MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthae46e5a88-6f99-4628-85bc-f2747091f9b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthae46e5a88-6f99-4628-85bc-f2747091f9b6-415x250-IndiaHerald.jpgగత కొన్ని సంవత్సరాలుగా సీక్రెట్ గా డేటింగ్ చేసుకుంటూ వచ్చిన ఈ జంట ఎట్టకేలకు ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే వీళ్ళ ఎంగేజ్మెంట్ కి ముందు ఎలాంటి ప్రకటన బయటకు రాలేదు. రేపు ఎంగేజ్మెంట్ అనగా ఆ రోజు సాయంత్రం అభిమానులకు తెలిసింది. అంత సైలెంట్ గా ఈ శుభకార్యాన్ని అంతా జరిపించారు. ప్రజెంట్ ఈ జంట పెళ్లికి సంబంధించిన పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా శోభిత తన ఇంటి వద్ద పెళ్లికి ముందే జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ వాటికి సంబంధించిన ఫోటోలను తన సోష‌ల్‌ మీడియాలు పెడుతూ అభిమానులతో పంచుకుంటుSAMANTHA{#}Evening;Samantha;annapurna;shobitha;Naga Chaitanya;marriage;December;Newsరోజులు లెక్కపెట్టుకో శోభిత ధూళిపాళ్లకు సమంత వార్నింగ్.. అసలు ఏమైందంటే..!రోజులు లెక్కపెట్టుకో శోభిత ధూళిపాళ్లకు సమంత వార్నింగ్.. అసలు ఏమైందంటే..!SAMANTHA{#}Evening;Samantha;annapurna;shobitha;Naga Chaitanya;marriage;December;NewsThu, 07 Nov 2024 15:09:41 GMTప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నాగచైతన్య శోభిత ధూళిపాళ‌ కు సంబంధించిన ఫోటోలు కనిపిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా సీక్రెట్ గా డేటింగ్ చేసుకుంటూ వచ్చిన ఈ జంట ఎట్టకేలకు ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే వీళ్ళ ఎంగేజ్మెంట్ కి ముందు ఎలాంటి ప్రకటన బయటకు రాలేదు. రేపు ఎంగేజ్మెంట్ అనగా ఆ రోజు సాయంత్రం అభిమానులకు తెలిసింది. అంత సైలెంట్ గా ఈ శుభకార్యాన్ని అంతా జరిపించారు. ప్రజెంట్ ఈ జంట పెళ్లికి సంబంధించిన పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా శోభిత తన ఇంటి వద్ద పెళ్లికి ముందే జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ వాటికి సంబంధించిన ఫోటోలను తన సోష‌ల్‌ మీడియాలు పెడుతూ అభిమానులతో పంచుకుంటుంది.


ఈ రీసెంట్ టైమ్స్ లో హిందూ సంప్రదాయాలను తూచా తప్పకుండా పెళ్లి చేసుకుంటున్న జంట కూడా నాగచైతన్య శోభితలే అని అంటున్నారు. ఇప్పుడు తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం వీరిద్దరి వివ‌హం డిసెంబర్ 4న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుంది. ఇప్పటికే వాటికి సంబంధించిన పనులు కూడా అన్నపూర్ణ స్టూడియోలో మొదలయ్యాయి. అయితే ఇప్పుడు శోభితకి సమంత అనే ఓ సోదరి కూడా ఉంది. ఆమె సోషల్ మీడియాలో నిత్యం ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. అలాగే తన అక్క పెళ్లి హడావుడి మొత్తం ఈమె చూసుకుంటుంది.. సోషల్ మీడియాలో ఈమె తన అక్క పెళ్లి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ వాటికి ఏదో ఒక కామెంట్ పెడుతూ ఉంటుంది.


ఇప్పుడు తాజాగా ఆమె తన అక్క అమ్మా నాన్నలతో కలిసి ఉన్న ఒక ఫోటోని సోషల్ మీడియాలో పెట్టింది. అలాగే దాని కింద కౌంట్ డౌన్ బిగిన్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఆ ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక ఈ పిక్స్‌లో అక్కినేని ఇంటికి కాబోయే కోడలు వేద పండితుల ఆశీర్వాదం తీసుకుంటూ, పెళ్లి కూతురు బొమ్మను చూస్తూ కనిపించింది. ప్రజెంట్ సమంత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన అక్కినేని  అభిమానులు పెళ్లి డేట్  అనౌన్స్ చేయండి అని కామెంట్లు చేస్తున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం కంగ్రాట్స్ చెబుతూ శోభిత  అందాన్ని పొగుడుతున్నారు.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అఖండ 2 : సరికొత్తగా బాలయ్య పాత్ర..ఈ సారి శివ తాండవమే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>