MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kanda-hero-siva-raj-kumar-health-issuess-fans-f8d32a93-c592-446e-9e8d-64331b9a4e35-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kanda-hero-siva-raj-kumar-health-issuess-fans-f8d32a93-c592-446e-9e8d-64331b9a4e35-415x250-IndiaHerald.jpgకన్నడలో స్టార్ హీరోగా పేరు పొందిన నటుడు శివరాజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే.. కొన్ని చిత్రాలకు కీలకమైన పాత్రలలో నటించినప్పటికీ ఈయన డబ్బింగ్ చిత్రాలు కూడా తెలుగులో విడుదలవుతూ ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా శివరాజ్ కుమార్ అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే శస్త్ర చికిత్స కోసం ఆయన అమెరికాకు వెళ్లినట్లు సమాచారం. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ అనారోగ్య సమస్యల గురించి తెలియజేశారట. ప్రస్తుతం తన వయసు 60 సంవత్సరాలు అని ఇప్పటికీ KANDA;HERO;SIVA RAJ KUMAR;HEALTH ;ISSUESS;FANS {#}shivaraj kumar;January;News;Cinemaఅనారోగ్యంతో స్టార్ హీరో ఇబ్బందులు.. సర్జరీ కోసం విదేశాలకు..!అనారోగ్యంతో స్టార్ హీరో ఇబ్బందులు.. సర్జరీ కోసం విదేశాలకు..!KANDA;HERO;SIVA RAJ KUMAR;HEALTH ;ISSUESS;FANS {#}shivaraj kumar;January;News;CinemaThu, 07 Nov 2024 15:46:30 GMTకన్నడలో స్టార్ హీరోగా పేరు పొందిన నటుడు శివరాజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే.. కొన్ని చిత్రాలకు కీలకమైన పాత్రలలో నటించినప్పటికీ ఈయన డబ్బింగ్ చిత్రాలు కూడా తెలుగులో విడుదలవుతూ ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా శివరాజ్ కుమార్ అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే శస్త్ర చికిత్స కోసం ఆయన అమెరికాకు వెళ్లినట్లు సమాచారం. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ అనారోగ్య సమస్యల గురించి తెలియజేశారట.



ప్రస్తుతం తన వయసు 60 సంవత్సరాలు అని ఇప్పటికీ చాలాఫిట్ గా ఉన్నాను రెగ్యులర్ షూటింగులను పాల్గొంటున్నాను ప్రస్తుతం బైరతి రంగల్ అనే సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నానంటు తెలిపారు. అలాగే ఒక విషయాన్ని కూడా బయట పెట్టడం జరిగింది. తాను అనారోగ్యంతో ఉన్నానని శస్త్ర చికిత్స కోసం అమెరికాకు వెళ్లానని తెలియజేయడంతో అభిమానులు కాస్త ఆందోళన పడుతున్నారు.. తన చికిత్స కోసం నాలుగు సెక్షన్లు ఉన్నాయని ఇప్పటికే రెండు పూర్తి అయ్యాయని మరో రెండు జరగాల్సి ఉంది అంటూ తెలియజేశారు. అయితే ఈ రెండు ఇక్కడ చేయించుకోవాలా లేకపోతే అమెరికాలో చేయించుకోవాలని ఆలోచిస్తున్నానని తెలిపారు శివరాజ్ కుమార్


అందుకే జనవరి వరకు తాను రెస్టు తీసుకుంటున్నానని వెల్లడించారు. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాతలకు కూడా తాను తెలియజేశానని భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ఇలా చేశానని తెలిపారు శివరాజ్ కుమార్. అయితే అభిమానులకు మాత్రం తాను ఎప్పటికీ దగ్గరగానే ఉంటానని తెలియజేశారు. కానీ ఫోటోలు తీయాలనుకున్నప్పుడు మాత్రం తనని దూరంగా ఉండే తీయమని చెబుతానని వారి వల్ల ఇన్ఫెక్షన్ రాకూడదని అలా చెబుతూ ఉంటానని తెలిపారు శివరాజ్ కుమార్. అయితే ఇదంతా కూడా కేవలం మరో రెండు నెలలు మాత్రమే అంటూ తెలిపారు శివరాజ్ కుమార్. కానీ ఆయనకు వచ్చిన అనారోగ్య సమస్య మాత్రం ఏంటనే విషయాన్ని తెలుపలేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అఖండ 2 : సరికొత్తగా బాలయ్య పాత్ర..ఈ సారి శివ తాండవమే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>