MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamane718dc85-77be-46bf-b5f2-04dac761ee5d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamane718dc85-77be-46bf-b5f2-04dac761ee5d-415x250-IndiaHerald.jpgపుష్ప సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేసిన దేవిశ్రీప్రసాద్ పుష్ప2కి కూడా మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాడు అంటూ ఎప్పటినుంచో మనకు తెలుసు . అయితే పుష్ప2 మూవీకి దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నచ్చలేదట . అదే విధంగా బన్నీకి కూడా అంత ఫుల్ ఫిల్ గా అనిపించలేదట . దీంతో దేవిశ్రీప్రసాద్ ను పక్కనపెట్టి ఆయన ప్లేస్ లోకి స్టార్ డైరెక్టర్ తమన్ తో పాటు అజనీష్ లోకనాథ్ ని కూడా పుష్ప2లోకి తీసుకున్నట్లు వార్తలు బాగా వినిపిస్తున్నాయి .TAMAN{#}devi prasad;devi sri prasad;thaman s;Industry;marriage;Allu Arjun;Manam;Director;sukumar;News;Cinema"పెళ్లి ఒకరితో.. శోభనం మరొకరితో"..తమన్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!"పెళ్లి ఒకరితో.. శోభనం మరొకరితో"..తమన్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!TAMAN{#}devi prasad;devi sri prasad;thaman s;Industry;marriage;Allu Arjun;Manam;Director;sukumar;News;CinemaFri, 08 Nov 2024 16:08:00 GMTసినిమా ఇండస్ట్రీ అంటే ఎప్పుడు ఒకేలా ఉండదు. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. మనం అనుకున్నది అస్సలు జరగదు అని మరొకసారి ప్రూవ్ చేశారు పుష్ప టీం.  గత 48 గంటలనుంచి సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ గా మారింది. పుష్ప సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేసిన దేవిశ్రీప్రసాద్ పుష్ప2కి కూడా మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాడు అంటూ ఎప్పటినుంచో మనకు తెలుసు . అయితే పుష్ప2 మూవీకి దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నచ్చలేదట . అదే విధంగా బన్నీకి కూడా అంత ఫుల్ ఫిల్ గా అనిపించలేదట . దీంతో దేవిశ్రీప్రసాద్ ను పక్కనపెట్టి ఆయన ప్లేస్ లోకి స్టార్ డైరెక్టర్ తమన్ తో పాటు అజనీష్ లోకనాథ్ ని కూడా పుష్ప2లోకి తీసుకున్నట్లు వార్తలు బాగా వినిపిస్తున్నాయి .


అయితే పుష్ప వన్ మూవీకి దేవి ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ కాస్త మైనస్ అయింది అంటూ అప్పట్లో జనాలు మాట్లాడుకున్నారు.  పాటలు బాగానే ఉన్నప్పటికీ బ్యాక్ గ్రౌండ్ మాత్రం అస్సలు సరిపోలేదు అంటూ టాక్ వచ్చింది. దీంతో అప్పుడే బన్నీ పుష్ప2కి దేవి వద్దు అంటూ చెప్పారట . కానీ సుకుమార్ ఆయనపై ఉండే ఇష్టంతో ఛాన్స్ ఇద్దామంటూ ఇంతవరకు నెట్టుకొచ్చారట . ఫైనల్లీ దేవిశ్రీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ విని బన్నీ బాగా ఫైర్ అయిపోయారట . దీంతో సుకుమార్ బన్నిని కన్విన్స్ చేయడానికి తమన్ ని  ట్రాక్లోకి తీసుకొచ్చాడు అంటూ ప్రచారం జరుగుతుంది.  అయితే కరెక్ట్ గా ఇదే మూమెంట్లో గతంలో తమన్ మాట్లాడిన మాటలతో వీడియో బాగా ట్రెండ్ అవుతుంది.



"కొంతమంది మూవీ వర్కర్స్ సినిమాను పార్ట్ లుగా  పార్ట్లు గా విడగొట్టేస్తున్నారు . మరి ముఖ్యంగా ఒక పాట ఒకరితో మ్యూజిక్ చేస్తే మరొక పాట ఇంకొకరితో మ్యూజిక్ చేస్తున్నారు . ఒకే సినిమాలో ఒక సాంగ్ ఒకరితో వర్క్ చేయిస్తే ఆర్ఆర్ మాత్రం మరొకరి తో వేయిస్తున్నారు . అది అస్సలు నాకు నచ్చడం లేదు అలా సినిమాని ముక్కలు ముక్కలు గా  విడదీసి చేయిస్తూ ఉంటే నాకు నచ్చడం లేదు" పెళ్లి ఒకరితో శోభనం మరొకరితో చేయించినట్లుగా ఉంటుంది" అంటూ సెటైరికల్ గా కామెంట్ వేశారు . తమన్  ఏ ఉద్దేశంతో ఈ కామెంట్స్ చేసాడో తెలియదు కానీ పుష్ప2 సినిమాకి  ఆర్ఆర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ తమన్ చేయబోతున్నాడని తెలిసిన తరువాత..మరొకసారి ఈ వీడియోని ట్రెండ్ చేస్తున్నారు జనాలు . మరీ ముఖ్యంగా తమన్ ని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు . ప్రస్తుతం తమన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మహానటి సావిత్రి ఇష్టంగా పెంచుకున్న జంతువు ఏమిటో తెలుసా.. తెలిస్తే షాక్ అవుతారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>