మిల! జగన్ కి మళ్ళీ కోపం తెప్పిస్తున్నారు గా?jagan{#}Y. S. Rajasekhara Reddy;kadapa;Arrest;TDP;Yevaru;Sharmila;Kollu Ravindra;Hanu Raghavapudi;YCP;media;GovernmentFri, 08 Nov 2024 10:02:00 GMTఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా ఉన్న కడప జిల్లాకు చెందిన వర్రా రవీంద్ర రెడ్డి అరెస్ట్ ని సమర్ధించారు.  ఆయన అరెస్ట్ తో టీడీపీ కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని ఆమె అంటున్నారు. సోషల్ మీడియా ద్వారా కొందరు సైకోలు తల్లీ చెల్లెలు అన్న తేడా లేకుండా పోస్టులు పెట్టారని ఆమె నిప్పులు చెరిగారు. కొందరు సైకోలు సైకో పార్టీలు అంటూ ఆమె డైరెక్ట్ గానే వైసీపీని ఎటాక్ చేశారు. ఏకంగా తన ఇంటి పేరునే మార్చేశారు అని ఆమె ఫైర్ అయ్యారు.


అంతే కాదు తాను వైఎస్సార్ కి పుట్టలేదని ప్రచారం కూడా చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో ప్రశ్నించే మహిళల మీద అసభ్య పోస్టులు పెట్టి రాక్షసానందం పొందారని ఆమె ఘాటు విమర్శలే చేశారు. ఇలా సోషల్ మీడియాలో సైకోల బాధితులలో తాను కూడా ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సైకోల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.


2014 నుంచి 2019 దాకా వైసీపీ తరఫున నాయకురాలిగా ఉన్న షర్మిల విషయంలో నాడు టీడీపీ వారు అనుచితమైన పోస్టింగులు సోషల్ మీడియాలో పెట్టిన సంగతిని కూడా గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఎవరు బాధితురాలుగా ఉన్నా కూడా చర్యలు తీసుకునేలా కఠిన చట్టాలు ఉండాలని అంటున్నారు.


రాజకీయాల్లో కానీ ఏ రంగంలో కానీ భిన్న అభిప్రాయాలకు మంచి భాష ఉంటుందని దానిని అందరూ వాడేలా ఉండాలని అంటున్నారు.  సో ఇకనైనా అంతా ఆ దిశగా వ్యవహరించేలా చూడాల్సి ఉంది. మొత్తానికి చూస్తే షర్మిలను బాధపెట్టిన రవీంద్రరెడ్డిని అరెస్ట్ చేశారు. మరింతమంది ఆడబిడ్డలను బాధపెట్టిన వారిని కూడా అరెస్టులు చేస్తే కూటమి సర్కార్ ని శభాష్ అని అంతా అంటారు అని అంటున్నారు.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బిగ్ సెన్సేషన్: అక్కినేని ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా సరే.. శోభిత కోసం అలా చేయబోతున్న నాగార్జున..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>