MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/upasana408d5b03-3faf-4cd4-9d17-3825b445ec49-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/upasana408d5b03-3faf-4cd4-9d17-3825b445ec49-415x250-IndiaHerald.jpgకానీ పిల్లలను కనడం మాత్రం చాలా చాలా ఆలస్యం చేసుకుంటారు . అసలే డాక్టర్లు చిన్న ఏజ్ లోనే పిల్లలను కనడం చాలా ఇంపార్టెంట్ అని.. పెరిగిపోతున్న ఫాస్ట్ ఫుడ్ కల్చర్ కి బాడీలో హార్మోన్ లెవెల్స్ ఇన్ బాలన్స్ గా ఉండడం పిల్లలు పుట్టకుండా ఆలస్యం అవ్వడానికి కారణం అవుతుందని చెప్పుకొస్తున్నారు . చాలామంది 35 ఏళ్ల అయినా ఒక బిడ్డను కూడా కనడం లేదు . రకరకాల రీజన్స్ తో బాధపడుతున్నారు . UPASANA{#}Good news;Fashion;Good Newwz;Ram Charan Teja;marriage;Manam;Heroine;Heroఉపాసనని ఫాలో అవుతున్న స్టార్ హీరో భార్య..పదేళ్ల వరకు నో ప్రెగ్నెన్సీ..ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..!ఉపాసనని ఫాలో అవుతున్న స్టార్ హీరో భార్య..పదేళ్ల వరకు నో ప్రెగ్నెన్సీ..ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..!UPASANA{#}Good news;Fashion;Good Newwz;Ram Charan Teja;marriage;Manam;Heroine;HeroThu, 07 Nov 2024 10:25:33 GMTఈ మధ్యకాలంలో ఇది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. త్వరగా ప్రేమిస్తారు ..త్వరగా పెళ్లి చేసుకుంటారు. కానీ పిల్లలను కనడం మాత్రం చాలా చాలా ఆలస్యం చేసుకుంటారు . అసలే డాక్టర్లు చిన్న ఏజ్ లోనే పిల్లలను కనడం చాలా ఇంపార్టెంట్ అని.. పెరిగిపోతున్న ఫాస్ట్ ఫుడ్ కల్చర్ కి బాడీలో హార్మోన్ లెవెల్స్ ఇన్ బాలన్స్ గా ఉండడం పిల్లలు పుట్టకుండా ఆలస్యం అవ్వడానికి కారణం అవుతుందని చెప్పుకొస్తున్నారు . చాలామంది 35 ఏళ్ల అయినా ఒక బిడ్డను కూడా కనడం లేదు . రకరకాల రీజన్స్ తో బాధపడుతున్నారు .


అయితే ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ కూడా అలాంటి కొన్ని సమస్యలతో బాధపడుతూ ప్రెగ్నెన్సీ ని లేట్ చేసుకుంటున్నారు . అయితే ఇండస్ట్రీలో ఉండే ఒక స్టార్ హీరో భార్య ప్రెగ్నెన్సీ విషయంలో మెగాకోడలు ఉపాసనని ఆదర్శంగా తీసుకుంది అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో జనాలు ఓ రేంజ్ లో ఆమెను ట్రోల్ చేస్తున్నారు . పేరుకి బడా ఇంటికి కోడలు . పెళ్లయి దాదాపు 5 ఏళ్లు పైనే అవుతుంది . అయితే ఇప్పటివరకు ఒక గుడ్ న్యూస్ కూడా వినిపించలేదు . పోనీ ఏమైనా ప్రాబ్లమా అనుకుంటే హెల్త్ పరంగా సూపర్ ఫీట్ . యోగ - డైట్ - ఖచ్చితంగా ఫాలో అవుతుంది.



 హీరో కూడా అంతే మంచి ఫిజిక్ ఉన్న మనిషి . అయితే వీళ్ళు ఎందుకు పిల్లలను ప్లాన్ చేసుకోలేదు అని మాత్రం జనాలు బాగా సందేహ పడుతున్నారు . కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ హీరో భార్య రామ్ చరణ్ భార్య ఉపాసనను ఆదర్శంగా తీసుకుంది అని .. "పిల్లలు జనాలకి కావలసినప్పుడు కనడం కాదు ..మనం కావాలి అనుకున్నప్పుడు కనడం ..మనం పిల్లలని కచ్చితంగా హ్యాండిల్ చేయగలము అన్న పొజిషన్లోనే పిల్లల్ని కనాలి ..అంతవరకు మనం వేచి చూడాలి " అంటూ డిసైడ్ అయిందట . దీంతో స్టార్ హీరో ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అవుతున్నారు.  పోనీలే ఐదేళ్లు గడిచిపోయింది.. ఇప్పటికైనా గుడ్ న్యూస్ చెప్తుందేమో అనుకున్నాం . కానీ ఇప్పుడు ఉపాసనని ఆదర్శంగా తీసుకుంటే మరో 10 ఏళ్లు అలాంటి గుడ్ న్యూస్లు వినే ఛాన్సే లేదా..? అంటూ డీలా పడిపోతున్నారు . సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

డైరెక్టర్ పై కోపంతో సినిమానే చెయ్యను అని వెళ్లిపోయిన తారక్.. అంత కోపం ఎందుకు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>