MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayyac514d249-19ce-483f-9391-846b9ddff136-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayyac514d249-19ce-483f-9391-846b9ddff136-415x250-IndiaHerald.jpgనందమూరి బాలయ్యకి అదే విధంగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి ఎలాంటి సంబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అంతేకాదు వీళ్ళ కాంబో కోసం ఇండస్ట్రీలో చాలామంది జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు . BALAYYA{#}boyapati srinu;Prashant Kishor;Balakrishna;Director;News;Ram Gopal Varma;prasanth;Mass;Cinema;Heroవార్నీ.. మోక్షజ్ఞ ఎంట్రీ ఛాన్స్ బోయపాటికి బాలయ్య ఇవ్వనిది అందుకేనా..? మంచి పని చేశాడు పో..!వార్నీ.. మోక్షజ్ఞ ఎంట్రీ ఛాన్స్ బోయపాటికి బాలయ్య ఇవ్వనిది అందుకేనా..? మంచి పని చేశాడు పో..!BALAYYA{#}boyapati srinu;Prashant Kishor;Balakrishna;Director;News;Ram Gopal Varma;prasanth;Mass;Cinema;HeroThu, 07 Nov 2024 10:48:11 GMTఅసలు ఇండస్ట్రీలోకి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అన్న వార్తలు వినిపించినప్పటి నుంచి ఒక డైరెక్టర్ పేరు బాగా మారుమ్రోగిపోయింది.  ఆయన మరెవరో కాదు బోయపాటి శ్రీను . నందమూరి బాలయ్యకి అదే విధంగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి ఎలాంటి సంబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అంతేకాదు వీళ్ళ కాంబో కోసం ఇండస్ట్రీలో చాలామంది జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు .


అలాంటి క్రేజీ కాంబో మళ్లీ సెట్ అయింది . అఖండ 2 తో మరోసారి మనల్ని పలకరించబోతున్నారు బోయపాటి శ్రీను - బాలయ్య. ఈ సినిమా పై హ్యూజ్ హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. కాగా ఇదే క్రమంలో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీని బోయపాటి దర్శకత్వంలో ఫిక్స్ చేసుకున్నాడు బాలయ్య అంటూ తెగ వార్తలు వినిపించాయి . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా బోయపాటి నుంచి ఆ సినిమా ప్రశాంత్ వర్మ ఖాతాలో పడిపోయింది .



దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఎందుకు బోయపాటి శ్రీనుకి మోక్షజ్ఞ ఎంట్రీ ఛాన్స్ ఇవ్వలేదు బాలయ్య..? అంటూ ప్రశ్నిస్తున్నారు జనాలు . అయితే నందమూరి ఫ్యాన్స్ వెర్షన్ మరోలా ఉంది . బోయపాటి శ్రీను ఏజ్ అయిపోతుంది. ఆయన ఓల్డ్ స్టోరీస్ ని రీ క్రియేట్ చేస్తున్నారు . మోక్షజ్ఞ అంటే నేటితరం హీరో . నేటి జనరేషన్ కి తగ్గట్టు సినిమాలో ఉండాలి. పైగా నేటి యంగ్ డైరెక్టర్ అయితే ఆ సినిమాను ఇంకా బాగా ఎలివేట్ చేస్తూ నేటి జనరేషన్ కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ కూడా అందులో చూపిస్తాడు అంటూ ప్రశాంత్ వర్మకి అందుకే బాలయ్య ఛాన్స్ ఇచ్చాడు అని మాట్లాడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏంటి 'రోజా' చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ ఏఆర్ రెహమాన్ కాదా.. ఇంకెవరు..




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>