MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroine2a63f042-a432-4515-ba72-45efe8672bfb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroine2a63f042-a432-4515-ba72-45efe8672bfb-415x250-IndiaHerald.jpgఅయితే ప్రెసెంట్ సిచువేషన్ మారిపోయింది . ప్రెగ్నెంట్ అని ఒక అమ్మాయి చెప్పగానే అందరు షాక్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి కారణం ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది అమ్మాయిలు పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అవుతూ ఉండడం . అది స్టార్ సెలబ్రెటీ కాదు డబ్బున్న పిల్లలు కాదు . సినిమా సెలబ్రెటీస్ కాదు. చాలామంది డేటింగ్ అనే పేరుతో పెళ్లికి ముందే మోజు తీర్చుకోవడానికి చాలా దూరం వెళ్ళిపోతున్నారు . HEROINE{#}Rajani kanth;Doctor;Manam;Romantic;Girl;News;Telugu;bollywood;BEAUTY;Heroine;Cinemaతొందరపడ్డ కోయిల ముందే కూసేసిందే.. పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్ అయిన బన్నీ హీరోయిన్..!?తొందరపడ్డ కోయిల ముందే కూసేసిందే.. పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్ అయిన బన్నీ హీరోయిన్..!?HEROINE{#}Rajani kanth;Doctor;Manam;Romantic;Girl;News;Telugu;bollywood;BEAUTY;Heroine;CinemaFri, 08 Nov 2024 13:57:00 GMTఒకప్పుడు ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది అంటే చాలా చాలా ఆనందపడేవారు . బంధువులు పక్కింటి వాళ్ళు అందరూ కూడా చీర సారెలతో బాగా ఆనందంగా గడిపేవారు. ఆమెను కాళ్లు కిందపట్టనీయకుండా చూసుకునేవారు .అయితే ప్రెసెంట్ సిచువేషన్ మారిపోయింది . ప్రెగ్నెంట్ అని ఒక అమ్మాయి చెప్పగానే అందరు షాక్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి కారణం ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది అమ్మాయిలు పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అవుతూ ఉండడం . అది స్టార్ సెలబ్రెటీ కాదు డబ్బున్న పిల్లలు కాదు . సినిమా సెలబ్రెటీస్ కాదు. చాలామంది డేటింగ్ అనే పేరుతో పెళ్లికి ముందే మోజు తీర్చుకోవడానికి చాలా దూరం వెళ్ళిపోతున్నారు .


కొందరు కండోమ్‌స్  అంటూ ప్రికాషన్స్ వాడిన మరి కొందరు అలా సేఫ్టీ లేకుండా ఎంజాయ్ చేసి ప్రెగ్నెంట్ అవుతున్నారు.  మరికొందరు మాత్రం ప్రెగ్నెంట్ అవ్వాలని పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటున్నారు . ఆ లిస్ట్ లోకి వస్తుంది ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ . తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోయిన్ . ఆల్మోస్ట్ ఆల్ అందరు బడా హీరోలతో నటించింది . బాలీవుడ్ లో కి వెళ్ళింది అక్కడ కూడా కుమ్మి కుమ్మి పడేసింది . ఎంతలా అంటే బాలీవుడ్ కత్తిలాంటి ఫిగర్లని సైతం అమ్మడు తన ఫిగర్ తో అల్లాడించేసింది.. చెమటలు పట్టించేసింది .



బోల్డ్ సీన్స్ ..టాప్ తీసేసి మరీ కూడా రొమాంటిక్ సీన్స్ లో నటించి బాలీవుడ్ కుర్రాళ్లను మైమరిపించేసింది. అయితే ఈ అమ్మడు ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ఒక టాప్ మోస్ట్ సెలబ్రిటీతో డేటింగ్ లో ఉన్న ఈ బ్యూటీ తాజాగా ప్రెగ్నెంట్ అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.  అందుకు కారణం రీసెంట్గా బడా హాస్పిటల్ ఆమె అపాయింట్ మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ టేస్ట్ చేయించుకోవడమే అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. ఆమె డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడంతో ఈమె ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంది అని.. అమ్మడు గర్భవతి అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తూ వస్తున్నాయి .  సోషల్ మీడియాలో అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ హీరోయిన్ పేరు మారుమ్రోగిపోతుంది..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అప్పుల ఊబిలో కమల్‌ హాసన్‌..ఆ ఒక్క సినిమానే నిలబెట్టింది ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>