MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-nagarjuna-4a54ca36-423a-443a-9304-fdcf0e33e11b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-nagarjuna-4a54ca36-423a-443a-9304-fdcf0e33e11b-415x250-IndiaHerald.jpgఎందుకంటే మొదటి నుంచి ఇండస్ట్రీలో ఓ వార్త బాగా వినిపించేది . అక్కినేని నాగార్జున.. నాగేశ్వరరావు చెప్పిన మాటే వేదంగా పాటించేవారు . ఆయన మరణించిన తర్వాత ఆ స్థానాన్ని తీసుకుంది అమల . ఆయన ఏ పని చేయాలి అన్న.. ఏ బిజినెస్ లో పెట్టుబడి పెట్టాలి అన్న కూడా ముఖ్యంగా అమల సలహా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు . ఈ విషయం ఆయన దగ్గర బంధువులకు బాగా తెలుసు . అయితే ఫర్ ద ఫస్ట్ టైం అమల మాటను కూడా వినకుండా నాగార్జున తీసుకున్న డెసిషన్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది .Nagarjuna {#}Naga Chaitanya;Amala Akkineni;annapurna;shobitha;marriage;Akkineni Nageswara Rao;Yevaru;Tollywood;Ishtam;Akkineni Nagarjuna;December;News;Cinemaబిగ్ సెన్సేషన్: అక్కినేని ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా సరే.. శోభిత కోసం అలా చేయబోతున్న నాగార్జున..!?బిగ్ సెన్సేషన్: అక్కినేని ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా సరే.. శోభిత కోసం అలా చేయబోతున్న నాగార్జున..!?Nagarjuna {#}Naga Chaitanya;Amala Akkineni;annapurna;shobitha;marriage;Akkineni Nageswara Rao;Yevaru;Tollywood;Ishtam;Akkineni Nagarjuna;December;News;CinemaFri, 08 Nov 2024 10:08:53 GMTఇది నిజంగా అక్కినేని ఫ్యాన్స్ కు బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే మొదటి నుంచి ఇండస్ట్రీలో ఓ వార్త బాగా వినిపించేది . అక్కినేని నాగార్జున.. నాగేశ్వరరావు చెప్పిన మాటే వేదంగా పాటించేవారు . ఆయన మరణించిన తర్వాత ఆ స్థానాన్ని తీసుకుంది అమల . ఆయన ఏ పని చేయాలి అన్న.. ఏ బిజినెస్ లో పెట్టుబడి పెట్టాలి అన్న కూడా ముఖ్యంగా అమల సలహా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు . ఈ విషయం ఆయన దగ్గర బంధువులకు బాగా తెలుసు . అయితే ఫర్ ద ఫస్ట్ టైం అమల మాటను కూడా వినకుండా నాగార్జున తీసుకున్న డెసిషన్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది .


మనకు తెలిసిందే త్వరలోనే నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల పెళ్లి ఘనంగా జరగబోతుంది . అందుతున్న సమాచారం ప్రకారం అన్నపూర్ణ స్టూడియోస్ లో డిసెంబర్ రెండవ తేదీ మెహందీ ..మూడవ తేదీ సంగీత్.. నాలుగవ తేదీ పెళ్లి జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఈ పెళ్లిని  చాలా సింపుల్ గా జరుపుకోవాలని అంటూ నాగచైతన్య భావించారట . అసలు ఎవరు సెలబ్రెటీస్ లేకుండా కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యేలా అనుకున్నారట.



కానీ శోభిత ధూళిపాళ్లకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గౌరవం ఇవ్వాలి అంటే కచ్చితంగా స్టార్ ప్రముఖులు అందరిని పెళ్లికి హాజరు అయ్యేలా ప్లాన్ చేయాలి అంటూ నాగార్జున అక్కినేని ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా సరే ఆయన దగ్గర బంధువులతో పాటు పొలిటీషియన్స్ అదేవిధంగా స్టార్ సెలబ్రెటీస్ అందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇవ్వాలి అంటూ డిసైడ్ అయ్యారట . అసలే సమంతతో విడాకులు తర్వాత అక్కినేని ఫ్యామిలీని ఏకేస్తుంది సోషల్ మీడియా. ఇలాంటి మూమెంట్లో రెండో పెళ్లికి ఇంత హంగామా చేస్తే జనాలు ఏ విధంగా ట్రోల్ చేస్తారో ఊహించుకోవచ్చు . అయినా సరే బిగ్ రిస్క్ చేసి మరి కోడలు పిల్ల కోసం చాలా చాలా తిప్పలు పడుతున్నాడు నాగార్జున అంటూ అక్కినేని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బిగ్ సెన్సేషన్: అక్కినేని ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా సరే.. శోభిత కోసం అలా చేయబోతున్న నాగార్జున..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>