MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-anushka-shetty-ragavendra-raoe9ee6ee6-80bf-4a89-b2b0-91ed494e47a7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-anushka-shetty-ragavendra-raoe9ee6ee6-80bf-4a89-b2b0-91ed494e47a7-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించినటువంటి హీరోయిన్లలో అనుష్క శెట్టి కూడా ఒకరు.రెండు తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. దశబ్ద కాలం నుంచి హీరోయిన్గా రాణిస్తూ తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకుంది అనుష్క. చివరిగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ఒక హర్రర్ సినిమాలో నటిఇస్తున్నట్లు అయితే తెలుస్తోంది. ఈ రోజున అనుష్క బర్తడే సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అందులో ఒకటి ఏమిటంటే స్టార్ డైరెక్టర్ ఇంటికి కోడలు కావలసిన అనHBD;ANUSHKA SHETTY;RAGAVENDRA RAO{#}anoushka;anitha singer;Horror;Mister;marriage;Anushka;Director;Cinema;TeluguHBD: అదే జరిగుంటే అనుష్క ఆ స్టార్ డైరెక్టర్ కోడలు అయ్యేదా..?HBD: అదే జరిగుంటే అనుష్క ఆ స్టార్ డైరెక్టర్ కోడలు అయ్యేదా..?HBD;ANUSHKA SHETTY;RAGAVENDRA RAO{#}anoushka;anitha singer;Horror;Mister;marriage;Anushka;Director;Cinema;TeluguThu, 07 Nov 2024 08:19:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించినటువంటి హీరోయిన్లలో అనుష్క శెట్టి కూడా ఒకరు.రెండు తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. దశబ్ద కాలం నుంచి హీరోయిన్గా రాణిస్తూ తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకుంది అనుష్క. చివరిగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ఒక హర్రర్ సినిమాలో నటిఇస్తున్నట్లు అయితే తెలుస్తోంది. ఈ రోజున అనుష్క బర్తడే సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అందులో ఒకటి ఏమిటంటే స్టార్ డైరెక్టర్ ఇంటికి కోడలు కావలసిన అనుష్క ఎలా మిస్ అయ్యింది అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారుతున్నది.

ప్రస్తుతం అనుష్క ఏజ్ 43 సంవత్సరాలు.. అయితే అనుష్క శెట్టి కి 35 ఏళ్లు ఉన్నప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ ఇంటికి కోడలిగా అవకాశం వచ్చిందట. అయితే ఎందుకో ఆమె అసలు ఒప్పుకోలేదని సమాచారం. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు డైరెక్టర్ రాఘవేంద్రరావు. యాక్టర్ గా డైరెక్టర్ గా పేరు పొందిన తన కొడుక్కి అనుష్కను ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడట. అయితే ఈ విషయాన్ని అనుష్కకి చెప్పడంతో ఆమె వెంటనే నో అని చెప్పేసిందట.


దీంతో డైరెక్టర్ రాఘవేంద్రరావు తన కుమారుడికి అనిత అనే అమ్మాయిని ఇచ్చి వివాహం చేశారు. అయితే వీరిద్దరూ కేవలం మూడేళ్లకే విడిపోయినట్లు సమాచారం. అయితే అప్పట్లో అనుష్క పెళ్లికి ఒప్పుకోకపోవడానికి ఒక స్టార్ హీరోతో ప్రేమాయణం కారణమంటూ పలు రకాలుగా వార్తలైతే వినిపించాయి. మొత్తానికి అనుష్క అభిమానులు కూడా ఆమె పెళ్లి పైన చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు. మరి ఈ రోజున తన సినిమాలకు సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి మరి. ప్రస్తుతం అనుష్క ఏకంగా 14 భాషలలో నటిస్తున్న సినిమా కథనర్  అనే చిత్రంలో నటిస్తూ ఉన్నది. ఇందులో కూడా చాలా విభిన్నమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వామ్మో: బికినీ అందాలకు మించి.. రచ్చ లేపుతున్న కంగువా బ్యూటీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>