MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-vineeth9ebe675e-f934-4a41-a281-9ad748d7d603-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-vineeth9ebe675e-f934-4a41-a281-9ad748d7d603-415x250-IndiaHerald.jpgతెలుగుతో పాటు తమిళ్ మల్యాల భాషల్లో ఎన్నో సినిమాల్లోనటించి అగ్ర హీరోగా వెలుగుందారు . జెంటిల్ మెన్ , సరిగమలు , W/oవి . వర ప్రసాద్ , నీ ప్రేమకై, రుక్మిణి, లాహిరి లాహిరి లాహిరిలో, చంద్రముఖి వంటి సినిమాల్లో వినీత్ న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. . హీరోగానే కాకుండా పలు సినిమాల్లో సహయ నటుడిగా కనిపించాడు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు సినీరంగానికి దూరంగా ఉన్నాడు . Vineeth{#}Vineeth;Vinit;Bahrain;avanthi srinivas;Chandramukhi;prasad;Chennai;Tamil;marriage;september;Hero;Cinemaప్రేమదేశం హీరో వినీత్ భార్య ఎవరంటే..? వైరల్ గా మారిన ఫ్యామిలీ ఫొటోస్.. !ప్రేమదేశం హీరో వినీత్ భార్య ఎవరంటే..? వైరల్ గా మారిన ఫ్యామిలీ ఫొటోస్.. !Vineeth{#}Vineeth;Vinit;Bahrain;avanthi srinivas;Chandramukhi;prasad;Chennai;Tamil;marriage;september;Hero;CinemaFri, 08 Nov 2024 16:17:00 GMT90వ దశకంలో సౌత్ చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడుగా తనకొంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సీనియర్ హీరో వినీత్.. తెలుగుతో పాటు తమిళ్ మల్యాల భాషల్లో ఎన్నో సినిమాల్లోనటించి అగ్ర హీరోగా వెలుగుందారు .  జెంటిల్ మెన్ , సరిగమలు , W/oవి . వర ప్రసాద్ , నీ ప్రేమకై, రుక్మిణి, లాహిరి లాహిరి లాహిరిలో, చంద్రముఖి వంటి సినిమాల్లో వినీత్ న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. . హీరోగానే కాకుండా పలు సినిమాల్లో సహయ నటుడిగా కనిపించాడు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు సినీరంగానికి దూరంగా ఉన్నాడు .


అన్నట్లు వినీత్ హీరో గానే కాకుండా మంచి డాన్సర్ కూడా.. ముఖ్యంగా భరతనాట్యంలో ఎన్నో కచేరిల‌లో తన ప్రతిభను ప్రదర్శించాడు. అలాగే ఇండస్ట్రీలో భరతనాట్య కళాకారుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు . ఆయన సినిమాల విషయం పక్కన బడితే..  2004 ఆగస్టు 8న చెన్నైకు చెందిన  ప్రిస్సిల్లా మీనన్‌ను పెళ్లి చేసుకున్నారు.. ఇక వీరికి అవంతి వినీత్ అనే పాప కూడా జన్మించింది. వినీత్ ఫ్యామిలీ సాధారణంగా బయట ఎక్కడ కనిపించదు. సినిమా ఈవెంట్స్, ప్రైవేట్ పార్టీలలో వినీత్ ఫ్యామిలీ కనిపించదు .


 కానీ తాజాగా ఆయనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వినీత్ , ప్రిస్సిల్లాది పెద్దలు కుదిర్చిన వివాహం . ప్రిస్సిల్లా బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం లో పనిచేస్తున్నారు . వీరిద్దరి వివాహ రిసెప్షన్ వేడుక సెప్టెంబర్ 5, 2004 న జరిగింది . చెన్నై లో జరిగిన వేడుక కు సినీ రంగాని కి చెందిన స్నేహితులు హాజరయ్యారు . వినీత్ మరోసారి సినిమాల్లో కి రీ ఎంట్రీ ఇవ్వాల ని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు . ఇక మరి వినీత్ రాబోయే రోజులై నా సినిమా లో నటిస్తారో లేదో చూడాలి .

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సీనియర్ హీరోయిన్ రాశి ఆ స్టార్ హీరోను ప్రేమించిందా.. అతనితో ఉన్న రిలేషన్ ఇదే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>