MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/netflix86b5dafc-56f5-4ab4-8a0e-53a28c4c00e3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/netflix86b5dafc-56f5-4ab4-8a0e-53a28c4c00e3-415x250-IndiaHerald.jpgఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో అత్యధిక వ్యూస్ న్ సాధించిన టాప్ 5 మూవీస్ ఏవి అనే వివరాలను తెలుసుకుందాం. మహారాజా : ఈ మూవీ ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 19.7 మిలియన్ వ్యూస్ ను సాధించి నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో అత్యధిక వ్యూస్ ను అందుకున్న సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది. క్రూ : ఈ మూవీ ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 17.9 మిలియన్ వ్యూస్ ను సాధించి నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో అత్యధిక వ్యూస్ ను అందుకున్న సినిమాల లిస్టులో 2 వ స్థానంలో నిలిచింది. లాపాట లేడీస్ : ఈ మూవీ Netflix{#}NET FLIX;Cinema;Teluguఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ ను షేక్ చేసిన మూవీలు ఇవే.. టాలీవుడ్ కి తీవ్ర నిరాశ..?ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ ను షేక్ చేసిన మూవీలు ఇవే.. టాలీవుడ్ కి తీవ్ర నిరాశ..?Netflix{#}NET FLIX;Cinema;TeluguThu, 07 Nov 2024 14:20:00 GMTఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో అత్యధిక వ్యూస్ న్ సాధించిన టాప్ 5 మూవీస్ ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

మహారాజా : ఈ మూవీ ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 19.7 మిలియన్ వ్యూస్ ను సాధించి నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో అత్యధిక వ్యూస్ ను అందుకున్న సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది.

క్రూ : ఈ మూవీ ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 17.9 మిలియన్ వ్యూస్ ను సాధించి నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో అత్యధిక వ్యూస్ ను అందుకున్న సినిమాల లిస్టులో 2 వ స్థానంలో నిలిచింది.

లాపాట లేడీస్ : ఈ మూవీ ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 17.1 మిలియన్ వ్యూస్ ను సాధించి నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో అత్యధిక వ్యూస్ ను అందుకున్న సినిమాల లిస్టులో 3 వ స్థానంలో నిలిచింది.

సైతాన్ : ఈ మూవీ ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 14.8 మిలియన్ వ్యూస్ ను సాధించి నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో అత్యధిక వ్యూస్ ను అందుకున్న సినిమాల లిస్టులో 4 వ స్థానంలో నిలిచింది.

ఫైటర్ : ఈ మూవీ ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 14 మిలియన్ వ్యూస్ ను సాధించి నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో అత్యధిక వ్యూస్ ను అందుకున్న సినిమాల లిస్టులో 5 వ స్థానంలో నిలిచింది.

ఇలా ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 5 సినిమాల లిస్ట్ లో ఒక్క మూవీ కూడా తెలుగు ది లేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అఖండ 2 : సరికొత్తగా బాలయ్య పాత్ర..ఈ సారి శివ తాండవమే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>