MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sonu-dood96350eec-751d-45ee-9479-811f8005dde0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sonu-dood96350eec-751d-45ee-9479-811f8005dde0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటులలో సోను సూద్ ఒకరు. ఈయన ఇప్పటివరకు తెలుగు మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే సోను సూద్ కి తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ గుర్తింపు వచ్చింది అరుంధతి మూవీతో. అనుష్క ఈ మూవీ లో ప్రధాన పాత్రలో నటించగా కోడి రామకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ లో ప్రతి నాయకుడు పాత్రలో నటించిన సోను సూద్ తన అద్భుతమైన నటనతో ప్రSonu dood{#}anoushka;Sonu Sood;kodi ramakrishna;shyam;Kanna Lakshminarayana;contract;Reddy;Arundhati;India;Telugu;Cinemaఅరుంధతి కోసం సోనుసూద్ ఎంత తీసుకున్నాడో తెలుసా.. ఆ రోజుల్లోనే మరి అంతా..?అరుంధతి కోసం సోనుసూద్ ఎంత తీసుకున్నాడో తెలుసా.. ఆ రోజుల్లోనే మరి అంతా..?Sonu dood{#}anoushka;Sonu Sood;kodi ramakrishna;shyam;Kanna Lakshminarayana;contract;Reddy;Arundhati;India;Telugu;CinemaFri, 08 Nov 2024 08:45:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటులలో సోను సూద్ ఒకరు. ఈయన ఇప్పటివరకు తెలుగు మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే సోను సూద్ కి తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ గుర్తింపు వచ్చింది అరుంధతి మూవీతో. అనుష్కమూవీ లో ప్రధాన పాత్రలో నటించగా కోడి రామకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ లో ప్రతి నాయకుడు పాత్రలో నటించిన సోను సూద్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

అలాగే సినిమా విజయంలో కూడా అత్యంత కీలక పాత్రను పోషించాడు. మరి ఈ సినిమా కోసం సోనుసూద్ అదిరిపోయే రేంజ్ లో పారితోషకం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈయన ఆ సినిమా కోసం ఎంత పారితోషకం తీసుకున్నాడో తెలుసా. అసలు విషయంలోకి వెళితే ... మొదట ఈ మూవీ బృందం వారు సోను సూద్ ను ఎంపిక చేసుకున్న సమయంలో ఆయన తేదీలు కేవలం 20 చాలు అని అందుకు 18 లక్షల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నారట.

ఆ తర్వాత ఈ మూవీ నిర్మాత అయినటువంటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇరవై రోజుల కన్నా ఎక్కువ అయితే ఎక్కువ అయిన ప్రతి రోజుకు 25 వేల రూపాయలు ఇస్తాను అని మాట ఇచ్చాడట. ఇక ఈ సినిమాలో సోను సూద్ భాగం షూటింగ్ మొదట అనుకున్న 20 రోజుల్లో పూర్తి కాలేదట. దాని తర్వాత ఎక్స్ట్రా డబ్బులను ఇచ్చి సోను సూద్ పోర్షన్ ను కంప్లీట్ చేయించుకున్నారట. దానితో ఈ మూవీ ద్వారా మొత్తంగా సోను సూద్ కి 45 లక్షల పారితోషకం ఇచ్చారట. అలా సోను సూద్సినిమా కోసం భారీ మొత్తంలో పారితోషకాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బిగ్ సెన్సేషన్: అక్కినేని ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా సరే.. శోభిత కోసం అలా చేయబోతున్న నాగార్జున..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>