MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-pan-india-directors6b7bc703-bcef-40e3-b189-101dea44da7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-pan-india-directors6b7bc703-bcef-40e3-b189-101dea44da7c-415x250-IndiaHerald.jpgఆ సినిమాను తెరకెక్కించే టెక్నిషియస్ దగ్గర నుంచి డైరెక్టర్స్ ..ప్రొడ్యూసర్స్ ..హీరోయిన్స్.. కమెడియన్ లు కూడా పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ కోసం పాకులాడిపోతున్నారు. కొంతమంది పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ దక్కించుకున్నాక ఆ క్రేజ్ ను డబల్ స్థాయిలో ఇంకా పెరిగేలా ట్రై చేస్తున్నారే కానీ ఎక్కడా కూడా ఆ స్థాయిని తగ్గించుకోవడం లేదు .pan India directors{#}prashanth neel;Rajamouli;Comedian;Prasanth Neel;Prashant Kishor;NTR;Ram Charan Teja;Manam;sukumar;Allu Arjun;prasanth;prasanth varma;Prabhas;India;Heroine;Hero;Cinemaఈ పాన్ ఇండియా డైరెక్టర్లకి ఆ విషయం అస్సలు పట్టదా..? ప్రశాంత్ వర్మ ని చూసి నేర్చుకోండి అయ్యా..!ఈ పాన్ ఇండియా డైరెక్టర్లకి ఆ విషయం అస్సలు పట్టదా..? ప్రశాంత్ వర్మ ని చూసి నేర్చుకోండి అయ్యా..!pan India directors{#}prashanth neel;Rajamouli;Comedian;Prasanth Neel;Prashant Kishor;NTR;Ram Charan Teja;Manam;sukumar;Allu Arjun;prasanth;prasanth varma;Prabhas;India;Heroine;Hero;CinemaThu, 07 Nov 2024 10:36:14 GMTఇప్పుడు ఇండస్ట్రీలో పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం . కేవలం స్టార్ హీరో మాత్రమే పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకోవడం లేదు. ఆ సినిమాను తెరకెక్కించే టెక్నిషియస్ దగ్గర నుంచి డైరెక్టర్స్ ..ప్రొడ్యూసర్స్ ..హీరోయిన్స్.. కమెడియన్ లు కూడా పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ కోసం పాకులాడిపోతున్నారు. కొంతమంది పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ దక్కించుకున్నాక ఆ క్రేజ్ ను డబల్ స్థాయిలో ఇంకా పెరిగేలా ట్రై చేస్తున్నారే కానీ ఎక్కడా కూడా ఆ స్థాయిని తగ్గించుకోవడం లేదు .


అయితే ఇలాంటి క్రమంలోనే టైర్  2 హీరోల పరిస్థితి కష్టంగా మారిపోతుంది . చాలామంది పాన్ ఇండియా డైరెక్టర్ లు కేవలం స్టార్ హీరోస్ తో పాన్ ఇండియా హీరోస్ తో మాత్రమే పాన్ ఇండియా లెవల్ లో సినిమా లను తెరకెక్కిస్తున్నారు. మిగతా హీరోయిన్ లని అసలు పట్టించుకోవడం లేదు . అసలు ఆ హీరోలు ఉన్నారా..? అనే క్వశ్చన్ మార్క్ కూడా వాళ్ళ మదిలో తడుతూ ఉంది . అయితే ప్రశాంత్ వర్మ ఒక్కడే పాన్ ఇండియా  లవెల్లో క్రేజ్ సంపాదించుకున్న సరే టైర్ 2 హీరోలతో కూడా సినిమాలను తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు.



పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి అదేవిధంగా సుకుమార్ అదేవిధంగా ప్రశాంత్ నీల్ వీళ్ళందరూ కూడా రామ్ చరణ్ - ప్రభాస్ - అల్లు అర్జున్ - ఎన్టీఆర్ లాంటి స్టార్ పాన్ ఇండియా హీరోలతోనే సినిమాలను ఓకే చేసుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా టైర్ 2 హీరోలను సినిమాలో చూపించడం లేదు అని.. టైర్ 2 హీరోని పెట్టి సినిమాల్లో నటించి ..ఆ సినిమాతో హిట్ కొడితే కచ్చితంగా వాళ్లకు కష్టం అందరికీ తెలుస్తుంది అని.. ఆల్రెడీ స్టార్ హీరో అంటూ ప్రూవ్ చేసుకున్న వాళ్లతో సినిమాను తెరకెక్కించడం ఏంటి అంటూ చాలా ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు మరి కొంతమంది ప్రశాంత్ వర్మ ఫ్యాన్స్ మా ప్రశాంత్ వర్మను చూసి నేర్చుకోండి అయ్యా అంటూ కూడా చెప్పుకొస్తున్నారు . దీనితో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

డైరెక్టర్ పై కోపంతో సినిమానే చెయ్యను అని వెళ్లిపోయిన తారక్.. అంత కోపం ఎందుకు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>