MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/manmadha-movieb6f0b349-7942-447d-bb7c-c963ebf05afd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/manmadha-movieb6f0b349-7942-447d-bb7c-c963ebf05afd-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శింబు ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో తమిళ సినిమాలలో నటించి అందులో చాలా మూవీ లతో మంచి విజయాలను అందుకొని తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. కొంత కాలం క్రితం ఈ నటుడు మన్మధ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ మూవీ తమిళ్ , తెలుగు రెండు ప్రాంతాలలో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతోనే శింబు కి తెలుగు లో మంచి గుర్తింపManmadha movie{#}jyothika;shankar;Silambarasan;Allu Aravind;Tamil;Hero;Blockbuster hit;Industry;Music;Telugu;Cinema25 లక్షల మూవీతో అల్లు అరవింద్ ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా..?25 లక్షల మూవీతో అల్లు అరవింద్ ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా..?Manmadha movie{#}jyothika;shankar;Silambarasan;Allu Aravind;Tamil;Hero;Blockbuster hit;Industry;Music;Telugu;CinemaThu, 07 Nov 2024 11:17:00 GMTకోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో శింబు ఒకరు . ఈయన ఇప్పటివరకు ఎన్నో తమిళ సినిమాలలో నటించి అందు లో చాలా మూవీ లతో మంచి విజయాలను అందుకొని తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు . కొంత కాలం క్రితం ఈ నటుడు మన్మధ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే . ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేశారు . ఈ మూవీ తమిళ్ , తెలుగు రెండు ప్రాంతాలలో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాతోనే శింబు కి తెలుగు లో మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే ఈ సినిమాను తెలుగు లో అల్లు అరవింద్ విడుదల చేశారు. ఈ మూవీ ద్వారా అల్లు అరవింద్ ఆ సమయంలో పెద్ద మొత్తంలో లాభాలను అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ 2004 వ సంవత్సరం విడుదల అయింది. 25 లక్షల రూపాయలకు ఈ సినిమా యొక్క తెలుగు హక్కులను అల్లు అరవింద్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఫుల్ రన్ లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల వసూళ్లను సాధించినట్లు ఈ మూవీ ద్వారా అల్లు అరవింద్ కు పెద్ద మొత్తంలో లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి ఏ  జే మురుగన్ దర్శకత్వం వహించగా ..  జ్యోతిక ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే కొంత కాలం క్రితం శింబు "మానాడు" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ శంభు కు చాలా కాలం తర్వాత మంచి విజయాన్ని అందించింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏంటి 'రోజా' చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ ఏఆర్ రెహమాన్ కాదా.. ఇంకెవరు..




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>