MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-204363c1-d197-4741-be3d-02390e61d37f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-204363c1-d197-4741-be3d-02390e61d37f-415x250-IndiaHerald.jpgఆయన హీరోగా నటిస్తూ వచ్చాడే కానీ ఏ సినిమాల్లో కూడా ఆయన తండ్రి పాత్ర పోషించింది లేదు . డ్యూయల్ రోల్ లో ఆయనే తండ్రి ఆయనే కొడుకుగా నటించారే తప్పిస్తే పక్క స్టార్ హీరోకి ఆయన తండ్రిగా కనిపించిన మూమెంట్స్ అస్సలు లేవు . అయితే మగధీర సినిమాలో అలా రామ్ చరణ్ కి తండ్రిగా కనిపించే ఛాన్స్ వచ్చినా కూడా చిరంజీవి ఒప్పుకోలేదు. Chiranjeevi {#}Ram Charan Teja;kushi;Magadheera;Father;sandeep;Prabhas;Hero;Chiranjeevi;India;Heroine;Tollywood;Cinemaకెరీయర్లోని ఫస్ట్ టైం స్టార్ హీరోకి తండ్రిగా నటించబోతున్న చిరంజీవి.. పాన్ ఇండియా రికార్డ్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..!?కెరీయర్లోని ఫస్ట్ టైం స్టార్ హీరోకి తండ్రిగా నటించబోతున్న చిరంజీవి.. పాన్ ఇండియా రికార్డ్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..!?Chiranjeevi {#}Ram Charan Teja;kushi;Magadheera;Father;sandeep;Prabhas;Hero;Chiranjeevi;India;Heroine;Tollywood;CinemaFri, 08 Nov 2024 10:40:32 GMTఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమాలోను హీరోకి హీరోయిన్ కి తండ్రిగా కనిపించలేదు . ఆయన హీరోగా నటిస్తూ వచ్చాడే కానీ ఏ సినిమాల్లో కూడా ఆయన తండ్రి పాత్ర పోషించింది లేదు . డ్యూయల్ రోల్ లో ఆయనే తండ్రి ఆయనే కొడుకుగా నటించారే తప్పిస్తే పక్క స్టార్ హీరోకి ఆయన తండ్రిగా కనిపించిన మూమెంట్స్ అస్సలు లేవు . అయితే మగధీర సినిమాలో అలా రామ్ చరణ్ కి తండ్రిగా కనిపించే ఛాన్స్ వచ్చినా కూడా చిరంజీవి ఒప్పుకోలేదు.


అప్పటి పరిస్థితులు వేరు కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరో ప్రభాస్ కి తండ్రిగా కనిపించబోతున్నాడట . ఆ సినిమా మరేంటో కాదు "స్పిరిట్".  సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు . అయితే ప్రభాస్  చిన్నప్పటి క్యారెక్టర్ లో  నటించే బాబుకి తండ్రిగా కనిపించబోతున్నాడట చిరంజీవి.



ఈ క్యారెక్టర్ వేరే లెవెల్ లో ఉండబోతుంది అని సినిమాలో అసలు ప్రభాస్ కి ఫార్టీ పర్సెంట్ నటించే స్కోప్ ఉంటే.. ఈ క్యారెక్టర్ కి మాత్రం 60% నటించే స్కోప్ ఉంటుంది అని.. సినిమా మొత్తానికి చిరంజీవి క్యారెక్టర్ హైలైట్ గా మారిపోతుంది అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . ప్రెసెంట్ ఈ న్యూస్ మెగా ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తుంది. అయితే మరికొందరు మాత్రం ప్రభాస్ కన్నా కూడా నువ్వు చరణ్ కి తండ్రి గా కనిపిస్తే ఇంకా బాగుంటుందేమో అంటూ సజెస్ట్ చేస్తున్నారు . చూద్దాం ప్రభాస్ వరకు వచ్చిన ఈ ఆఫర్ తర్వాత చరణ్ స్థాయికి రాకుండా పోతుందా..? ఏంటి అంటున్నారు మెగా అభిమానులు. తెరపై ఒక పక్క మెగాస్టార్ మరోక పక్క ప్రభాస్ కలిసినటిస్తే మాత్రం బాక్సాఫీస్ రికార్డులు బ్లాస్ట్ అవ్వాల్సిందే..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కెరీయర్లోని ఫస్ట్ టైం స్టార్ హీరోకి తండ్రిగా నటించబోతున్న చిరంజీవి.. పాన్ ఇండియా రికార్డ్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>