MoviesRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devarab7642754-ced4-4cb5-a652-f19f9eb2240a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devarab7642754-ced4-4cb5-a652-f19f9eb2240a-415x250-IndiaHerald.jpg మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియ‌ర్‌ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన రీసెంట్ అవైటెడ్ సినిమానే దేవర. సెప్టెంబ‌ర్ 27న భారీ అంచనాలు నడుమ విడుదలకి వచ్చిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ మిడ్ నైట్ షోలు పూర్త‌య్యాక మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అర‌వింద స‌మేత వీర రాఘ‌వ లాంటి సోలో సినిమా త‌ర్వాత ఐదున్న‌రేళ్ల గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ చేసిన సినిమా ఇది. మ‌ధ్య‌లో ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో న‌టించినా అది మ‌ల్టీస్టార‌ర్ సినిమా కావ‌డం తెలిసిందే. DEVARA{#}NTR Arts;Andhra Pradesh;Telangana;American Samoa;NTR;Darsakudu;India;Telugu;Tollywood;Shiva;lord siva;Director;Cinemaనార్త్ అమెరికాలో ' దేవ‌ర ' ఫైన‌ల్ లెక్క ఇదే.. తార‌క్ ఎన్ని కోట్లు కొల్ల‌గొట్టాడంటే..!నార్త్ అమెరికాలో ' దేవ‌ర ' ఫైన‌ల్ లెక్క ఇదే.. తార‌క్ ఎన్ని కోట్లు కొల్ల‌గొట్టాడంటే..!DEVARA{#}NTR Arts;Andhra Pradesh;Telangana;American Samoa;NTR;Darsakudu;India;Telugu;Tollywood;Shiva;lord siva;Director;CinemaThu, 07 Nov 2024 13:01:00 GMT- నార్త్ అమెరికా లో ఏకంగా రు. 50 కోట్ల గ్రాస్ సొంతం


- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )  . .


టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ... మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియ‌ర్‌ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన రీసెంట్ అవైటెడ్ సినిమానే  దేవర. సెప్టెంబ‌ర్ 27న భారీ అంచనాలు నడుమ విడుదలకి వచ్చిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ మిడ్ నైట్ షోలు పూర్త‌య్యాక మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అర‌వింద స‌మేత వీర రాఘ‌వ లాంటి సోలో సినిమా త‌ర్వాత ఐదున్న‌రేళ్ల గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ చేసిన సినిమా ఇది. మ‌ధ్య‌లో ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో న‌టించినా అది మ‌ల్టీస్టార‌ర్ సినిమా కావ‌డం తెలిసిందే.


మిక్డ్స్ టాక్ లో కూడా తెలుగు స్టేట్స్ లో రికార్డ్ వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా యూఎస్ మార్కెట్లో కూడా భారీ వసూళ్లు ప్రీమియర్స్ తోనే అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా దేవ‌ర సినిమా రు. 560 కోట్ల కు పైగా గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. ఏపీ - తెలంగాణ లోనే ఈ సినిమా ఏకంగా రు. 100 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింది.


ఈ క్ర‌మంలోనే దేవ‌ర పైన‌ల్ బాక్సాఫీస్ ర‌న్ కూడా పూర్తి చేసుకుంది. అలా నార్త్ అమెరికాలో అయితే దేవర ఫైనల్ రన్ ముగించుకుంది. ఇక ఈ సినిమా అక్కడ ఫైనల్ గ్రాస్ గా 6.07 మిలియన్ డాలర్లు గ్రాస్  అందుకొని లాంగ్ రన్ కంప్లీట్ చేసుకుంది. దీంతో నార్త్ అమెరికా మార్కెట్ నుంచి దేవర 50 కోట్లకు పైగా గ్రాస్ అందుకున్న‌ట్టు అయ్యింది. ఈ సినిమాకు అనిరుధ్ ర‌విచంద్ర‌న్ మ్యూజిక్ అందించారు. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ - యువసుధ ఆర్ట్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అఖండ 2 : సరికొత్తగా బాలయ్య పాత్ర..ఈ సారి శివ తాండవమే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>