NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/trump4da65059-21d8-4115-aa38-6637476d1a99-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/trump4da65059-21d8-4115-aa38-6637476d1a99-415x250-IndiaHerald.jpgఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఉత్కంఠకు కారణమయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ దేశాలకు పెద్దన్నగా అగ్ర దేశంగా పిలుచుకునే అమెరికాకు ఇక ఈసారి ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోయేది ఎవరు అనే విషయాన్ని తెలుసుకునేందుకు అందరూ ఎంతగానో ఆసక్తిని కనబరిచారు. ఈ క్రమంలోనే డోనాల్డ్ ట్రంప్, కమల హరీస్ మధ్య జరిగిన ఉత్కంఠ భరితమైన పోరులో అటు డోనాల్డ్ ట్రంప్ ఘనవిజయాన్ని సాధించారు. దీంతో రెండోసారి అటు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు అtrump{#}village;Usha Mulpuri;Donald Trump;American Samoa;India;Wife;Elections;Yevaruఅమెరికాలో అల్లుడు గెలుపు.. అత్తగారి ఊర్లో సంబరాలు?అమెరికాలో అల్లుడు గెలుపు.. అత్తగారి ఊర్లో సంబరాలు?trump{#}village;Usha Mulpuri;Donald Trump;American Samoa;India;Wife;Elections;YevaruThu, 07 Nov 2024 14:15:00 GMTఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఉత్కంఠకు కారణమయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ దేశాలకు పెద్దన్నగా అగ్ర దేశంగా పిలుచుకునే అమెరికాకు ఇక ఈసారి ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోయేది ఎవరు అనే విషయాన్ని తెలుసుకునేందుకు అందరూ ఎంతగానో ఆసక్తిని కనబరిచారు. ఈ క్రమంలోనే డోనాల్డ్ ట్రంప్, కమల హరీస్ మధ్య జరిగిన ఉత్కంఠ భరితమైన పోరులో అటు డోనాల్డ్ ట్రంప్ ఘనవిజయాన్ని సాధించారు. దీంతో రెండోసారి అటు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు అన్న విషయం తెలిసిందే.


 అయితే కమల హరీస్ అటు భారత సంతతి వ్యక్తి కావడంతో ఈ ఎన్నికలకు ముందు ఆమె గెలవాలని తమిళనాడులోని ఆమె పూర్వీకుల గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం కూడా ఇండియా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఇక ఇప్పుడు ఏపీలోని ఒక గ్రామంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. అదేంటి అక్కడెక్కడో ట్రంప్ గెలిస్తే ఇక్కడ ఏపీలో సంబరాలు చేసుకోవడం ఏంటి అనుకుంటున్నారు కదా.


 ఇలా సంబరాలు చేసుకోవడం వెనక ఒక పెద్ద కారణమే ఉంది. అమెరికా ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా జెడి వాన్స్ గెలుపొందడంతో ఏపీలోని ఒక గ్రామంలో సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే ఏపీలోనే ఆ గ్రామం జేడీ వాన్స్ కు అత్తగారిల్లు కావడం గమనార్హం. జెడి వాన్స్ భార్య ఉష సొంతూరు పశ్చిమగోదావరి జిల్లాలోని వడ్డూరు. ఈ క్రమంలోనే ఇటీవలే అధ్యక్ష ఎన్నికలు జేడీ వాన్స్ విజయం సాధించిన నేపథ్యంలో అత్తగారి ఊరైన వడ్డూరులో స్థానికులు క్రాకర్స్ కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఉష తమ గ్రామానికి చెందిన వారు కావడం గర్వంగా ఉంది అంటూ గ్రామస్తులు తెలిపారు. కాగా 50 ఏళ్ల క్రితం ఉష తల్లిదండ్రులు అమెరికా వెళ్లి స్థిరపడ్డారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అఖండ 2 : సరికొత్తగా బాలయ్య పాత్ర..ఈ సారి శివ తాండవమే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>