MoviesFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle85580af1-867e-43f5-93bb-6a8c8b121ec8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle85580af1-867e-43f5-93bb-6a8c8b121ec8-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవికి ఎంత మంది వీరాభిమానులు ఉన్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చిరంజీవి న‌ట‌న‌కి ఆయ‌న డ్యాన్స్‌కి ఫిదా కాని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు.ఇప్ప‌టికీ చిరంజీవికి వీరాభిమానులు ఉన్నారంటే అతిశ‌యోక్తి కాదు. అభిమానుల కోసం చిరు ఇప్ప‌టికీ వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ అల‌రిస్తున్నాడు. త్వ‌ర‌లో విశ్వంభ‌ర అనే చిత్రంతో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. అయితే చిరుని ఎంత ప్రాణంగా ప్రేమిస్తారో తెలియాలంటే ఈ స్టోరీ చ‌దివితే మీకు అర్ధ‌మ‌వుతుంది. ఓ కమెడియన్ ఏకంగా ఓ టీ కప్పుని 20 ఏళ్లకు పైగా దాచుకున్నాడు.మ‌రsocialstars lifestyle{#}siva reddy;Comedian;Chiranjeevi;you tube;Fidaaమెగాస్టార్ట్ టీ తాగుతుంటే కప్పు లాగేసుకొని ట్విస్ట్ ఇచ్చిన నటుడు.!మెగాస్టార్ట్ టీ తాగుతుంటే కప్పు లాగేసుకొని ట్విస్ట్ ఇచ్చిన నటుడు.!socialstars lifestyle{#}siva reddy;Comedian;Chiranjeevi;you tube;FidaaThu, 07 Nov 2024 11:15:00 GMTమెగాస్టార్ చిరంజీవికి ఎంత మంది వీరాభిమానులు ఉన్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చిరంజీవి న‌ట‌న‌కి ఆయ‌న డ్యాన్స్‌కి ఫిదా కాని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు.ఇప్ప‌టికీ చిరంజీవికి వీరాభిమానులు ఉన్నారంటే అతిశ‌యోక్తి కాదు. అభిమానుల కోసం చిరు ఇప్ప‌టికీ వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ అల‌రిస్తున్నాడు. త్వ‌ర‌లో విశ్వంభ‌ర అనే చిత్రంతో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. అయితే చిరుని ఎంత ప్రాణంగా ప్రేమిస్తారో తెలియాలంటే ఈ స్టోరీ చ‌దివితే మీకు అర్ధ‌మ‌వుతుంది. ఓ కమెడియన్ ఏకంగా ఓ టీ కప్పుని 20 ఏళ్లకు పైగా దాచుకున్నాడు.మ‌రి ఆ క‌మెడీయ‌న్ మ‌రెవ‌రో కాదు మిమిక్రి ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన శివా రెడ్డి . ఇత‌ను కమెడియన్ గా అనేక సినిమాల్లో నటించాడు. శివారెడ్డి మెగాస్టార్ కు వీరాభిమాని అని ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. చిరంజీవి కూడా పలు మార్లు శివారెడ్డిని అభినందించారు.తాజాగా శివారెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తనకు వచ్చిన అవార్డులు, జ్ఞాపికలు చూపించాడు. ఈ క్రమంలో ఓ టీ కప్పుని చూపించాడు శివారెడ్డి. ఈ టీ కప్పు గురించి చెప్తూ.. అది మెగాస్టార్ చిరంజీవి గారు టీ తాగిన కప్పు. ఆ రోజు ఆయన టీ సగం తాగాక మిగిలిన సగం రిక్వెస్ట్ చేసి తీసుకొని నేను తాగాను. ఆ కప్పుని అడిగి తెచ్చుకున్నాను. ఈ కప్పును ఇరవై ఏళ్ళ క్రితం నుంచి దాచుకుంటూ ఉన్నాను. ఈ కప్పులో ఒక స్టార్ పెట్టాను. ఎందుకంటే ఇది మెగాస్టార్ కప్పు కాబట్టి అని తెలిపాడు.అయితే యాంకర్ సరదాగా ఆ కప్పుని మేము తీసుకొని వెళ్లొచ్చా అని స‌ర‌దాగా అడ‌గ్గా, ల‌క్ష రూపాయ‌లు ఇచ్చిన కూడా అది ఇవ్వను అని శివారెడ్డి అన్నారు. మెగాస్టార్‌పై ఆయ‌న‌కి ఉన్న అభిమానం అలాంటిది మ‌రి. చిరు అంటే ఎంత అభిమానం ఉంటే అత‌ను 20 ఏళ్లుగా ఆ టీ క‌ప్ దాచుకున్నాడు. ఇది చూసిన ప్ర‌తి ఒక్క‌రు కూడా శివారెడ్డి గ్రేట్ అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏంటి 'రోజా' చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ ఏఆర్ రెహమాన్ కాదా.. ఇంకెవరు..




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>