LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/eating--black-colored-foods-best-solution-heart-arteries22e2f6cb-75fb-4325-8b6f-166c6cf34fd1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/eating--black-colored-foods-best-solution-heart-arteries22e2f6cb-75fb-4325-8b6f-166c6cf34fd1-415x250-IndiaHerald.jpgఈరోజుల్లో చాలామందికి గుండె సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. బ్లాక్ కలర్ ఫుడ్స్ ని మరీ ఎక్కువగా తింటున్నారా? అయితే మీ ఆరోగ్యం బాగున్నటలే ప్రస్తుతం చాలామంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోతే గుండె పనితీరు క్రమంగా మారిపోతుంటుంది. దీనివల్ల గుండె ప్రస్తుతం చాలామంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. సమస్యలు వస్తాయని ఆధ్యాయనాలు చెబుతున్నాయి. అందుకే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నలుపు రంగులో ఉండే కొన్ని పదార్థాలను రోజు హరి ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల కొలెస్ట్రాలeating ; black colored; foods; best solution; heart arteries{#}hari;hari music;Vitamin;Beans;Cholesterol;Heartఈ బ్లాక్ కలర్ ఫుడ్స్ తింటే హార్ట్ ఆర్టరీస్ కి బెస్ట్ సొల్యూషనా..?ఈ బ్లాక్ కలర్ ఫుడ్స్ తింటే హార్ట్ ఆర్టరీస్ కి బెస్ట్ సొల్యూషనా..?eating ; black colored; foods; best solution; heart arteries{#}hari;hari music;Vitamin;Beans;Cholesterol;HeartFri, 08 Nov 2024 13:19:00 GMTఈరోజుల్లో చాలామందికి గుండె సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. బ్లాక్ కలర్ ఫుడ్స్ ని మరీ ఎక్కువగా తింటున్నారా? అయితే మీ ఆరోగ్యం బాగున్నటలే ప్రస్తుతం చాలామంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోతే గుండె పనితీరు క్రమంగా మారిపోతుంటుంది. దీనివల్ల గుండె ప్రస్తుతం చాలామంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. సమస్యలు వస్తాయని ఆధ్యాయనాలు చెబుతున్నాయి. అందుకే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నలుపు రంగులో ఉండే కొన్ని పదార్థాలను రోజు హరి ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ ఆహార పదార్థాలు ఏమిటో చూద్దాం. ఈ బ్లాక్ బీన్స్ లో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ను తగ్గించడంతో పాటుగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా బ్లాక్ బీన్స్ లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ గుండె ధమనుల్లో ఏర్పడే అడ్డంకులను తొలగిస్తుంది. నల్ల మిరియాలను కూడా వంటలో భాగం చేసుకుని తినొచ్చు. ఈ బ్లాక్ బెర్రీస్ రుచిగా ఉండటంతో పాటు గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

 బ్లాక్ బెర్రీస్ తినడం వల్ల శరీరంలో వాపులు తగ్గించి, రక్తనాళాలను శుభ్రం చేస్తాయి. ఈ బ్లాక్ బెర్రీస్ ను తాజాగా లేదా పెరుగులో బాగా చేసుకుని తింటే మంచిది. నల్ల నువ్వుల్లో ఉండే మెగ్నీషియం, కాల్షియం, గుండెకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించటంతో పాటు రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అదనపు పోషణ కోసం ఈ నల్ల నువ్వులను సలాడ్ లేదా ఆహారంలో భాగం చేసుకుని తినవచ్చు. నల్ల చియా విత్తనాలలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే ఒమేగా 3 ఆకలిని నియంతరించడంలో సహాయపడుతుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని అద్భుతంగా కాపాడుతుంది. చియా విత్తనాలలో ఉండే ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాలను నియంతరించడంలో ఉపయోగకరంగా ఉంటుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అందరూ అనుకున్నట్లు చిరంజీవికి శత్రువు బాలయ్య కాదు .. ఆ పేరున్న పరువు లేని పెద్దమనిషే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>