MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-varun-dawan-citadel-honey-bunny-websericesecbd92fb-4274-4bda-af83-010319f0e3af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-varun-dawan-citadel-honey-bunny-websericesecbd92fb-4274-4bda-af83-010319f0e3af-415x250-IndiaHerald.jpgసమంత, వరుణ్ ధావన్ నటించిన సీటాడెల్ వెబ్ సిరీస్ ఈ రోజున అమెజాన్ ప్రైమ్ లో స్ట్రిమింగ్ అవుతోంది.ఈ వెబ్ సిరీస్ ని డైరెక్టర్ రాజు అండ్ డీకే తెరకెక్కించారు. హాలీవుడ్లో ప్రముఖ నటుడుగా పేరుపొందిన రిచర్డ్ మ్యాడేన్ , ప్రియాంక చోప్రా నటించిన ఈ వెబ్ సిరీస్ ఇండియన్ వర్షన్లో హనీ బన్నీగా తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ పై భారీగానే అంచనాలు పెరిగిపోయాయి. ఇదంతా ఇలా ఉండగా ఈ వెబ్ సిరీస్ ను సమంత చాలెంజ్గా తీసుకొని మరి నటించినట్లు తెలుస్తోంది. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దSAMANTHA;VARUN DAWAN;CITADEL;HONEY BUNNY;WEBSERICES{#}richard;Shikhar Dhawan;James Bond;priyanka;varun sandesh;Varun Dhawan;varun tej;Amazon;king;Samantha;Girl;Allu Arjun;Romantic;Indian;Hero;Director;Cinemaసిటాడెల్ రివ్యూ: సమంత-వరుణ్ ధావన్ సక్సెస్ కొట్టినట్టేనా..?సిటాడెల్ రివ్యూ: సమంత-వరుణ్ ధావన్ సక్సెస్ కొట్టినట్టేనా..?SAMANTHA;VARUN DAWAN;CITADEL;HONEY BUNNY;WEBSERICES{#}richard;Shikhar Dhawan;James Bond;priyanka;varun sandesh;Varun Dhawan;varun tej;Amazon;king;Samantha;Girl;Allu Arjun;Romantic;Indian;Hero;Director;CinemaThu, 07 Nov 2024 13:22:00 GMTసమంత, వరుణ్ ధావన్  నటించిన సీటాడెల్ వెబ్ సిరీస్ ఈ రోజున అమెజాన్ ప్రైమ్ లో స్ట్రిమింగ్ అవుతోంది.ఈ వెబ్ సిరీస్ ని డైరెక్టర్ రాజు అండ్ డీకే తెరకెక్కించారు. హాలీవుడ్లో ప్రముఖ నటుడుగా పేరుపొందిన రిచర్డ్ మ్యాడేన్ , ప్రియాంక చోప్రా నటించిన ఈ వెబ్ సిరీస్ ఇండియన్ వర్షన్లో హనీ బన్నీగా తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ పై భారీగానే అంచనాలు పెరిగిపోయాయి. ఇదంతా ఇలా ఉండగా ఈ వెబ్ సిరీస్ ను సమంత చాలెంజ్గా తీసుకొని మరి నటించినట్లు తెలుస్తోంది. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం.


వరుణ్ ధావన్, సమంత కీలకపాత్రలో నటించిన హనీ బన్నీ వెబ్ సిరీస్.. జేమ్స్ బాండ్ మూవీల మిషన్ ఇంపాజిబుల్ మోవిలా స్పై జోనర్లో ఈ సినిమా అలరిస్తున్నట్లు తెలుస్తోంది.. ప్రపంచాన్ని సైతం శాసించి తన గుప్పెట్లో పెట్టుకోవాలని నియంతనతో అందుకు అవసరమైన ఆయుధాలను సంపాదించి వాటి ద్వారా తిరుగులేని శక్తిగా ఎదగాలనుకుంటాడు  కథానాయకుడు.. కానీ ఈ విధానాన్ని హీరో వరుణ్ ధావన్ ఎలా అడ్డుకుంటారు..ఆ కథ సుఖాంతం అవుతుందా లేదా అనేది హనీ బన్నీ వెబ్ సిరీస్ అన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్ జస్ట్ యావరేజ్ అన్నట్లుగా నెటిజెన్స్ తెలుపుతున్నారు


సీటా డెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్లో కథా పరంగా కొత్తగా లేకపోయినా దీనిని చూపించే విధానంలో డైరెక్టర్ రాజు అండ్ డీకే టీం చాలా కష్టపడిందని కనిపిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ప్రతిక్షణం కొత్త అనుభూతిని కలిగిస్తోంది అంటూ పలువురి నేటిజన్స్ తో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా తెలుపుతున్నారు సమంత యాక్షన్ సన్నివేశాలలోనే కాదు రొమాంటిక్ సన్నివేశాలలో కూడా రెచ్చిపోయినటించింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ స్పైత్రిల్లర్ మూవీగా కొత్త అనుభూతిని అందిస్తోంది అంటూ తెలిపారు సమంత ఇందులో పవర్ ఫుల్ రోల్ కాగా వరుణ్ ధావన్ మ్యాగ్నెటిక్ చర్మ ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది అంటూ మరొక నైటిజన్ కామెంట్స్ చేస్తున్నారు.


అయితే ఇందులోని పాత్రలే కాకుండా సమాజంలో మహిళల పట్ల 1980-1990 కాలంలో ఎలా ఉండేది రాజు కుటుంబంలో పుట్టిన అమ్మాయి అయినా సాంప్రదాయాలు కట్టుబాట్లు పేరుతో మహిళలకు ఎలాంటి ఆంక్షలు విధించేవారు అలాగే బాల్యవివాహాల వంటి అంశాలను కూడా ఇందులో చూపించారు. దేశాధినేతలను సైతం శాసించగలిగేటువంటి ఆర్మాడు వస్తువును దక్కించుకోవడానికి గురు టీం ప్రయత్నాలు చేస్తూ ఉండగా వాటిని సీటాడేల్ బృందం ఎలా అడ్డుకుంది అనే చిత్రాన్ని చూపించారు. మొత్తానికి సమంతా కోసం ఇన్ని రోజులు వెయిట్ చేసిన డైరెక్టర్ సమంతకు అద్భుతమైన పాత్ర ఇచ్చారనీ ఫ్యాన్స్ తెలుపుతున్నారు.

హనీ బన్నీ వెబ్ సిరీస్ బలాల విషయానికి వస్తే.. వరుణ్ ధావన్, సమంత, యాక్షన్స్ అన్ని వేషాలు, సాంకేతిక బృందం.

హనీ బన్నీ వెబ్ సిరీస్ మైనస్ ల విషయానికి వస్తే.. రొటీన్ కదా, లెంతీ వెబ్ సిరీస్..


సమంతా అని అభిమానించే అభిమానులు మాత్రం హనీ బన్నీ వెబ్ సిరీస్ బాగా ఆకట్టుకుంటోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అఖండ 2 : సరికొత్తగా బాలయ్య పాత్ర..ఈ సారి శివ తాండవమే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>