MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/biggest-blunder-by-thandel-team1377bf3c-0ce0-4070-911a-de32326e6b78-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/biggest-blunder-by-thandel-team1377bf3c-0ce0-4070-911a-de32326e6b78-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం టైటిల్స్ విషయంలో దర్శకనిర్మాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క, తండేల్, ఘాటి సినిమాల టైటిల్స్ గురించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. క సినిమా ఇప్పటికే విడుదలై హిట్ గా నిలవగా ఈ సినిమాకు 13 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు వచ్చాయి. క సినిమా సక్సెస్ లో ఆ సినిమా టైటిల్ కీలక పాత్ర పోషించిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.thandel{#}you tube;Fidaa;Makar Sakranti;Sai Pallavi;anoushka;February;Heroine;Tollywood;Cinema;Newsక, తండేల్, ఘాటి.. టాలీవుడ్ దర్శకులు అలాంటి టైటిల్స్ కే ఓటు వేస్తున్నారా?క, తండేల్, ఘాటి.. టాలీవుడ్ దర్శకులు అలాంటి టైటిల్స్ కే ఓటు వేస్తున్నారా?thandel{#}you tube;Fidaa;Makar Sakranti;Sai Pallavi;anoushka;February;Heroine;Tollywood;Cinema;NewsThu, 07 Nov 2024 18:50:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం టైటిల్స్ విషయంలో దర్శకనిర్మాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క, తండేల్, ఘాటి సినిమాల టైటిల్స్ గురించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. క సినిమా ఇప్పటికే విడుదలై హిట్ గా నిలవగా ఈ సినిమాకు 13 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు వచ్చాయి. క సినిమా సక్సెస్ లో ఆ సినిమా టైటిల్ కీలక పాత్ర పోషించిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
 
తండేల్ సినిమా ఈ ఏడాదే విడుదల కావాల్సి ఉన్నా ఈ సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. 2025 సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన తండేల్ సినిమా విడుదల కానుంది. తండేల్ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తండేల్ సినిమా ప్రమోషన్స్ సంక్రాంతి సినిమాలు విడుదలైన తర్వాత మొదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.
 
తాజాగా అనుష్క నటించిన ఘాటి సినిమా నుంచి గ్లింప్స్ విడుదల కాగా ఈ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఘాటి గ్లింప్స్ యూట్యూబ్ లో అదరగొడుతోంది. అనుష్క కెరీర్ లో ఘాటి సినిమా మరో స్పెషల్ మూవీగా నిలవడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి. అనుష్క ఈ సినిమాకు ఒకింత భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని సమాచారం అందుతోంది. తండేల్, ఘాటి టైటిల్స్ వైవిధ్యంతో ఉండటం ఈ సినిమాలకు ప్లస్ అయింది.
 
అనుష్క పరిమితంగా సినిమాలలో నటిస్తున్నా అందరు ప్రేక్షకులకు నచ్చే సినిమాలలో నటిస్తున్నారు. అనుష్క రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. తర్వాత సినిమాలతో అనుష్క ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటారో చూడాల్సి ఉంది. అనుష్క కెరీర్ పరంగా మరింత ఎదగాలని మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అనుష్కను అభిమానించే ఫ్యాన్స్ సంఖ అంతకంతకూ పెరుగుతోంది. అనుష్క సోషల్ మీడియాలో సైతం క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. హీరోయిన్ అనుష్క లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రభాస్ " స్పిరిట్" కోసం రంగంలోకి పూరి జగన్నాథ్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>