MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedటాలీవుడ్ ఇండస్ట్రీలో తమకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ హీరోలలో శర్వానంద్ అక్కినేని అఖిల్ కూడా ఉంటారు. వీరిద్దరూ కూడా ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. శర్వానంద్ చాలా సినిమాలలో హీరోగా నటించగా అందులో కొన్ని మూవీలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక అక్కినేని అఖిల్ కూడా చాలా సినిమాలలో నటించగా ఆయనకు మాత్రం పెద్ద స్థాయిలో విజయాలు దక్కలేదు. ఇకపోతే అఖిల్ , శర్వానంద్ వీరికి తమ సినిమాల విషయంలో ఓ చేదు అనుభవం ఎదురవుతుంది అదేమిటో తెలుసుకుందాం. శర్వానంద్ కొంత కాలం క్రితంHeros{#}akhil akkineni;Yuva;Sakshi;Beautiful;surender reddy;Tollywood;Hero;Cinemaఅఖిల్.. శర్వా : యంగ్ హీరోలు ఇద్దరికీ చేదు అనుభవం.. ఇప్పటికి సస్పెన్స్ విడలేదు..?అఖిల్.. శర్వా : యంగ్ హీరోలు ఇద్దరికీ చేదు అనుభవం.. ఇప్పటికి సస్పెన్స్ విడలేదు..?Heros{#}akhil akkineni;Yuva;Sakshi;Beautiful;surender reddy;Tollywood;Hero;CinemaThu, 07 Nov 2024 13:10:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో తమకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ హీరోలలో శర్వానంద్ అక్కినేని అఖిల్ కూడా ఉంటారు. వీరిద్దరూ కూడా ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. శర్వానంద్ చాలా సినిమాలలో హీరోగా నటించగా అందులో కొన్ని మూవీలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక అక్కినేని అఖిల్ కూడా చాలా సినిమాలలో నటించగా ఆయనకు మాత్రం పెద్ద స్థాయిలో విజయాలు దక్కలేదు. ఇకపోతే అఖిల్ , శర్వానంద్ వీరికి తమ సినిమాల విషయంలో ఓ చేదు అనుభవం ఎదురవుతుంది అదేమిటో తెలుసుకుందాం. శర్వానంద్ కొంత కాలం క్రితం మనమే అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ విడుదల అయ్యి ఆఖరుగా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో థియేటర్లలో సినిమా విడుదల అయింది అంటే నెల తిరగకుండా సినిమాలు ఏదో ఒక ఓ టీ టీ లోకి వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఏ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు.

అలాగే అందుకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన కూడా విడుదల కావడం లేదు. ఇక అక్కినేని అఖిల్ కొంత కాలం క్రితం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ సినిమా కూడా ఓ టీ టీ లోకి ఇంకా రాలేదు. ఇలా ఈ ఇద్దరు హీరోలకు తమ సినిమాల ద్వారా ఓ చేదు అనుభవం ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అఖండ 2 : సరికొత్తగా బాలయ్య పాత్ర..ఈ సారి శివ తాండవమే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>