MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-anushaka-shetty-success-tipsaf7f8558-3583-4c32-8512-ddbbc9ff72b2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-anushaka-shetty-success-tipsaf7f8558-3583-4c32-8512-ddbbc9ff72b2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా పేరు సంపాదించిన అనుష్క ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు. అయితే ఈ రోజున అనుష్క 43వ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విషయాలు అయితే అభిమానులు వైరల్ గా చేస్తూ ఉన్నారు. హీరోయిన్గా అనుష్క కెరియర్ పదేళ్లకు పైగా కొనసాగింది.. అయితే అనుష్క తన కెరియర్ల ఇంతటి జర్నీని గురించి ఇంటర్వ్యూలో పంచుకుంటూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ఏ రంగంలోనైనా సరే ఎక్కువకాలం రాణించాలి అంటే కచ్చితంగా ప్రతి ఒక్కరు నిజాయితీతో పని చేయాలని అప్పుడే ఎలాంటి సమస్య నుంHBD;ANUSHAKA SHETTY;SUCCESS;TIPS{#}nithya new;Film Industry;anoushka;Success;Manam;Wantedఇవి పాటించడం వల్లే అనుష్క ఇన్నేళ్ల ఇండస్ట్రీలో సక్సెస్ అవుతొందా..?ఇవి పాటించడం వల్లే అనుష్క ఇన్నేళ్ల ఇండస్ట్రీలో సక్సెస్ అవుతొందా..?HBD;ANUSHAKA SHETTY;SUCCESS;TIPS{#}nithya new;Film Industry;anoushka;Success;Manam;WantedThu, 07 Nov 2024 09:46:00 GMTటాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా పేరు సంపాదించిన అనుష్క ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు. అయితే ఈ రోజున అనుష్క 43వ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విషయాలు అయితే అభిమానులు వైరల్ గా చేస్తూ ఉన్నారు. హీరోయిన్గా అనుష్క కెరియర్ పదేళ్లకు పైగా కొనసాగింది.. అయితే అనుష్క తన కెరియర్ల ఇంతటి జర్నీని గురించి ఇంటర్వ్యూలో పంచుకుంటూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.


 ఏ రంగంలోనైనా సరే ఎక్కువకాలం రాణించాలి అంటే కచ్చితంగా ప్రతి ఒక్కరు నిజాయితీతో పని చేయాలని అప్పుడే ఎలాంటి సమస్య నుంచైనా బయటపడతామని తెలిపింది. సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చే సమయంలో కొందరు అవగాహన లేక మెలకువలు తెలుసుకోలేక ఫెయిల్యూర్ అయిన వారు ఉంటారని.. ఇండస్ట్రీలో నిత్య విద్యార్థిగానే మెలగాలి అంటూ తెలిపింది అనుష్క. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు మానసికంగా దృఢంగా సిద్ధమయ్యే ఉండాలని తెలిపింది.. ముఖ్యంగా యోగ, వ్యాయామం వంటివి కచ్చితంగా చేయాలి అని వీటిని చేశామంటే మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటామంటూ తెలిపింది అనుష్క.



కొంతమంది మన ప్రమేయం లేకుండానే మన విజయంలో భాగమవుతారు వారు లేకపోతే సక్సెస్ ఉండదు అందుకు కృతజ్ఞతతో కచ్చితంగా ఉండాలని తెలిపారు. జీవితం ఎవరికి ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేము అందుకే వేటికైనా సరే సిద్ధపడి ఉండాలి.. మొదట వైద్యురాలిగా కావాలనుకున్నాను కానీ చివరికి నటిగా మారానుంటు తెలిపింది అనుష్క.. ఖాళీ సమయాలలో ఎక్కువగా తల్లిదండ్రుల దగ్గర సమయాన్ని గడపడం వల్ల మరింత ధైర్యం వస్తుంది అంటూ తెలిపింది అనుష్క. ఇతరుల లాగా ఎప్పుడూ ఉండాలని ఆలోచించకూడదు ఎవరి ప్రతిభ వారిదే రంగం ఏదైనా సరే మన మార్కు చూపించుకునేలా ముందుకు సాగాలి అంటూ తెలిపింది అనుష్క. ఇతరులు మనతో ఎలా ఉండాలనుకుంటున్నారో వారితో మనం అలాగే వ్యవహరించాలి అంటూ తెలిపింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వామ్మో: బికినీ అందాలకు మించి.. రచ్చ లేపుతున్న కంగువా బ్యూటీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>