MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan97afefb6-e24d-4bff-b10d-e034c8d7a9b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan97afefb6-e24d-4bff-b10d-e034c8d7a9b8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లో చాలా సినిమాలను తన కెరీర్లో వదిలేశాడు. ఇక ఒక మూవీ స్టోరీ మొత్తం విన్నాక కథ నచ్చిన కూడా తన ఈమేజ్ వల్ల ఆ సినిమా కథను పవన్ వదిలేసాడట. చివరకు దర్శకుడు కచ్చితంగా సినిమా హిట్ అవుతుంది చేద్దాం అన్నా కూడా ఆయన మాట కూడా పవన్ వినలేదట. ఇంతకు ఆ దర్శకుడెవరు .? ఏం జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక చావ్లా హీరోయిన్గా ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఖుషి అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ Pawan{#}Bhumika Chawla;s j surya;Pawan Kalyan;Komaram Bheem;kalyan;surya sivakumar;Darsakudu;Girl;kushi;Kushi;Cinema;Love;Directorకథ నచ్చిన పవన్ రిజెక్ట్ చేసిన మూవీ ఏదో తెలుసా.. డైరెక్టర్ బతిమిలాడిన నో యూజ్..?కథ నచ్చిన పవన్ రిజెక్ట్ చేసిన మూవీ ఏదో తెలుసా.. డైరెక్టర్ బతిమిలాడిన నో యూజ్..?Pawan{#}Bhumika Chawla;s j surya;Pawan Kalyan;Komaram Bheem;kalyan;surya sivakumar;Darsakudu;Girl;kushi;Kushi;Cinema;Love;DirectorFri, 08 Nov 2024 21:25:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లో చాలా సినిమాలను తన కెరీర్లో వదిలేశాడు. ఇక ఒక మూవీ స్టోరీ మొత్తం విన్నాక కథ నచ్చిన కూడా తన ఈమేజ్ వల్ల ఆ సినిమా కథను పవన్ వదిలేసాడట. చివరకు దర్శకుడు కచ్చితంగా సినిమా హిట్ అవుతుంది చేద్దాం అన్నా కూడా ఆయన మాట కూడా పవన్ వినలేదట. ఇంతకు ఆ దర్శకుడెవరు .? ఏం జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం.

చాలా సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక చావ్లా హీరోయిన్గా ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఖుషి అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమాతో పవన్ క్రేజ్ యూత్ మరింతగా పెరిగింది. అలాగే భూమిక , సూర్యకు కూడా ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా తర్వాత పవన్ సూర్య కాంబోలో కొమరం పులి అనే సినిమా వచ్చింది. కానీ ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. చాలా మంది ఖుషి మూవీ కి కొనసాగింపుగా మరో మూవీ వస్తే బాగుంటుంది అని గత కొంత కాలంగా సూర్యను అడుగుతూ వస్తున్నారు. 

దానితో సూర్య కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... పవన్ కళ్యాణ్ తో ఖుషి 2 మూవీ కాదు కానీ ఖుషి లాంటి లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కథను తయారు చేసి ఆయనకు వినిపించాను. కథ మొత్తం విన్నాక సూపర్ గా ఉంది అన్నాడు. స్టార్ట్ చేద్దాం అన్నాను. కానీ ఆయన నా స్టేటస్ ఇది కాదు. నేను ఇప్పుడు ఒక అమ్మాయి వెంటపడి ప్రపోజ్ చేయడం , ఆమె వెనకాల తిరగడం కరెక్ట్ కాదు. అలాంటి సబ్జెక్టుతో సినిమా చేసిన వర్కౌట్ కాదు అన్నాడు. కాదు సార్ కచ్చితంగా హిట్ అవుతుంది అన్నాను. కానీ ఆయన వినలేదు. దానితో ఆ స్టోరీని పక్కన పెట్టేసాను అని సూర్య చెప్పుకొచ్చాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కథ నచ్చిన పవన్ రిజెక్ట్ చేసిన మూవీ ఏదో తెలుసా.. డైరెక్టర్ బతిమిలాడిన నో యూజ్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>