LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/money--hand-tips-follow-health8fe65026-98b4-46f3-ba4c-efada04ad0bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/money--hand-tips-follow-health8fe65026-98b4-46f3-ba4c-efada04ad0bc-415x250-IndiaHerald.jpgమనుషులు సంతోషంగా ఉండాలంటే చేతినిండా డబ్బులు ఉండాలి. ఈరోజుల్లో డబ్బు ఉంటేనే మనిషికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు సంతోషంగా జీవించాలంటే బతకడానికి అవసరమైన కనీస అవసరాలైన తీర్చుకోగలగాలి. అయితే ఇవన్నీ డబ్బుతో కూడా ముడిపడి ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ అవకాశాలు, వనరులను బట్టి తమ తమ స్థాయిలో డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇక్కడే కొందరు పొరపాటు చేస్తుంటారు. ఏంటంటే.. పొదుపు చేసుకోలేకపోవడం. పైగా సంపాదించిన దాని కంటే అతిగా ఖర్చు చేస్తుంటారు. దీనివల్ల చేతిలో డబ్బు నిలువదmoney ; hand; tips; follow; health{#}Chilli;Google pay app;Smart phoneచేతిలో డబ్బు నిలవడం లేదా?.. అయితే ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి..!చేతిలో డబ్బు నిలవడం లేదా?.. అయితే ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి..!money ; hand; tips; follow; health{#}Chilli;Google pay app;Smart phoneFri, 08 Nov 2024 14:34:22 GMTమనుషులు సంతోషంగా ఉండాలంటే చేతినిండా డబ్బులు ఉండాలి. ఈరోజుల్లో డబ్బు ఉంటేనే మనిషికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు సంతోషంగా జీవించాలంటే బతకడానికి అవసరమైన కనీస అవసరాలైన తీర్చుకోగలగాలి. అయితే ఇవన్నీ డబ్బుతో కూడా ముడిపడి ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ అవకాశాలు, వనరులను బట్టి తమ తమ స్థాయిలో డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇక్కడే కొందరు పొరపాటు చేస్తుంటారు. ఏంటంటే.. పొదుపు చేసుకోలేకపోవడం. పైగా సంపాదించిన దాని కంటే అతిగా ఖర్చు చేస్తుంటారు. దీనివల్ల చేతిలో డబ్బు నిలువదు. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా చిల్లి గవ్వలేక అవస్థలు పడుతుంటారు.

జీవితంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలంటే మంత్లీ 1% నుంచి 5% వరకైనా సరే వచ్చే ఆదాయంలోంచి కొంత భాగాన్ని సేవ్ చెయ్యాలంటున్నారు నిపుణులు. అలాంటి మరికొన్ని మనీ సేవింగ్ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజుల్లో డెబిట్, క్రెబిట్, క్రెడిట్, ఫోన్ పే, గూగుల్ పే వంటివి ఆన్ లైన్ చెల్లింపులు పెరుగుతున్నాయి. చాలామంది నగదుకు బదులుగా వాటినే ఉపయోగించేందుకు ఇష్టపడుతున్నారు. అయితే కార్డులను ఉపయోగించడం వల్ల మీరు సాధారణం కంటే ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తారని నిపుణులు అంటున్నారు.

ఎందుకంటే మీ కార్డులో నుంచి ఎంత డబ్బు బయటకు వెళ్తుందో పట్టించుకోరు. అదే నగదు మాత్రమే ఉపయోగించినట్లయితే... మీ చేతిలో ఎంత నగదు ఉందో.. ఎంత ఖర్చు చెయ్యాలో జాగ్రత్తగా ఆలోచించేలా చేస్తుంది. దీంతో మీరు మితంగా ఖర్చు చేస్తారు. అలా మీ డబ్బు సేవ్ అవుతుంది అంటున్నారు నిపుణులు. ప్రతి ఒకరికి ఏదో ఒక సందర్భంలో అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తవచ్చు. అలాంటప్పుడు మీ చేతిలో ఎంతో కొంత డబ్బు ఉంటే ధైర్యం ఉంటుంది. అందుకే ప్రతి ఒకరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కొంత డబ్బును ఎమర్జెన్సీ ఫండ్ కింద సేవ్ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అక్కడ ఆఫీస్ బాయ్ గా కూడా చేయను.. మోహన్ లాల్ సంచలన వ్యాఖ్యలు వైరల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>