MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/daggubati-rana-balakrishna-iifa-awards-20240e00653b-04d3-41a4-8dcf-df85a6d1d0ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/daggubati-rana-balakrishna-iifa-awards-20240e00653b-04d3-41a4-8dcf-df85a6d1d0ed-415x250-IndiaHerald.jpgబాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలోనే చాలా డిఫరెంట్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. సినిమా బ్యాక్గ్రౌండ్ ఎంత ఉన్నా కానీ తన నటనే ప్రథమ ధ్యేయంగా నమ్ముతూ దూసుకెళ్తున్నారు. ఆరుపదల వయస్సు దాటినా కానీ అలుపెరుగని హీరోగా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. అలాంటి బాలకృష్ణ కేవలం సినిమాలే కాకుండా రాజకీయాల్లో కూడా తనకంటూ ప్రత్యేకమైన చరిత్ర సృష్టించుకున్నారు. అయితే బాలకృష్ణ కెరియర్ విషయం పక్కన పెడితే ఆయన మనస్తత్వం చాలా మంచిది. పైకి గంభీరంగా ప్రవర్తించినా కానీ అవసరం ఉన్నవారికి ఎంతో సహకారం అందిస్తారట.. అప్DAGGUBATI RANA; BALAKRISHNA; IIFA AWARDS 2024{#}Balakrishna;rana daggubati;Allari;history;Event;Industry;Telugu;Smart phone;Hero;Cinemaఎవడ్రా నువ్ గాడిద అంటూ స్టార్ హీరో పరువు తీసేసిన బాలకృష్ణ.?ఎవడ్రా నువ్ గాడిద అంటూ స్టార్ హీరో పరువు తీసేసిన బాలకృష్ణ.?DAGGUBATI RANA; BALAKRISHNA; IIFA AWARDS 2024{#}Balakrishna;rana daggubati;Allari;history;Event;Industry;Telugu;Smart phone;Hero;CinemaFri, 08 Nov 2024 09:15:13 GMTబాలకృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలోనే  చాలా డిఫరెంట్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. సినిమా బ్యాక్గ్రౌండ్ ఎంత ఉన్నా కానీ  తన నటనే ప్రథమ ధ్యేయంగా నమ్ముతూ దూసుకెళ్తున్నారు.  ఆరుపదల వయస్సు దాటినా కానీ అలుపెరుగని హీరోగా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు.  అలాంటి బాలకృష్ణ కేవలం సినిమాలే కాకుండా రాజకీయాల్లో కూడా తనకంటూ ప్రత్యేకమైన చరిత్ర సృష్టించుకున్నారు. అయితే బాలకృష్ణ కెరియర్ విషయం పక్కన పెడితే ఆయన మనస్తత్వం  చాలా మంచిది. పైకి గంభీరంగా ప్రవర్తించినా కానీ అవసరం ఉన్నవారికి ఎంతో సహకారం అందిస్తారట.. అప్పుడప్పుడు బాలకృష్ణ సీరియస్  అయినా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కాస్త నెగిటివిటీ క్రియేట్ చేసిన ఆ తర్వాత ఆయన వాటిని కవర్ చేసుకుంటూ  ఉంటారు.

 తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..  ఈ మధ్యకాలంలో 2024 ఐఫా అవార్డ్స్ డిస్ట్రిబ్యూషన్లో భాగంగా అబుదాబిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్ కి హోస్ట్ గా హీరో దగ్గుబాటి రానా చేసిన అల్లరి అందరినీ అలరిస్తుంది.  అంతేకాకుండా ఇందులో రానాని బాలకృష్ణ తిట్టే వీడియో కూడా తెగ వైరల్ అవుతుంది. అయితే రానా  నాకు ఎంతో ఫేవరెట్ అయినటువంటి అన్ స్టాపబుల్ హోస్ట్ బాలకృష్ణకు ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ చేసేస్తాడు.  బాలయ్య గారు అబుదాబి వచ్చారంట. నాతో ఐఫా అవార్డ్స్ షో చేస్తారా అనగా దానికి సమాధానం గా బాలకృష్ణ  " ఎవడ్రా ఎర్రి **క.. ఎవడ్రా నువ్వు అంటాడు..

 ఆయన మాటలకి వెంటనే నేను రానా.. రానాని అనగా  అయితే అలా చెప్పురా గాడిద అంటూ సమాధానం ఇచ్చాడు బాలయ్య.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో  తమాషాగా అనిపించినా కానీ  కాస్త నెగిటివిటీకి దారితీసింది.. ఈ వీడియో చూసిన రానా అభిమానులు బాలయ్య పై విమర్శలు చేస్తున్నారు. అయితే దీనిపై బాలయ్య అభిమానులు కూడా స్పందిస్తూ బాలయ్య ఆయనకు క్లోజ్ దగ్గరైన వారిని ఎవరినైనా సరే ఇలాగే సరదాగా మాట్లాడుతారు అంటూ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం  దీనికి సంబంధించింది వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బిగ్ సెన్సేషన్: అక్కినేని ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా సరే.. శోభిత కోసం అలా చేయబోతున్న నాగార్జున..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>