PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedవిశాఖ మరియు శ్రీశైలం వాసులకు ఒక అద్భుతమైన శుభవార్త. అది ఎందుకు అనుకుంటున్నారా ..? ఈ ప్రాంత వాసులు ఇకపై గంటన్నరలోనే ఎక్కువ దూరాన్ని ప్రయాణించే వెసులుబాటు వారికి కలగబోతుంది. అసలు ఏమిటి అనుకుంటున్నారా ..? విజయవాడ మరియు శ్రీశైలం పట్టణాల మధ్య రోడ్డు మార్గం దాదాపు 270 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఇంత దూరం అంటే రోడ్డు మార్గం ద్వారా చాలా ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఇకపై మాత్రం ఈ దూరాన్ని కేవలం గంటన్నరలోనే చేరుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా ..? ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సీ ప్లేన్ సిస్టంను అందుబాటులోకి తీసుకుSee plan{#}Hyderabad;Vijayawada;Andhra Pradesh;Success;Srisailam;Train;Research and Analysis Wingగంటన్నరలోనే ప్రయాణం.. ఏపీలో.. ఆ ప్రాంతంలో సీ ప్లేన్ సర్వీస్..?గంటన్నరలోనే ప్రయాణం.. ఏపీలో.. ఆ ప్రాంతంలో సీ ప్లేన్ సర్వీస్..?See plan{#}Hyderabad;Vijayawada;Andhra Pradesh;Success;Srisailam;Train;Research and Analysis WingFri, 08 Nov 2024 07:55:00 GMTవిశాఖ మరియు శ్రీశైలం వాసులకు ఒక అద్భుతమైన శుభవార్త. అది ఎందుకు అనుకుంటున్నా రా ..? ఈ ప్రాంత వాసులు ఇకపై గంటన్నరలోనే ఎక్కువ దూరాన్ని ప్రయాణించే వెసులు బాటు వారికి కలగబోతుంది. అసలు ఏమిటి అనుకుంటున్నా రా ..? విజయవాడ మరియు శ్రీశైలం పట్టణాల మధ్య రోడ్డు మార్గం దాదాపు 270 కిలో మీటర్ల దూరం ఉంటుంది . ఇంత దూరం అంటే రోడ్డు మార్గం ద్వారా చాలా ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఇకపై మాత్రం ఈ దూరాన్ని కేవలం గంటన్నరలోనే చేరుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా ..? ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సీ ప్లేన్ సిస్టంను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

దానితో ఈ రెండు పట్టణాల మధ్య ఉన్న దూరాన్ని కేవలం గంటన్నర సమయంలోనే చేరుకునేందుకు అన్ని సౌకర్యాలను ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి 14 నుండి 19 సీటింగ్ కెపాసిటీ ఉన్న రెండు సీ ప్లేన్లు అందుబాటులో ఉన్నట్లు , ట్రైన్ పూర్తి అయిన తర్వాత ఖర్చు , నిర్వహణ , ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ఎప్పటి నుండి ఈ సీ ప్లేన్ల ప్రయాణాన్ని ప్రారంభించాలి. ఎన్ని సర్వీసులను నడపాలి. టికెట్ ధర ఎంత వసూలు చేయాలి అనేదాని గురించి అధికారులు త్వరలోనే పక్కా సమాచారాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

తొలి దశలో కనుక విజయవాడ మరియు శ్రీశైలం సీ ప్లేన్ సర్వీసులు సక్సెస్ అయినట్లయితే ఆ తర్వాత హైదరాబాద్ , బెంగళూరు లాంటి తదితర నగరాల్లో ఈ సేవలను స్టార్ట్ చేసే ఆలోచనలు అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. సీ ప్లేన్ సర్వీసులు కనుక సక్సెస్ అయినట్లు అయితే రోడ్డు ద్వారా ప్రయాణించే దానిలో చాలా తక్కువ సమయం లోనే గమ్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బిగ్ సెన్సేషన్: అక్కినేని ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా సరే.. శోభిత కోసం అలా చేయబోతున్న నాగార్జున..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>