MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/star-herosd528087c-b775-4c09-bbf3-7d4d769d6bcb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/star-herosd528087c-b775-4c09-bbf3-7d4d769d6bcb-415x250-IndiaHerald.jpgఅలా ఆ సెంటిమెంట్స్ ని వారు బయటకు చెప్పరు కానీ ఫాలో అవుతూ ఉంటారు. సినిమా విడుదల డేట్లు, హీరోయిన్ల ఎంపిక విషయంలో ఇలా చాలా సెంటిమెంట్స్ ఫాలో అవుతూ ఉంటారు. టాలీవుడ్ హీరో రానా ఓ దిక్కుమాలిన సెంటిమెంట్ ని బయటకు తీసి సౌత్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ పై సెటైర్లు వేశాడు. రీసెంట్గా జరిగిన ఐఫా ఈవెంట్లో రానా దగ్గుబాటి, తేజ సజ్జా హోస్ట్ లుగా చేశారు. ఆ ఈవెంట్లో రానా, తేజ వేసిన సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కొన్ని కామెంట్లు వివాదాస్పదం కూడా అవుతున్నాయి. STAR HEROS{#}sarath kumar;teja;varalaxmi sarathkumar;rana daggubati;Research and Analysis Wing;Tollywood;Heroine;Cinemaబాలయ్య , సమంత , రవితేజ సినిమాలకు ఆ దిక్కుమాలిన సెంటిమెంట్.. ఆ హీరోయిన్ కు శాపంగా మారిందిగా..!బాలయ్య , సమంత , రవితేజ సినిమాలకు ఆ దిక్కుమాలిన సెంటిమెంట్.. ఆ హీరోయిన్ కు శాపంగా మారిందిగా..!STAR HEROS{#}sarath kumar;teja;varalaxmi sarathkumar;rana daggubati;Research and Analysis Wing;Tollywood;Heroine;CinemaFri, 08 Nov 2024 15:24:00 GMTచిత్ర పరిశ్రమలో హీరోలు, దర్శకులు, నిర్మాతలు తమ సినిమాల విషయంలో కొన్ని సెంటిమెంట్లు ఫాలో అవుతూ ఉంటారు. అలా ఆ సెంటిమెంట్స్ ని  వారు బయటకు చెప్పరు కానీ ఫాలో అవుతూ ఉంటారు. సినిమా విడుదల డేట్లు, హీరోయిన్ల ఎంపిక విషయంలో ఇలా చాలా సెంటిమెంట్స్ ఫాలో అవుతూ ఉంటారు. టాలీవుడ్ హీరో రానా ఓ దిక్కుమాలిన సెంటిమెంట్ ని బయటకు తీసి సౌత్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ పై సెటైర్లు వేశాడు.  రీసెంట్గా జరిగిన ఐఫా ఈవెంట్లో రానా దగ్గుబాటి, తేజ సజ్జా  హోస్ట్ లుగా చేశారు. ఆ ఈవెంట్లో రానా, తేజ వేసిన సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కొన్ని కామెంట్లు వివాదాస్పదం కూడా అవుతున్నాయి.


ప్రధానంగా హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి రానా , తేజ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇదెక్కడి దిక్కుమాలిన సెంటిమెంట్ రా బాబు అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.  ఇక తేజ సజ్జా మాట్లాడుతూ వరలక్ష్మి గారికి ఏదైనా సినిమాలో అవకాశం ఇస్తే మాత్రం ఆమె తన పాత్ర కోసం ప్రాణం పట్టి నటిస్తారని అన్నాడు.. దానికి రానా రియార్ట్ అవుతూ అవునులే ఈవిడ ప్రాణం పెడతారు డైరెక్టర్లు ఈవిడ ప్రాణం తీస్తారు అని సెటైర్ కూడా వేశాడు. ఇక వెంటనే దానికి తేజ ఏ ఏ సినిమాల్లో చనిపోయారో చెబుతూ.. హనుమాన్ సినిమాల్లో చనిపోయింది, వీర సింహారెడ్డిలో చనిపోయింది ,క్రాక్ లో చనిపోయారు.   యశోదలో కూడా చనిపోయారంటూ తేజ నవ్వులు పూయించాడు..


ఇక దానికి వరలక్ష్మి రియాక్ట్ అవుతూ.. నేను బ్రతికున్న సినిమాలు కూడా చాలా ఉన్నాయి అంటూ వారిని బతిమాలుకుంది.. దానికి రానా రియాట్ అవుతు మిమ్మల్ని బ్రతికిస్తే ఆ సినిమాలు చచ్చిపోయి అంట అంటూ రానా ఫన్నీ కామెంట్ చేశాడు. అక్కడ వారంతో ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఏదైనా సినిమా హిట్ అవ్వాలంటే వరలక్ష్మీ పాత్ర‌ని  చంపేయాలి ఇది కొత్త సెంటిమెంట్ అని అర్థం వచ్చేలా తేజ - రానా కామెంట్ చేయడం విశేషం. ఇక మరి రాబోయే రోజుల్లో కూడా సినిమాల్లో ఈ సెంటిమెంట్ తో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రను చనిపోయేలాగా రాస్తారేమో పాపం .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"అదంతా నా దరిద్రం"..మరికొద్ది రోజుల్లో పుష్ప 2 రిలీజ్..హీట్ పెంచేస్తున్న సుకుమార్ మాటలు (వీడియో)..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>