LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/fingernails--breaking-often-chances--problems-dca6f1ea-80a0-4947-a2ba-af7dd6cf04ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/fingernails--breaking-often-chances--problems-dca6f1ea-80a0-4947-a2ba-af7dd6cf04ac-415x250-IndiaHerald.jpgచేతి గోరులు తరచుగా విరిగిపోతున్నాయా? చేతి గోర్లు నీ చాలామంది అపురూపంగా చూసుకుంటారు. గోరు విరిగిందంటే చాలు డల్ గా కూర్చుంటారు. ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా గోర్లను పెంచుకుంటారు. పెంచుకున్న గోర్లు ఎక్కువగా పని చేసినప్పుడు విరిగిపోతూ ఉంటాయి. కొంతమంది మహిళలు, యువతలు చేతి వేళ్ళ గోర్లని అందంగా పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ, అవి కొంతవరకు పెరిగి తరచుగా విరిగిపోతుంటాయి. చేతి గోర్లను బట్టి మన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఆరోగ్యంలో ఏదైనా సమస్యలు ఉన్న ... దీని సంకేతాలు గోర్లలో కనిపిసfingernails ; breaking often; chances ; problems {#}vegetable market;Calcium;Iron;Vitaminచేతి గో ర్లు తరచుగా విరిగిపోతున్నాయా?.. అయితే ఈ సమస్యలు ఉండే ఛాన్సెస్ పక్కా..!చేతి గో ర్లు తరచుగా విరిగిపోతున్నాయా?.. అయితే ఈ సమస్యలు ఉండే ఛాన్సెస్ పక్కా..!fingernails ; breaking often; chances ; problems {#}vegetable market;Calcium;Iron;VitaminFri, 08 Nov 2024 14:13:46 GMTచేతి గోరులు తరచుగా విరిగిపోతున్నాయా? చేతి గోర్లు నీ చాలామంది అపురూపంగా చూసుకుంటారు. గోరు విరిగిందంటే చాలు డల్ గా కూర్చుంటారు. ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా గోర్లను పెంచుకుంటారు. పెంచుకున్న గోర్లు ఎక్కువగా పని చేసినప్పుడు విరిగిపోతూ ఉంటాయి. కొంతమంది మహిళలు, యువతలు చేతి వేళ్ళ గోర్లని అందంగా పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ, అవి కొంతవరకు పెరిగి తరచుగా విరిగిపోతుంటాయి. చేతి గోర్లను బట్టి మన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఆరోగ్యంలో ఏదైనా సమస్యలు ఉన్న ... దీని సంకేతాలు గోర్లలో కనిపిస్తాయి. కొందరికి గోర్లు చాలా పెలుసుగా ఉండి ఎప్పుడూ విరిగిపోతుంటాయి.

ఇలా ప్రతిసారి జరుగుతుంటే మీ శరీరంలో పోషకాలు తక్కువగా ఉన్నాయని తెలుసుకోండి. అయితే, ఇలా జరగడం కొన్ని అనారోగ్య సమస్యలకు సంకేతం గా చెప్పవచ్చు. శరీరంలో కాల్షియం లోపం ఉన్న గోర్లు బలహీనంగా మారి, తొందరగా విరిగిపోతాయి. కాలేయం వ్యాధి ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో గోర్లు విరిగిపోవడం, రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి విషయంలో వైద్య నిపుణులను సంప్రదించండి. శరీరంలో విటమిన్ బి-12 లోపం ఉన్నప్పుడు కణాలు సరిగ్గా ఏర్పడక అనేక సమస్యలు మొదలవుతాయి. ఈ విటమిన్ లోపాన్ని అధికమించడానికి చేపలు, గుడ్లు, పాలు, పెరుగు, చీజ్, తృణధాన్యాలు వంటివి తినటం మంచిది.

 కొంతమంది మహిళల్లో ఐరన్ లోపం ఉంటుంది. ఈ లోపం వల్ల రక్తహీనత సమస్య వస్తుంది. దీని కారణంగా కూడా గోర్లు బలహీనంగా మారి త్వరగా విరిగిపోతాయి. వీళ్లు బీట్ రూట్, దానిమ్మ, యాపిల్, అంజీర్, అరటిపండు, ఎండు ద్రాక్ష వంటి పదార్థాలు తినటం వల్ల ఈ సమస్యలను తగ్గించవచ్చు. అంతేకాకుండా శరీరంలో విటమిన్-ఇ తక్కువగా ఉన్నా కూడా గోర్లు విరగడం, నెయిల్ పెరుగుదల మందగించడం వంటి సమస్యలు వస్తాయి. ఈ లోపాన్ని తగ్గించుకోవగడానికి బాదం, ఇస్తా, పొద్దుతిరుగుడు గింజలు, వేరుశనగ, ఆకు పచ్చ కూరగాయలు వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. ఇలాంటి ఆహారం తినటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అక్కడ ఆఫీస్ బాయ్ గా కూడా చేయను.. మోహన్ లాల్ సంచలన వ్యాఖ్యలు వైరల్!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>