LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/negative--thoughts--coming-health758dfc7f-f2c6-4717-945e-06ad5a14a004-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/negative--thoughts--coming-health758dfc7f-f2c6-4717-945e-06ad5a14a004-415x250-IndiaHerald.jpgచాలామందికి నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఏ విషయంలో అయినా కానీ నెగటివ్ గానే ఆలోచిస్తూ ఉంటారు. నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా వస్తుంది. ఈ రోజుల్లో చాలామందికి నెగిటివ్ థింకింగ్ అనేది పెద్ద సమస్యగా మారింది. కొన్ని సందర్భాల్లో లేదా పరిస్థితుల ప్రభావం వల్ల కొందరు నెగిటివిటీని ఫేస్ చేస్తుంటారు. ఈ ఆలోచనతో ఉంటే సరైన నిర్ణయాలు తీసుకోలేరు. పాజిటివ్గా ఆలోచించడం వల్ల కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారడమని చెబుతుంటారు నిపుణులు. పనిలో ఒత్తిడి, కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల పాజిటివ్గా ఆలోచించడమే మానేస్తుంటారని చnegative ; thoughts ; coming; health{#}Ee Rojulloనెగిటివ్ థింకింగ్స్ వస్తున్నాయా?.. అయితే ఇలా చేయండి..!నెగిటివ్ థింకింగ్స్ వస్తున్నాయా?.. అయితే ఇలా చేయండి..!negative ; thoughts ; coming; health{#}Ee RojulloFri, 08 Nov 2024 15:40:04 GMTచాలామందికి నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఏ విషయంలో అయినా కానీ నెగటివ్ గానే ఆలోచిస్తూ ఉంటారు. నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా వస్తుంది. ఈ రోజుల్లో చాలామందికి నెగిటివ్ థింకింగ్ అనేది పెద్ద సమస్యగా మారింది. కొన్ని సందర్భాల్లో లేదా పరిస్థితుల ప్రభావం వల్ల కొందరు నెగిటివిటీని ఫేస్ చేస్తుంటారు. ఈ ఆలోచనతో ఉంటే సరైన నిర్ణయాలు తీసుకోలేరు. పాజిటివ్గా ఆలోచించడం వల్ల కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారడమని చెబుతుంటారు నిపుణులు. పనిలో ఒత్తిడి, కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల పాజిటివ్గా ఆలోచించడమే మానేస్తుంటారని చెబుతున్నారు. ఓవర్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ మెదడు, శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

 నిరంతరం ఆలోచిస్తూ ఉండటం వల్ల ఒత్తిడికిలోనై ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందట. ఈ నెగిటివ్ గా ఆలోచనలు ఆత్మవిశ్వాసంతో పాటు ఆత్మగౌరవాణి కూడా దెబ్బతీస్తాయి. అంతేకాకుండా సంబంధాల పైన ప్రభావాన్ని చూపుతాయి. అందుకే నెగిటివ్గా ఆలోచించడం మానేయాలి. పాజిటివ్ గా ఉన్నప్పుడే సరైన నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నారు. నిద్రలేచిన తర్వాత మంచి ఆలోచనలతో రోజును ప్రారంభించాలి. మనపై మనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉండాలి. ప్రతిరోజు ఉదయం తప్పనిసరిగా వ్యాయామం, మెడిటేషన్ చేయాలి. ఇది మీ మూడ్ ని మార్చడమే కాకుండా.. నెగిటివ్ ఆలోచనలను దూరం చేస్తుంది.

 మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని మీకు నచ్చకపోతే దాని గురించే ఆలోచిస్తూ, ఆ పని చేయలేనటూ మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మూడ్ ని రిఫ్రెష్ చేయడానికి ట్రైయ్ చెయ్యండి. మీరు ఏదైనా పని చేయాలని అనుకున్నప్పుడు అది కరెక్టా కాదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒకటికి రెండుసార్లు నిదానంగా ఆలోచించి ఆ పనిని చేయండి. సెల్ఫ్ టాక్ కి టైమ్ ఇవ్వండి. ఇలా ఆలోచించడం వల్ల మీ మైండ్లో నెగిటివ్ ఉంటే... దానిని పాజిటివ్ గా మార్చుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా చేయటం వల్ల నెగిటివిటీ పోయి పాజిటివ్గా ఆలోచించడం వస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కొంప ముంచేసిన మహేష్ తొందరపాటు.. బిగ్ మిస్టేకే చేసేసాడు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>